తాజావార్తలు
Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

హైదరాబాద్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. నగరంలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వెలుపల కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తిప్పనుంది. పర్యావరణరహిత రవాణా దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన డీజిల్ బస్సులను దశలవారీగా తొలగించి ఎలక్ట్రిక్ బుస్సులను నగరంలో నడపనుంది. నగరంలో జనాభా ఎక్కువమంది ఉండటం, వాహనాలు ఎక్కువగా ఉండటంతో కాలుష్య పెరుగుతోంది. దీనిని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్ బస్సుల స్థానంలో…

Read More
Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు ఇప్పుడు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చెరువు గట్టుపై తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. పూజల మధ్యలో ఒక చెక్క బొమ్మను ఉంచి, దాని చుట్టూ వింత ఆకృతులను గీశారు….

Read More
అద్భుతమైన రుచి అంటే ఇదే.. గుత్తివంకాయ కర్రీ ఇలా వండితే వద్దన్నా తింటారు!

అద్భుతమైన రుచి అంటే ఇదే.. గుత్తివంకాయ కర్రీ ఇలా వండితే వద్దన్నా తింటారు!

కావాల్సిన పదార్థాలు : గుండ్రని వంకాయలు కేజీ,వేరుశెనగ పప్పు, స్పూన్లునువ్వులు, స్పూన్లు కొబ్బరి తురుము, స్పూన్లుధనియాలు, స్పూన్లుజీలకర్ర, స్పూన్ఎండుమిర్చి,పసుపు, ఉల్లిపాయ,టమాటా,చింతపండు రసం,కప్పుఅల్లం వెల్లుల్లి పేస్ట్,కారం,గరం మసాలా,కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు,ఆవాలు, మినప్పు, సెనగపప్పు, ఇంగువ. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా గుత్తివంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ మీద కడాయి పెట్టి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి. అంతే కాకుండా కొబ్బరి తురుము, పసుపు వేసి, మిక్సీలో పట్టి మెత్తటి…

Read More
‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’  G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యను కొందరు అహంకారపూరితంగా భావించగా, మరికొందరు సరదా వ్యాఖ్యగా తీసుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తన ఉద్దేశం పెత్తనం చెలాయించడం కాదని, కేవలం సరదాగా మాట్లాడానని స్పష్టం చేశారు. ‘ది ఆక్సియోస్ షో’లో మాట్లాడుతూ ట్రంప్,…

Read More
Mental Health: ఆడవాళ్లను చూస్తే వణుకు పుడుతోందా? ఈ మానసిక సమస్యను తక్కువ అంచనా వేయకండి!

Mental Health: ఆడవాళ్లను చూస్తే వణుకు పుడుతోందా? ఈ మానసిక సమస్యను తక్కువ అంచనా వేయకండి!

చాలామంది పురుషులు మహిళలతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు, కానీ అది తీవ్రమై ఆందోళనగా మారితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నతనంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు లేదా సామాజిక పరిస్థితులు ఈ ‘గైనోఫోబియా’కు దారితీయవచ్చు. మహిళల పట్ల కలిగే ఈ అహేతుక భయాన్ని అధిగమించడానికి నేడు అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆ భయం వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈ కథనం ద్వారా చదివి తెలుసుకోండి. గైనోఫోబియా అంటే ఏమిటి? గైనోఫోబియా అనేది మహిళల…

Read More
Business Idea: సైడ్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నారా? మీరు పని చేయకుండానే ఆదాయ ఇచ్చే అద్భుతమైన బిజినెస్‌

Business Idea: సైడ్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నారా? మీరు పని చేయకుండానే ఆదాయ ఇచ్చే అద్భుతమైన బిజినెస్‌

జాబ్‌ చేసుకుంటూనే ఒక సైడ్‌ బిజినెస్‌ చేయాలని చాలా మందికి ఉంటుంది. అలాగే ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ చేస్తూ లేదా వ్యవసాయం చేసుకుంటూ కూడా ఏదో ఒక మంచి బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉన్నవారికి సైడ్‌ బిజినెస్‌ చేసుకోవడం ఉత్తమ మార్గం. అయితే ఆల్రెడీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు కనుక సైడ్‌ బిజినెస్‌ అనేది వారికి ఆదాయ ఇచ్చే వనరుగా ఉండాలి కానీ అదనపు భారం కాకూడదు. అలాంటి ఓ సైడ్‌ బిజినెస్‌ గురించి…

Read More
అదిరిపోయే చీర కట్టులో స్టార్..! ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకట్టుకునే స్టైల్‌లో బ్యూటీ

అదిరిపోయే చీర కట్టులో స్టార్..! ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకట్టుకునే స్టైల్‌లో బ్యూటీ

‘రాజా శివాజీ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నటి జెనీలియా దేశ్‌ముఖ్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రమోషన్స్ కోసం ఆమె పక్కా మహారాష్ట్రీయ సంప్రదాయ శైలిని ఎంచుకుంది. సంస్కృతిని మించిన ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మరొకటి ఉండదని నిరూపిస్తూ, జెనీలియా నౌవారీ చీరలో దేవతలా మెరిసిపోయింది. తన మూలాలకు దగ్గరగా ఉండే ఈ వేషధారణలో ఆమె చూపిన హుందాతనం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన లుక్ గురించి…

Read More
లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం!

లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం!

భారత్‌లో అడవి జంతువులను చూడాలంటే సాధారణంగా పచ్చని అడవులు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, లడఖ్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన లోయలు, రాతి కొండలు, విస్తారమైన నీలి ఆకాశం మధ్య అత్యంత అరుదైన మంచు చిరుతను గుర్తించడం అంత సులభం కాదు. రాళ్ల మధ్య కలిసిపోయే దాని శరీర రంగు కారణంగా శిక్షణ పొందిన కంటికి కూడా అది కనిపించకుండా పోతుంది. అందుకే దీనిని ‘పర్వతాల…

Read More
Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

ఫిదా కథను మొదట మహేష్ బాబుకు వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందని శేఖర్ కమ్ముల వెల్లడించారు. అయితే, డేట్స్ సమస్యల కారణంగా, ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుందనే కారణంతో మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలిపారు. స్టార్ హీరోల నిర్ణయాలు వారి చేతుల్లోనే ఉండవని, మార్కెట్ డిమాండ్లు, మునుపటి చిత్రాల విజయం, బడ్జెట్, జానర్ వంటి అనేక అంశాలు వారి నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. గతంలో సమంత-మహేష్ బాబు…

Read More
EPFO WhatsApp: వాట్సప్ ద్వారా పీఎఫ్ సేవలు.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ మీ మొబైల్‌లోనే.. ఎలానో తెలుసుకోండి

EPFO WhatsApp: వాట్సప్ ద్వారా పీఎఫ్ సేవలు.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ మీ మొబైల్‌లోనే.. ఎలానో తెలుసుకోండి

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ఖాతాలను కలిగి ఉన్నారు. పీఎఫ్‌ సేవలను సులువుగా ఉపయోగించుకునేలా ఈపీఎఫ్‌వో ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో పీఎఫ్‌కు సంబంధించిన అనుమానాలు, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈపీఎఫ్‌వో వాట్సప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా ఖాతాదారులు తమ ఫిర్యాదులు తెలపవచ్చు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి ప్రయత్నం చేశారు. ప్రతీ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఓ వాట్సప్ హెల్ఫ్‌లైన్ నెంబర్ ప్రవేశపెట్టింది. స్థానిక…

Read More