సాయత్రం వేళల్లో ఎందుకని ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు..? కొనుగోలు కూడా చేయకూడదట..
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు వాడకానికి సంబంధించి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోతే ఇంట్లోకి ప్రతికూలత వస్తుందట. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత లేదా సాయంత్రం పూట ఉప్పు కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. సాయంత్రం పూట ఉప్పు కొనడం కుటుంబానికి ఆర్థిక కష్టాలను తెస్తుందని నమ్ముతారు. ఈ చర్య లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమై అనవసరమైన ఖర్చులకు దారితీస్తుందట. అంతేకాకుండా ఇది కుటుంబానికి అప్పుల బాధలు కూడా కలిగిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు….
