తాజావార్తలు
అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు పూర్తయింది. బోనాల సందడి ముగిసిన తర్వాత చేపట్టిన లెక్కింపులో నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు బయటపడ్డాయి. అయితే ఈసారి హుండీలో లభించిన 170 గ్రాముల జర్మన్ సిల్వర్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆలయానికి 12 రోజుల వ్యవధిలో వివిధ రూపాల్లో మొత్తం రూ.9,90,726 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో హుండీల ద్వారా రూ.6,26,226 నగదు సమకూరింది. మిగిలిన ఆదాయం ఇతర కానుకలు, పూజా టికెట్లు, కొబ్బరికాయలు,…

Read More
కోహ్లీ, అనుష్కల లగ్జరీ హాలీడే హోమ్‌ ఎక్కడ? దాని స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?

కోహ్లీ, అనుష్కల లగ్జరీ హాలీడే హోమ్‌ ఎక్కడ? దాని స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?

ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ సావోటాకు చెందిన ఫిలిప్ ఫౌచే ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విలాసవంతమైన విల్లాను రూపొందించారు. విరాట్ కోహ్లీ తన మనసుకు నచ్చిన, ఆత్మ ఉన్న ఇంటిని నిర్మించుకోవాలని భావించి, ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇది కాలిఫోర్నియన్ కొంకణ్ శైలిలో నిర్మితమైంది. దీని విలువ సుమారు 32 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇటాలియన్ మార్బుల్, టర్కిష్ లైమ్‌స్టోన్ వంటి ఎంతో ఖరీదైన రాళ్లతో దీనిని అందంగా తీర్చిదిద్దారు. సహ్యాద్రి పర్వత శ్రేణుల…

Read More
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.. అదేంటంటే?

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.. అదేంటంటే?

రిషభ్ పంత్ రికార్డు బద్దలు.. ఉప్పల్‌లో హెన్రిచ్ క్లాసెన్ సంచలన విధ్వంసం, చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హిట్టర్! ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న సమరంలో సరికొత్త చరిత్ర నమోదైంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరులో హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్…

Read More
Shivani Nagaram : అందంతో కట్టిపడేస్తున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ.. శివాని లేటెస్ట్ పిక్స్

Shivani Nagaram : అందంతో కట్టిపడేస్తున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ.. శివాని లేటెస్ట్ పిక్స్

హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇటీవలే  హే బలవంత్ సినిమాలో నటించింది.  గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నానని, 2025 నాటికి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నానని, 2026 నాటికి పూర్తి కమర్షియల్ నటిగా మారుతున్నట్లు అనిపిస్తుందని…

Read More
ఆఫీస్‌ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలా? ఇక్కడికి వెళ్తే చిటికెలో మాయమైపోతుందట

ఆఫీస్‌ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలా? ఇక్కడికి వెళ్తే చిటికెలో మాయమైపోతుందట

ఆఫీసు పని ఒత్తిడి, రిమోట్ వర్కుతో ఇంటి నాలుగు గోడల మధ్య ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ప్రశాంతతను కోల్పోయి, ఏకాగ్రత దెబ్బతింటుందా? అయితే మీ కోసం ఆకర్షణీయమైన ‘వర్క్-ఫ్రమ్ కేఫ్’ (Work-From-Cafe) సంస్కృతి సిద్ధంగా ఉంది. ‘థర్డ్ వేవ్ కాఫీ’, ‘బ్లూ టోకాయ్’ వంటి ప్రముఖ కాఫీ హబ్స్ ఇప్పుడు రిమోట్ వర్కర్లకు అద్భుతమైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తున్నాయి. కాఫీ సిప్ చేస్తూ, నిశ్శబ్దంగా పని చేసుకోవచ్చు. అదనపు రుసుము చెల్లించాల్సి వచ్చినా, మానసిక ప్రశాంతత కోసం…

Read More

పసి పిల్లలు అన్నం తినకపోతే తప్పక పెట్టాల్సిన కిచిడీ ఇదే.. శరీరానికి బలం

పిల్లల ఎదుగుదలకు పోషక భరితమైన ఆహారం చాలా ముఖ్యం. పసిపిల్లలు అన్నం సరిగ్గా తినకపోయినా లేదా వారి దైనందిన ఆహారంలో పోషకాలను పెంచాలనుకున్నా, పాలక్ రైస్ కిచిడీ ఒక ఉత్తమమైన ఎంపిక. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, శక్తిని అందిస్తుంది. అన్నం తినడం ప్రారంభించిన ఏ పసిపిల్లలకైనా ఈ రెసిపీని అందించవచ్చు. తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం: పావు కప్పు, పెసరపప్పు: పావు కప్పు, నెయ్యి: ఒక టీస్పూన్,వెల్లుల్లి: ఒకటి,…

Read More
మిక్సర్ గ్రైండర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ మోడల్ గురించి తెలియకపోతే నష్టపోతారు

మిక్సర్ గ్రైండర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ మోడల్ గురించి తెలియకపోతే నష్టపోతారు

సాధారణ మిక్సర్లు పదార్థాలను మెత్తటి పేస్ట్‌లా మార్చేస్తాయి, కానీ జెనోవా మిక్సర్ గ్రైండర్‌లోని కోర్స్ మోడ్ ఆ అల్లికను (texture) కాపాడుతుందని సంస్థ వాదిస్తోంది. శక్తివంతమైన బీఎల్​డీసీ (BLDC) మోటార్, సేఫ్టీ ఫీచర్లు, ప్రత్యేకమైన ఛాపర్ జార్‌తో వస్తున్న ఈ ప్రీమియం మిక్సర్ గ్రైండర్, రోజువారీ వంటకాల్లో ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం! ‘కోర్స్ మోడ్’ ప్రత్యేకత జెనోవాలో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ‘కోర్స్ మోడ్’. ఇది సాధారణ స్పీడ్ సెట్టింగ్స్ కంటే భిన్నంగా, తక్కువ…

Read More
160cc పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌ స్కూటర్‌‌తో మార్కెట్‌లోకి హోండా..! ధర, స్పెషాలిటీస్‌ తెలుసా

160cc పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌ స్కూటర్‌‌తో మార్కెట్‌లోకి హోండా..! ధర, స్పెషాలిటీస్‌ తెలుసా

వారయో సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ కొత్త ‘ఇవో’ వెర్షన్, పాత మోడళ్లను భర్తీ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ఏబీఎస్ (ABS), కాంబీ-బ్రేక్ సిస్టమ్, ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లేతో అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు ఇది సిద్ధమైంది. యమహా ఏరోక్స్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా రూపుదిద్దుకున్న ఈ కొత్త హోండా మ్యాక్సీ-స్కూటర్ సాంకేతిక వివరాలను, ధరల జాబితాను తెలుసుకుందాం! పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ హోండా వారియో ఇవో 160 స్కూటర్‌లో అత్యంత శక్తివంతమైన 160cc, 4-వాల్వ్…

Read More
Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే..

Telangana: కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఎవరు అప్లై చేయాలి.. ఎవరు అక్కర్లేదు? పూర్తి వివరాలివే..

రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో పింఛన్ల అర్హతలకు సంబంధించి నెలకొన్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అర్హత ప్రమాణాలనే ఇప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నామని, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. తొలిదశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు…

Read More
Shivani Nagaram : అందంతో కట్టిపడేస్తున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ.. శివాని లేటెస్ట్ పిక్స్

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ జేబుకు రూ. 12 లక్షల చిల్లు.. ఐపీఎల్ 2026లో శిక్ష పడ్డ తొలి కెప్టెన్‌గా రికార్డు

Shreyas Iyer : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జట్టు బోణి కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే, ఈ గెలుపు తెచ్చిన సంతోషం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‎కి ఎక్కువ సేపు నిలవలేదు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఐపీఎల్ యాజమాన్యం ఆయనకు భారీ జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది. గెలిచామన్న ఆనందంలో ఉన్న అయ్యర్ ముఖం, ఈ చేదు వార్త…

Read More