తాజావార్తలు
సైలెంట్ అయిన స్టార్ హీరోయిన్ తాప్సీ

సైలెంట్ అయిన స్టార్ హీరోయిన్ తాప్సీ

తాప్సీ పన్ను, సాధారణంగా సినిమా అప్‌డేట్స్‌తోనో లేదా వివాదాలతోనో వార్తల్లో నిలిచే హాట్ బ్యూటీ, ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు పెడుతున్నప్పటికీ, ఆమె ప్రజెన్స్ హాట్ టాపిక్ అయ్యే స్థాయిలో ఉండటం లేదు. దీంతో గత కొద్ది రోజులుగా అభిమానులు ఆమెను చాలా మిస్ అవుతున్నారు. దక్షిణాది నుండి బాలీవుడ్‌లోకి ప్రవేశించి విజయం సాధించిన వారిలో తాప్సీ పన్ను ముందుంటారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ పాత్రలకు పరిమితమైన తాప్సీ, ఉత్తరాదిలో…

Read More
PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారం అందించిన స్లోవాక్ రిపబ్లిక్..

PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారం అందించిన స్లోవాక్ రిపబ్లిక్..

స్లోవేకియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రధాని మోదీకి స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఘనస్వాగతం లభించింది. స్లోవేకియా సైన్యం గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. భారత్‌ , స్లోవేకియా మధ్య పలు రంగాల్లొ కీలక ఒప్పందంపై జరిగింది. ప్రధాని మోదీ , స్లోవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో సమక్షంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత్‌, స్లోవేకియా మధ్య దశాబ్ధాల నుంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు మోదీ. రక్షణ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌…

Read More
Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఉత్తర బీహార్ నుంచి జార్ఖండ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి…

Read More
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలను ఎక్కువ నూనెలో వేయించడంతో అవి అధిక కొవ్వు మరియు కేలరీలను కలిగి ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల బరువు పెరగడం (ఒబెసిటీ) సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోవడంతో గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. అదే విధంగా, డీప్ ఫ్రైడ్ ఆహారాల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి….

Read More
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

ఖాకీ యూనిఫామ్‌లో బాద్షా.. తలైవర్ కోసమేనా?

తలైవర్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కలిసి జైలర్ 2 చిత్రంలో నటించబోతున్నారు. వీరిద్దరి కలయిక ఎప్పుడూ ప్రేక్షకులలో ఒక హై ఫీల్‌ను కలిగిస్తుంది. జైలర్ 2 చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ఇప్పటికే ధృవీకరించబడింది. ఆగస్ట్ 14న విడుదల కావడానికి జైలర్ 2 సిద్ధమవుతోంది. డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి చిత్ర బృందం పనులు వేగవంతం చేసింది. దర్శకుడు నెల్సన్ ఈ సీక్వెల్‌ను అంతకు మించి అనేలా రూపొందిస్తున్నారు. మొదటి భాగంలో కనిపించిన…

Read More
ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??

ఆధార్ కార్డు.. ముఖ్య గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకు ఎకౌంట్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీదానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అయితే ఆధార్‌ భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయి. కేవలం మన ఆధార్ నంబర్ తెలిస్తే చాలు, ఎవరైనా మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేయగలరా? ఈ డౌట్‌ చాలామందిలో ఉంది. ఈ విషయంపై యూఐడీఏఐ స్పష్టత ఇచ్చింది. కేవలం ఆధార్ నంబర్ లేదా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా నంబర్ తెలిసినంత…

Read More
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

Bank Jobs 2026: డిగ్రీ అర్హతలో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం

బ్యాంక్ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 104 ఏవీపీ II, డిప్యూటీ మేనేజర్, పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు (మార్చి 27వ తేదీ) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో…

Read More
క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. దానిపై ఉన్న బిల్లులు, లోన్లు కుటుంబ సభ్యులు కట్టాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. దానిపై ఉన్న బిల్లులు, లోన్లు కుటుంబ సభ్యులు కట్టాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

కుటుంబం నుండి సహాయం అందకపోతే, బ్యాంకులు మరణించిన వ్యక్తి ఆస్తులను తీసుకొని, మరణించిన వ్యక్తి బ్యాంకు బ్యాలెన్స్, FDలు, నిధులు, ఇతర ఆస్తుల నుండి వారి బకాయిలను క్లెయిమ్ చేస్తాయి. మరణించిన వ్యక్తి ఆస్తులను వేరే ఎవరైనా వారసత్వంగా పొందినట్లయితే, బ్యాంకు వారసుడిని బకాయి ఉన్న బిల్లులను చెల్లించమని అడగవచ్చు. మరణించిన వ్యక్తికి ఎటువంటి ఆస్తులు లేకపోతే, బ్యాంకుకు వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితిలో బ్యాంకులు ఈ రుణాన్ని మొండి రుణం లేదా NPAగా పరిగణించి…

Read More
నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

వరికుంటపాడు, జనవరి 26: పొలానికి కంచెగా విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేశాడో రైతు. ఆ విషయం తెలియక అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ విద్యుత్‌ వైర్లను తాకారు. అంతే ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన ఆదివారం (జనవరి 25) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడు గ్రామానికి చెందిన…

Read More
Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

బండి సరోజ్ కుమార్ అలియాస్ పబ్లిక్ స్టార్.. ఈ తెలుగు నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు సరోజ్ కుమార్. తన మొదటి మూడు సినిమాలన్నీ యూట్యూబ్ లో రిలీజ్ కావడం గమనార్హం. అయితే పరాక్రమం సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా…

Read More