తాజావార్తలు
EPFO Withdraw: స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. కేవలం నిమిషాల్లోనే.. ఎలానో చూడండి..

EPFO Withdraw: స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. కేవలం నిమిషాల్లోనే.. ఎలానో చూడండి..

ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు అందరూ పీఎఫ్ సౌకర్యం కలిగి ఉంటారు. దేశంలో కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. వీరికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైనేషన్(EPFO) అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో మరో నూతన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ నుంచి పీఎఫ్ విత్ డ్రా మరింత సులువు కానుంది.

Read More
Karunakaran: పవన్ ‘తొలిప్రేమ’ దర్శకుడి రీఎంట్రీ.. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత కొత్త సినిమా ప్రకటన.. హీరో ఎవరంటే?

Karunakaran: పవన్ ‘తొలిప్రేమ’ దర్శకుడి రీఎంట్రీ.. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత కొత్త సినిమా ప్రకటన.. హీరో ఎవరంటే?

‘తొలి ప్రేమ’, ‘హ్యాపీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ఎ. కరుణాకరన్, యంగ్ హీరో బెల్లంకొండ గణేష్‌తో కలిసి గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి నిర్మాణంలో ఒక న్యూ-ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం చేస్తున్నారు. ముగ్గురు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కలయిక ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. కరుణాకరన్ తనదైన శైలిలో సాఫ్ట్, ఎమోషనల్ లవ్ స్టోరీని అందిస్తుండగా, దర్శకుడు అనుదీప్ కెవీ తన యూనిక్ క్విర్కీ…

Read More
Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

ఉదయ్‌ కిరణ్‌.! ఎన్నో కష్ట నష్టాలకోర్చి..ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. చాలా తొందరగానే స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు.అంతే వేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. అవకాశాలు లేక డీలా పడ్డాడు. ఈక్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఈ లోకంలో ఉండలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 2014 జనవరి 5న ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి సుమారు…

Read More
Gas Cylinder: మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఒకేసారి ఎంతంటే..? కేంద్రం షాకింగ్ డెసిషన్..!

Gas Cylinder: మరోసారి పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఒకేసారి ఎంతంటే..? కేంద్రం షాకింగ్ డెసిషన్..!

గ్యాస్ వినియోగదారులపై భారం మోపేలా మరో నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై అదనపు రుసుములు వసూలు చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఎల్పీజీ గ్యాస్‌కు సంబంధించి కిలోపై రూ.1.29పై రుసుంలు విధించాలని భావిస్తోంది. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఈ రుసుం విధించేందుకు సిద్దమవుతోంది. దేశంలో ఇంధన నిల్వలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ రుసుంలు వసూలు చేయాలని చూస్తోంది. అంతర్జాతీయంగా యుద్ద పరిస్ధితుల క్రమంలో దేశంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగుతుంది….

Read More

Irumudi :ఊహించని వివాదంలో ఇరుముడి.. ఆ సన్నివేశాలు తీసేయాలంటూ డిమాండ్

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడి సినిమా పెద్ద హిట్ అందించింది. దాంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో…

Read More
Nita Ambani: నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే!

Nita Ambani: నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే!

Nita Ambani Saree: రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రి నీతా అంబానీ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో భారతదేశంలోని ఫ్యాషన్ ప్రియుల దృష్టిని మరోసారి ఆకర్షించారు. ఆరు గజాల చీరకట్టులో ఆమె చూపించే హుందాతనం, గాంభీర్యం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తుంది. తాజాగా ఒక అంతర్జాతీయ వైద్యుల సదస్సులో పాల్గొన్న ఆమె, తన చీరకట్టుతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. భారతీయ చేనేత కళపై తనకున్న మక్కువను చాటుకుంటూ ‘స్వదేశ్’ బ్రాండ్‌కు చెందిన అద్భుతమైన టర్కోయిస్ (నీలం-ఆకుపచ్చ కలయిక)…

Read More
IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం

IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం

తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో ఛేజ్ కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ 78 పరుగులు, టిమ్‌ రాబిన్‌సన్‌ 21 పరుగులు, మార్క్‌ చాప్‌మన్‌ 39 రన్స్, మిచెల్‌ 28 రన్స్, శాంట్నర్‌ 20 రన్స్‌ చేశారు. ఇక…

Read More
IPL 2026 : ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. ఒక్క ఇన్నింగ్స్‌లో రెండుసార్లు బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. ఒక్క ఇన్నింగ్స్‌లో రెండుసార్లు బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిమానులకు అసలైన మజా లభిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను పంచింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ రిటర్న్. ఒక్క మ్యాచ్‌లోనే రెండుసార్లు బ్యాటింగ్‌కు వచ్చి మిల్లర్ రికార్డు సృష్టించాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో గుజరాత్ కేవలం 1 పరుగు…

Read More
IPL 2026 : ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. ఒక్క ఇన్నింగ్స్‌లో రెండుసార్లు బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్

AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!

Agarbatti Manufacturing Scam: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో నిరుద్యోగులను పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఇంటి వద్ద నుండి డబ్బు సంపాదించడం ఎలా అంటూ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాలో రీల్స్ పెడుతూ కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాళ్ల కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న చిన్న కిరాణా షాప్ లో అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేస్తూ, ఇంటి వద్ద నుండే వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చు అంటూ…

Read More
Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

తెల్లారితే పెళ్లనంగా ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందిన దీప్ సింగ్ అనే వ్యక్తికి శోభ (25), విమల (23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు….

Read More