తాజావార్తలు
IPL 2026: ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి మహాప్రభో.. లేదంటే నిరాశే

IPL 2026: ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి మహాప్రభో.. లేదంటే నిరాశే

Flop Players IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో ఐదుగురు స్టార్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. మైదానంలో పరుగుల వరద పారించాల్సిన వీరు, ఇప్పుడు తమ జట్లకు పెద్ద తలనొప్పిగా మారారు. వీరి ఫామ్ లేమి కారణంగా జట్లు పరాజయాల పాలు కావడమే కాకుండా, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదంలో పడ్డాయి. జట్లు గెలవాలంటే ఈ ఆటగాళ్లను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. 1. నికోలస్ పూరన్ (లక్నో): లక్నో జట్టులో…

Read More
Tiger Sightings: ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. బీకేర్‌ఫుల్.. కంట పడ్డారో..

Tiger Sightings: ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. బీకేర్‌ఫుల్.. కంట పడ్డారో..

ఏలూరు జిల్లా ఏజిన్సీ ప్రాంతాలను పెద్దపులి సంచారం కలవర పెడుతుంది. రోజూ ఏదో ఒక పశువుల మందపై దాడి చేస్తూ మూగజీవాలను పీక్కు తింటుంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులకు పులి కదలికలను గుర్తించేందుకు స్థానికంగా కెమెరాలను అమర్చారు. కెమెరాకు చిక్కిన చిత్రాల ఆధారంగా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెం, కామవరం, గుబ్బల మంగమ్మ గుడి దారి లోని అంతర్వేదిగూడెం, నాగులగూడెం ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు…

Read More
Hanuman Jayanti: మీ రాశికి సరిపోయే హనుమాన్ మంత్రం ఇదే.. జపిస్తే శుభఫలితాలు ఖాయం

Hanuman Jayanti: మీ రాశికి సరిపోయే హనుమాన్ మంత్రం ఇదే.. జపిస్తే శుభఫలితాలు ఖాయం

భారతీయ సనాతన ధర్మంలో హనుమాన్ జయంతి (Hanuman Jayanti) అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది. ఈ రోజున హనుమంతుడు ను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే భయం తొలగిపోవడం, ధైర్యం పెరగడం, శని దోషాలు తగ్గడం, కార్యసిద్ధి కలగడం జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు భక్తి, బలం, జ్ఞానం, వినయం, సేవకు ప్రతీక. ఆయనను “రామదూత”, “సంకటమోచనుడు”, “అంజనేయుడు” అని పిలుస్తారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున రాశి ప్రకారం ప్రత్యేక మంత్రాలు జపించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి మరింత…

Read More
Smart Phone: వివో నుండి తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్! Vivo T5 Lite 5G విశేషాలివే

Smart Phone: వివో నుండి తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్! Vivo T5 Lite 5G విశేషాలివే

వివో తన T5 సిరీస్‌ను మరింత విస్తరించేందుకు ‘Vivo T5 Lite 5G’ మోడల్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. 6,500mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరలో అందించడమే ఈ ఫోన్ ప్రత్యేకత. సాధారణ గేమింగ్, రోజువారీ పనులకు ఎంతో అనువుగా ఉండే ఈ కొత్త ఫోన్ డిజైన్, కెమెరా మరియు ఇతర ఆసక్తికరమైన వివరాలను వివరంగా చూద్దాం! Vivo T5 Lite 5G: ఆకట్టుకునే ఫీచర్లు వివో…

Read More
Rama Navami 2026: సీతారాముల కళ్యాణం చూతము రారండి.. టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే..

Rama Navami 2026: సీతారాముల కళ్యాణం చూతము రారండి.. టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే..

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లను bhadradritemple.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభించారు ఈవో దామోదర్ రావు. దేశ నలుమూలల నుంచి శ్రీరామనవమికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆన్ లైన్ ద్వారా 10వేల 920 టికెట్లు, నాలుగు ప్రత్యేక కౌంటర్ల ద్వారా 4వేల 665 మాన్యువల్ టికెట్లు విక్రయించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు….

Read More