IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి . దానికి ముందు, బీసీసీఐ అన్ని జట్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రాక్టీస్ నిర్వహించాలని పేర్కొంది. బీసీసీఐ మార్గదర్శకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తాజా పిచ్‌ల వాడకం: ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్‌లను లేదా నెట్లను వాడకూడదు. ప్రతి సెషన్‌కు తాజాగా సిద్ధం చేసిన పిచ్‌లను తప్పనిసరిగా…
