తాజావార్తలు

డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో ఏమి తినాలి..? నిపుణుల సూచనలు

వేసవిలో షుగర్ పేషెంట్లు తినాల్సిన ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే..!! వేసవిలో షుగర్ ఉన్నవారు ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి? A2Z Chronicle | Health Desk ప్రస్తుత కాలంలో మధుమేహం (డయాబెటిస్) సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా ఈ వ్యాధి పెరుగుతోంది. ముఖ్యంగా వేసవి కాలంలో డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధిక వేడి కారణంగా శరీరం త్వరగా…

Read More
Director Maruthi : ఆ యంగ్ హీరోతో మారుతి సినిమా చేయనున్నాడా.?

Director Maruthi : ఆ యంగ్ హీరోతో మారుతి సినిమా చేయనున్నాడా.?

తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. మొన్నటివరకు వరుస హిట్స్ తో ప్రేక్షుకులను ఆకట్టుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. మొన్నటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్నమారుతి. రీసెంట్ గా ప్రభాస్ తో సినిమా చేశాడు రాజాసాబ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షుకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమ నిరాశపరచడంతో ఇప్పుడు మారుతి ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. రాజా సాబ్…

Read More
Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిన తార.. చిరుతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. తన కెరీర్ లో చిరుతో నటించే అవకాశాన్ని కోల్పోవడం తన జీవితంలో కోల్పోయిన పెద్ద ఛాన్స్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ ఆమని. 90వ దశకంలో టాలీవుడ్‌లో…

Read More
NEET UG 2026 ఫీజు రీఫండ్ అలర్ట్: బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి చివరి 4 రోజులు మాత్రమే! వెంటనే చెక్ చేయండి

NEET UG 2026 ఫీజు రీఫండ్ అలర్ట్: బ్యాంక్ వివరాలు ఇవ్వడానికి చివరి 4 రోజులు మాత్రమే! వెంటనే చెక్ చేయండి

National Testing Agency (NTA) నిర్వహిస్తున్న NEET (UG) 2026 పరీక్షకు సంబంధించిన ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించేందుకు ప్రత్యేకంగా రీఫండ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ వివరాలను సమర్పించడానికి చివరి గడువు మే 27, 2026 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే అని NTA స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు రీఫండ్ పొందాలనుకునే అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో NEET (UG) 2026 రిజిస్ట్రేషన్…

Read More
SRH vs RCB IPL 2026 Result: పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

SRH vs RCB IPL 2026 Result: పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru Result, IPL 2026: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉప్పల్ పిచ్‌పై హైదరాబాద్ బ్యాటర్లు మొదటి బంతి నుంచే ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించారు. ఈ భారీ స్కోరుతోనే మ్యాచ్‌పై హైదరాబాద్ సగం పట్టు సాధించింది. బెంగళూరు బౌలర్లు ఎంత…

Read More
ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు..

ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు..

ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే పరిమితికి మించిన స్క్రీన్ టైమ్ పిల్లల నిద్ర, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, కుటుంబ సమయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అని సడెన్‌గా చేతిలో ఉన్న ఫోన్‌ను గుంజుకుంటే పిల్లల్లో ఏడుపు, కోపం, మొండితనం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల సహకారంతో ప్రశాంతంగా స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాలు పాటించాలి. అవును…..

Read More
Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి

Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి

సంక్రాంతి బరిలో ఎప్పుడు ఎవరున్నా, బాస్ వస్తే ఆ లెక్కలే వేరుగా ఉంటాయని మరోసారి నిరూపితమైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతి ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) బాక్సాఫీస్ వద్ద రౌద్రం చూపిస్తోంది. కేవలం థియేటర్లలో నవ్వులు పూయించడమే కాదు, వసూళ్ల వేటలో దిగ్గజ చిత్రాల రికార్డులను సైతం బద్దలు కొడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నెలకొల్పిన ఒక అరుదైన…

Read More
Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

ఇప్పటివరకు మీటర్ రీడింగ్ చెక్ చేసి కరెంట్ బిల్లు ఇవ్వాలంటే సిబ్బంది స్పాట్ బిల్లింగ్ యంత్రాలు ఉపయోగించేవారు. మీటర్ దగ్గర వాటిని ఉంచగానే అవి రీడింగ్ నమోదు చేసి బిల్లును జనరేట్ చేసేవి. ఈ మెషిన్లలో ప్రింటర్ ఉండటం వల్ల బరువు ఎక్కువగా ఉంటుంది. బిల్లు రావడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టడం వల్ల ప్రతీ మీటర్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఒక మీటర్ వద్ద ప్రింట్ తీశాకనే మరో మీటర్ వద్ద…

Read More
ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే

ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే

ఇంట్లో జరిగే చిన్న పార్టీలైనా, అవుట్‌డోర్ ట్రిప్సైనా హోరెత్తించే స్పీకర్ కోసం వెతుకుతున్నారా? ప్రముఖ బ్రాండ్ పోర్ట్రోనిక్స్ అందుబాటులోకి తెచ్చిన డాష్ ఫోర్ మోడల్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన డిజైన్, పవర్‌ఫుల్ బాస్‌తో వస్తున్న ఈ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! అదిరిపోయే సౌండ్ మ్యూజిక్ లేకుండా ఏ పార్టీ అయినా కళ తప్పినట్టే కదా! మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకి లేదా ఫ్రెండ్స్‌తో కలిసి చేసే సెలబ్రేషన్స్‌కి అదిరిపోయే సౌండ్…

Read More
బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!

బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!

న్యూఢిల్లీ, జులై 28: సెకండరీ స్కూల్ (9వ, 10వ తరగతులు) దశలో చదువును మధ్యలోనే మానేస్తున్న బాలికల సంఖ్యలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన UDISE+ 2025-26 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోలిస్తే కూడా కర్ణాటకలో బాలికల డ్రాపౌట్ రేటు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో కర్ణాటకలో సెకండరీ…

Read More