తాజావార్తలు
Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

యూపీఐ రాకతో దేశంలో బ్యాంకింగ్ రంగం ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. ప్రతీ చిన్న పనికి బ్యాంక్‌కు వెళ్లి గంటలపాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సిన పని తప్పింది. కేవలం ఫోన్‌లోనే ఏ బ్యాంక్ పనైనా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యూపీఐ యాప్‌ల రాకతో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు అనే కొత్త ఖాతాలు వచ్చేశాయి. వీటిని డిజిటల్‌గా వినియోగించుకోవచ్చు. ఈ డిజిటల్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి ఏ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్, వీడియో కేవైసీ ద్వారా…

Read More
Lifestyle Hacks: ఎండాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. రాత్రి షూలో దీన్ని పెడితే ఉదయానికల్లా ఫ్రెష్!

Lifestyle Hacks: ఎండాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. రాత్రి షూలో దీన్ని పెడితే ఉదయానికల్లా ఫ్రెష్!

బూట్లలో పేరుకుపోయే తేమ కారణంగా బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది దుర్వాసనను కలిగిస్తుంది. బూట్లను ప్రతిరోజూ ఉతకాల్సిన అవసరం లేదు.. కానీ నెలకు ఒకసారైనా ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఒకవేళ మీకు అస్సలు సమయం లేకపోతే రాత్రి పడుకునే ముందు చేయాల్సిన కొన్ని అద్భుతమైన స్మార్ట్ ట్రిక్స్ ఉన్నాయి. రబ్బింగ్ ఆల్కహాల్, బేకింగ్ సోడాలతో బూట్ల వాసనను దూరం చేసే ఆ సులభమైన 4 ఉపాయాలు ఇప్పుడు వివరంగా.. 1. బేకింగ్ సోడా చిట్కా బూట్లలోని మొండి…

Read More
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..

ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..

ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మోహిత్ గుప్తా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా ఎముకల ఆరోగ్యంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఎముకలు, కీళ్లు బలపడటమే కాకుండా.. భవిష్యత్తులో వచ్చే శస్త్రచికిత్సలప్రమాదాన్ని కూడా అధిగమించవచ్చని ఆయన స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో కూడా ఎముకల నొప్పులు లేని సంతోషకరమైన జీవితం కోసం డాక్టర్ గుప్తా కీలక విషయాలు వెల్లడించారు. ఆకుపచ్చని ఆకుకూరలు – సిట్రస్…

Read More
Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో  తెలుసా?

Bank Deposit: ఈ బ్యాంక్‌లో రూ.5 లక్షలు 444 రోజుల పాటు డిపాజిట్ చేస్తే మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా?

మరోవైపు, ఒక సీనియర్ సిటిజన్ అదే పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో రూ. 56,500 వడ్డీతో సహా మొత్తం రూ.5,56,500 అందుకుంటారు. అంతేకాకుండా, ఒక ‘సూపర్ సీనియర్ సిటిజన్’ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో వారికి రూ. 59,900 వడ్డీతో పాటు మొత్తం రూ. 5,59,900 లభిస్తుంది.

Read More
Samsung Offers: బంపర్‌ ఆఫర్‌.. సగం ధరకే శాంసంగ్‌ ఏసీ, రిఫ్రిజిరేటర్ల సర్వీస్‌..!

Samsung Offers: బంపర్‌ ఆఫర్‌.. సగం ధరకే శాంసంగ్‌ ఏసీ, రిఫ్రిజిరేటర్ల సర్వీస్‌..!

Samsung Offers: వేసవి సమీపిస్తోంది. దానితో పాటు ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో Samsung India తన ప్రోయాక్టివ్ సమ్మర్ కేర్ ప్రచారాన్ని ప్రారంభించి, ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఇది AC, రిఫ్రిజిరేటర్ సర్వీసింగ్‌పై భారీ తగ్గింపులను అందిస్తుంది. శాంసంగ్‌ ప్రచారం కింద వినియోగదారులు తమ ఎయిర్ కండిషనర్లు (ACలు), రిఫ్రిజిరేటర్లను సర్వీసింగ్ చేయడానికి సగం ధర మాత్రమే చెల్లించాలి. కంపెనీ లేబర్ ఛార్జీలు, పికప్, డెలివరీ, జెట్ క్లీనింగ్‌పై గణనీయమైన తగ్గింపులను కూడా…

Read More
Gaayapadda Simham Movie : గాయపడ్డ సింహం సినిమా రివ్యూ.. ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ ప్రతీకారం తీర్చుకున్నాడా..?

Gaayapadda Simham Movie : గాయపడ్డ సింహం సినిమా రివ్యూ.. ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ ప్రతీకారం తీర్చుకున్నాడా..?

మూవీ రివ్యూ: గాయపడ్డ సింహం నటీనటులు : శ్రీవిష్ణు, తరుణ్ భాస్కర్, జె. డి. చక్రవర్తి, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు.. దర్శకుడు: కశ్యప్ శ్రీనివాస్ నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సంగీతం: స్వీకర్ అగస్తీ సినిమాటోగ్రఫర్: విద్యాసాగర్ చింత ఎడిటర్: విప్లవ్ నైషధం కథ: దరహాస్ (తరుణ్ భాస్కర్), గాయత్రి (మానస చౌదరి)…

Read More
FIFA World Cup 2026 : మెస్సీ ఆడే ఆటకి గేట్లు వేసిన స్పెయిన్.. ఫైనల్లో అర్జెంటీనా ఓటమి వెనుక అసలు వ్యూహాలివే

FIFA World Cup 2026 : మెస్సీ ఆడే ఆటకి గేట్లు వేసిన స్పెయిన్.. ఫైనల్లో అర్జెంటీనా ఓటమి వెనుక అసలు వ్యూహాలివే

FIFA World Cup 2026 : దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిన దిగ్గజం లియోనెల్ మెస్సీ చివరి ప్రపంచకప్ ప్రయాణం తీవ్ర నిరాశతో ముగిసింది. న్యూ జెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో స్పెయిన్ 1-0 గోల్ తేడాతో అర్జెంటీనాను ఓడించి కప్‌ను ముద్దాడింది. 39 ఏళ్ల వయసులో మళ్లీ కప్పు గెలవాలనే తపనతో మైదానంలో అడుగుపెట్టిన మెస్సీ, మ్యాచ్ ముగిసేసరికి ఓటమి తట్టుకోలేక మైదానంలోనే…

Read More
Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే!

Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే!

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువవడం వల్ల జుట్టు రాలడం, కుదుళ్లు బలహీనపడటం చాలా సాధారణం. ఈ వాతావరణంలో మాన్సూన్ వల్ల స్కాల్ప్ జిడ్డుగా మారి, చుండ్రు, హెయిర్ ఫాల్ పెరుగుతాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఖరీదైన ఆయిల్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కిచెన్‌లో దొరికే ఉల్లిపాయ రసంతోనే ఈ సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు. అంవును జుట్టు రాలడాన్ని తగ్గించి..జుట్టు పెరుగుదలను పెంచడంతో ఉల్లిపాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ…

Read More
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

దేశ రాజకీయాలను నిశితంగా గమనించే వారికి.. అసలు రాజకీయాలు తెలియని వారికి కూడా ఒక్క విషయంలో క్లారిటీ ఉంది.. అదే ఉచిత పథకాలు ఈ దేశంలో మొదలైంది మొట్ట మొదటగా తమిళనాడులో అని.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ మొదలు పెట్టిన పథకాలు.. మధ్యాహ్న భోజనం.. రేషన్ బియ్యం.. అప్పట్లో వాటి అవసరం చాలనే ఉండేది. ఆతర్వాత చాలా గ్యాప్ తర్వాత 2006 లో డీఎంకే ఉచిత కలర్ టీవీలతో మొదలు పెట్టింది. ఆతర్వాత జయలలిత…

Read More