తాజావార్తలు
Sleep: 7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి.. ఆచార్య బాలకృష్ణ చెప్పిన సీక్రెట్!

Sleep: 7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి.. ఆచార్య బాలకృష్ణ చెప్పిన సీక్రెట్!

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే 7-8 గంటలు నిద్రపోవాలని అంటుంటారు. కానీ కొందరు మాత్రం నిద్ర అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. దీనివల్ల చాలా మందిలో ఆరోగ్యంగా ఉండేందుకు సరైన నిద్ర సమయం ఏదో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆచార్య బాలకృష్ణ ఒక వీడియో ద్వారా ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి ఆరోగ్యంగా ఉండటానికి 7, 8 లేదా 9 గంటల్లో ఏది సరైనదో వివరించారు….

Read More
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు సిగ్నల్.. మీకు ఇలా పడిందా..

అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు సిగ్నల్.. మీకు ఇలా పడిందా..

నిద్రలో మనకు వచ్చే కలలు కేవలం ఊహలు మాత్రమే కావు.. అవి మన అంతరంతరాత్మ ఇచ్చే సంకేతాలు అని స్వప్న శాస్త్రం చెబుతోంది. ప్రతి కల వెనుక ఒక నిగూఢమైన అర్థం, భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక లేదా శుభసూచకం దాగి ఉంటుంది. ముఖ్యంగా కలలో బట్టలు ఉతకడం అనే అంశంపై స్వప్న శాస్త్రం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీరు కలలో తెల్లని లేదా శుభ్రమైన బట్టలను ఉతుకుతున్నట్లు కనిపిస్తే, అది అత్యంత శుభసూచకం. మీ జీవితంలో ప్రస్తుతం…

Read More
IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

IND vs NAM : నమీబియాతో భారత్ ఢీ.. ఢిల్లీ గడ్డపై పరుగుల వర్షం కురిపించే మొనగాళ్లు వీరే

IND vs NAM : టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జైత్రయాత్రను కొనసాగించేందుకు సిద్ధమైంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన నమీబియాతో టీమిండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై చెమటోడ్చి గెలిచిన భారత్, ఇప్పుడు నమీబియాను చిత్తు చేసి సెమీస్ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది. మ్యాచ్‌లో ప్రభావితం చేయగల టాప్-5 ప్లేయర్ల గురించి తెలుసుకుందాం….

Read More
Stressకు చెక్ పెట్టండి.. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవే మార్గాలు

Stressకు చెక్ పెట్టండి.. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవే మార్గాలు

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి (Stress) అనేది దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్న సాధారణ సమస్యగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, విద్యా సంబంధిత ఆందోళనలు, మారుతున్న జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే అది కేవలం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని సకాలంలో గుర్తించి, దానిని నియంత్రించే…

Read More
Air Conditioner: ఇంట్లోకి ఏసీ కొంటున్నారా..? ఈ విషయం తెలుసుకోకుండా కొంటే మీకే నష్టం..

Air Conditioner: ఇంట్లోకి ఏసీ కొంటున్నారా..? ఈ విషయం తెలుసుకోకుండా కొంటే మీకే నష్టం..

వేసవికాలం కావడంతో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండలను తట్టుకునేందుకు చల్లదనం కోసం ప్రజలు ఇళ్లల్లో ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక ఏసీలో లేనివారు కొత్తగా ఏసీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సమ్మర్ కావడంతో ఏసీ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఏసీ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలని నిపుణులు చెబుతున్నారు. ఏసీలలో చాలా రకాలు ఉంటాయి. ఏసీ కొనేటప్పుడు స్టెబిలైజర్ తీసుకోవాలా.. ? వద్దా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ ప్రస్తుతం…

Read More
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ఏకంగా 81శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత

AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ఏకంగా 81శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా విడుదల చేశారు. తాజా ఫలితాల్లో ఇంటర్ విద్యార్ధులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. గత 12 ఏళ్ల చరిత్రలో కనీవినని రీతిలో ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో 4,71,864 మంది పరీక్షలు రాయగా.. అందులో 3,61,526 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 77…

Read More
రాత్రవేళ నిద్రపట్టక చుక్కలు చూస్తున్నారా..? పడుకునే ముందు వీటిని తింటే హాయిగా నిద్రపోతారు..

రాత్రవేళ నిద్రపట్టక చుక్కలు చూస్తున్నారా..? పడుకునే ముందు వీటిని తింటే హాయిగా నిద్రపోతారు..

నేటి వేగవంతమైన జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యలలో నిద్రలేమి ఒకటి. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టక, పగటిపూట అలసటతో బాధపడేవారికి ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ ఔషధాలలో బాదం పప్పులు ప్రధానమైనవి. ప్రతిరోజూ పగటిపూట లేదా రాత్రి పడుకునే ముందు కొన్ని బాదం పప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు నిరంతరాయంగా అందుతాయి. వైద్య అధ్యయనాల ప్రకారం, ఇది శరీరం మొత్తం పనితీరును నియంత్రించడమే కాకుండా…

Read More
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు.. ఇమిటేట్ చేశాం అంతే.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు.. ఇమిటేట్ చేశాం అంతే.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.  మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సినిమా రిలీజ్ కంటే ముందు విడుదలైన  గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై…

Read More

TVS జూపిటర్‌ తీసుకుంటే నెలకు ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్‌ ఎంత?

Tvs Jupite: మీరు రోజూ పనికి, మార్కెట్‌కు లేదా మీ కుటుంబంతో ప్రయాణించడానికి, నడపడానికి సులభంగా ఉండి, మంచి మైలేజీని అందిస్తూ, తగినన్ని ఫీచర్లు ఉన్న స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, టీవీఎస్ జూపిటర్ 110 ఒక మంచి ఎంపిక కావచ్చు. ఈ స్కూటర్ భారత మార్కెట్‌లో చాలా కాలంగా తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే కుటుంబ వినియోగానికి చాలా ప్రజాదరణ పొందింది. మీరు పూర్తి చెల్లింపు చేయడానికి బదులుగా ఈ స్కూటర్‌ను EMIలో కొనుగోలు చేయాలనుకుంటే దాని…

Read More
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ ఫలితాలు!

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ ఫలితాలు!

Snake God Picture Telugu: హిందూ సంప్రదాయంలో సర్పాలను దైవిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. సర్పాలు సంతానోత్పత్తి, శక్తి, రక్షణ, జ్ఞానం, ప్రకృతి సమతుల్యతను సూచిస్తాయని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. అందుకే నాగారాధనకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. అనేక నమ్మకాల ప్రకారం, సర్పాలు జీవితం, మరణం మధ్య సమతుల్యతను కాపాడే దైవిక శక్తులుగా కూడా పరిగణించబడతాయి. వాస్తు శాస్త్రంలో కూడా సర్ప దేవుని చిత్రం లేదా ప్రతిమకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వాస్తు…

Read More