తాజావార్తలు
Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్

Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్

కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి అనూహ్య నిర్ణయం ఒకటి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ కొత్త ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఐడీ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు మైక్రో చిప్, ఎంప్లాయి నెంబర్, పేరు, ఫొటో వంటి వివరాలు ఉంటాయి. అలాగే సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వంటిని ముద్రించి ఈ ఐడీ కార్డులను తయారుచేసింది….

Read More
Bonalu Festival: ఎల్లమ్మా తల్లీ.. దీవించమ్మా!  బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్  ఇదిగో

Bonalu Festival: ఎల్లమ్మా తల్లీ.. దీవించమ్మా! బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల సంబరాలు అంబరాన్నంటున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ వాసవి గణేశన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొంది. హుషారు పిట్టలతో హీరోయిన్ గా పరిచయం కానున్న వాసవీ గణేశన్ తాజాగా బోనమెత్తింది….

Read More
Raaka Movie: అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా.. ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ‘శక్తి’.. విషయమేమిటంటే?

Raaka Movie: అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా.. ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ‘శక్తి’.. విషయమేమిటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమాకి ‘రాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 08) ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ ని ఇలాంటి గెటప్ లో అసలు…

Read More
Raaka Movie: అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా.. ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ‘శక్తి’.. విషయమేమిటంటే?

DC vs GT IPL 2026 Result: చివరి బంతికి హైడ్రామా.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం

Delhi Capitals vs Gujarat Titans Result, IPL 2026: ఐపీఎల్ 19లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఒక పరుగు తేడాతో ఓడించి, ఈ సీజన్‌లో వారికి తొలి ఓటమిని అందించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా,…

Read More
Egg Price: పల్టీ కొట్టిన కోడి గుడ్డు ధర.. మరీ ఇలానా..?

Egg Price: పల్టీ కొట్టిన కోడి గుడ్డు ధర.. మరీ ఇలానా..?

ఇరాన్‌, ఇజ్రాయెల్- అమెరికా దేశాలు గతవారం రోజులుగా పరస్పరం దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులు, కీలక నాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారం కట్టలు తెంచుకుంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులతో విరుచుకుపడుతోంది. కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఎగుమతులు దిగుమతుల వ్యవస్థ దెబ్బతింది. దాని ప్రభావమే పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కోడిగుడ్డు ఎగుమతులు నిలిచిపోయాయి….

Read More
Tollywood : డబ్బు కట్టలమీద నిద్ర.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ మూలన డెడ్ బాడీ.. ఆ హీరోయిన్ జీవితం విషాదాంతం…

Tollywood : డబ్బు కట్టలమీద నిద్ర.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ మూలన డెడ్ బాడీ.. ఆ హీరోయిన్ జీవితం విషాదాంతం…

ప్రముఖ నటి రూపా దేవి గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో ఋతురాగాలు సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన ఆమె.. కన్నడలో మాత్రం టాప్ హీరోయిన్ గా ఎదిగారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. అలాగే దివంగత తారలైన సిల్క్ స్మిత, శ్రీవిద్యల వ్యక్తిగత జీవితాల గురించి, చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే…

Read More
Cyber Crime: సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి నో టెన్షన్.. రీఫండ్‌పై కేంద్రం కీలక అప్డేట్

Cyber Crime: సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి నో టెన్షన్.. రీఫండ్‌పై కేంద్రం కీలక అప్డేట్

దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలపై దేశంలోని ప్రజలందరూ ఫిర్యాదు చేసేందుకు కేంద్రం సైబర్ క్రైమ్ పోర్టల్‌ను ఎప్పటినుంచో అందుబాటులోకి తెచ్చింది. అలాగే యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రజలకు త్వరతగిన సహాయం అందించేందుకు కేంద్ర…

Read More
Gold Price: అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..! ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Gold Price: అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..! ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

బంగారం అంటే భారతీయులకు ఎంతో సెంటిమెంట్. పండగైనా, శుభకార్యమైన బంగారం కొనాల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే 2026లో బంగారం ధరలు తగ్గుతాయని చాలా మంది ఆశతో ఎదురుచూస్తున్నారు.అయితే ఈ వార్త మీకు షాకింగ్ గురిచేయవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ J.P. మోర్గాన్ బంగారం ధరలపై సంచలన నివేదికను విడుదల చేసింది. ఇప్పుడు కనిపిస్తున్న ధరల పెరుగుదల కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన గోల్డ్ రష్…

Read More
ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

ఉగ్రవాద ఆలోచనలతో పాక్ నుంచి వచ్చి.. భారత్‌లో బట్టతలకు ట్రీట్మెంట్..

అతనొక ఉగ్రవాది. పాకిస్తాన్‌లో పూర్తిస్థాయి శిక్షణ పొందాడు. జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడంతో పాటు దేశవ్యాప్తంగా ‘స్లీపర్ సెల్’ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం కోసమే చొరబడి మరీ వచ్చాడు. ఉగ్రవాద దాడులు పక్కన పెట్టి, సదరు ఉగ్రవాది తన వ్యక్తిగత రూపాన్ని మార్చుకోవడానికి శ్రీనగర్‌లో రహస్యంగా ‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్’ (జుట్టు మార్పిడి శస్త్రచికిత్స) చేయించుకోవడం భద్రతా సంస్థలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి….

Read More
సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

డిస్‌ప్లే పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోసపోకుండా నాణ్యమైన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడానికి దోహదపడే పూర్తి వివరాలను తెలుసుకుందాం! డిస్‌ప్లే కండిషన్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే ముందు మొదట దాని బాహ్య రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడైనా పగుళ్లు లేదా సొట్టలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవి ఉంటే ల్యాప్‌టాప్ కిందపడిందని అర్థం, దీనివల్ల…

Read More