AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన
వాయుగుండం ప్రభావంతో ఆదివారం, సోమవారం రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది ఐఎండీ. తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరిచింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా…
