తాజావార్తలు
ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

షార్జా, మే 24: యూఏఈలోని షార్జాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి మృతి చెందింది. తొలుత తన తన ఐదేళ్ల కుమార్తెనును కిందకు తోసేసి, ఆ తర్వాత మహిళ కిందకు దూకేసింది. ఈ దిగ్భ్రంతకర ఘటన షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం (మే 20) ఉదయం 7:15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గల్ఫ్…

Read More
విదేశాల్లో ఆందోళన కలిగిస్తున్న భారతీయుల మరణాలు.. అత్యధికంగా ఈ దేశంలోనే..!

విదేశాల్లో ఆందోళన కలిగిస్తున్న భారతీయుల మరణాలు.. అత్యధికంగా ఈ దేశంలోనే..!

విదేశాల్లో భారతీయుల మరణాలపై ప్రభుత్వం కారణాల వారీగా కూడా వివరాలు వెల్లడించింది. కార్యాలయ ప్రమాదాల కారణంగా సౌదీ అరేబియాలో 182 మంది, యూఏఈలో 128 మంది భారతీయులు మృతి చెందగా, అమెరికా, కెనడా, సింగపూర్, మాల్దీవుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా గత మూడేళ్లలో విదేశాల్లో వివిధ కారణాలతో మరణించిన భారతీయుల సంఖ్య 39 వేలకుపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు కేంద్ర విదేశాంగ…

Read More
Andhra News: కాలుష్యానికి దూరంగా.. పర్యావరణానికి దగ్గరగా.. కట్టెలు, కర్రలు లేకుండా భోగీ మంటలు

Andhra News: కాలుష్యానికి దూరంగా.. పర్యావరణానికి దగ్గరగా.. కట్టెలు, కర్రలు లేకుండా భోగీ మంటలు

సాధారణంగా భోగి పండుగ అనగానే ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ.. భోగి మంటల్లో పడేస్తాం. పాతదనానికి స్వస్తి చెప్పి కొత్తదనానికి జీవితాల్లో ఆహ్వానిస్తాం. భోగి పండుగ రోజున పాత, పనికిరాని వస్తువులను అగ్నిలో వేసి.. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాం. దీని ద్వారా చెడును త్యజించి, మంచిని స్వీకరిస్తాం. ఈ భోగి అగ్ని చుట్టూ చేరి చలి కాచుకోవడంతో పాటు.. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవడం సాంప్రదాయం. పాత వస్తువులు, చెడు అలవాట్లు,…

Read More
Chicken Keema Balls Recipe : సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్.. కరకరలాడే చికెన్ కీమా బాల్స్ నోరూరించాల్సిందే!

Chicken Keema Balls Recipe : సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్.. కరకరలాడే చికెన్ కీమా బాల్స్ నోరూరించాల్సిందే!

పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ స్నాక్స్ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో నచ్చుతాయి. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు లేదా వారాంతాల్లో స్పెషల్‌గా చాలా తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగే ఈ టేస్టీ చికెన్ కీమా బాల్స్ తయారీ విధానం కావలసిన పదార్థాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్ కీమా (మెత్తగా చేసిన చికెన్) – పావు కేజీ ఉల్లిపాయ – ఒకటి (సన్నని తరుగు) అల్లం వెల్లుల్లి పేస్ట్…

Read More
OTT Movie: మన మధ్యన ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా? తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..

OTT Movie: మన మధ్యన ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా? తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. తెలంగాణ అమ్మాయిల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. గత 10-15 ఏళ్లుగా తెలంగాణ…

Read More
వీళ్ళు ఎంత మంచి చేసినా అస్సలు లాభం ఉండదు..  జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే?

వీళ్ళు ఎంత మంచి చేసినా అస్సలు లాభం ఉండదు.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More
Catherine Tresa: మెగా మ్యాజిక్‌తో కేథరిన్ జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!

Catherine Tresa: మెగా మ్యాజిక్‌తో కేథరిన్ జోరు.. ఇటు సినిమాలు, అటు ఓపెనింగ్స్..!

కేథరిన్ థ్రెసా.. పేరు గుర్తుందిగా..! దాదాపు పుష్కరం కింద ఇద్దరమ్మాయిలతో, రుద్రమదేవి లాంటి సినిమాలతో ఒకప్పుడు టాప్ లేపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కాస్త స్లో అయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు అమ్మడి పేరు బాగా వినిపిస్తుంది. ఒక్క సినిమాతో జాతకం మారిపోవడం అంటే ఇదే మరి. నిన్నమొన్నటి వరకు కూడా సినిమాలు పెద్దగా లేకుండా ఖాళీగా ఉన్నారు కేథరిన్ థ్రెసా. కానీ ఒక్క సినిమాతో అమ్మడు మళ్లీ బిజీ అయిపోయారు. ఆ సినిమా ఏంటో తెలుసు…

Read More

Sreeleela: టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చిందా? బాలీవుడ్‌లో జాన్వీతో కలిసి దూసుకెళ్తున్న శ్రీలీల!

అవకాశాలు రానిచోట అనవసరంగా టైమ్ వేస్ట్ చేయడం కంటే.. ఆఫర్స్ ఉన్నచోటికి వెళ్లడం బెటర్ కాదు.. చూస్తుంటే శ్రీలీల ఇప్పుడిదే చేస్తున్నారేమో అనిపిస్తుంది. మూడేళ్ళ పాటు టాలీవుడ్‌ను డామినేట్ చేసిన ఈ బ్యూటీ చూపులిప్పుడు బాలీవుడ్‌పై పడ్డాయి. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అక్కడ వరస ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. తాజాగా మరో సినిమా సైన్ చేసారు శ్రీలీల. మరి అదేంటో తెలుసా..? శ్రీలీల చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉన్నాయిప్పుడు. ఆమెకు తోడు జాన్వీకపూర్ కూడా తోడయ్యారు. ఆల్రెడీ హిందీలో…

Read More
WhatsApp: వాట్సాప్‌లో మతిపోగొట్టే కొత్త ఫీచర్.. ఫోన్ నంబర్ లేకుండానే..!

WhatsApp: వాట్సాప్‌లో మతిపోగొట్టే కొత్త ఫీచర్.. ఫోన్ నంబర్ లేకుండానే..!

తక్షణ సందేశాల యాప్ వాట్సాప్‌ వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఫోన్ నంబర్‌ను పంచుకోకుండానే ఇతరులతో చాట్ చేసుకునే సదుపాయాన్ని అందించే కొత్త ఫీచర్‌పై సంస్థ పని చేస్తోంది. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే, యూజర్లు ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ల ద్వారా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వగలరు. నివేదికల ప్రకారం ఈ యూజర్‌నేమ్ ఫీచర్ గ్లోబల్ స్థాయిలో 2026 మధ్యకాలంలో ముఖ్యంగా జూన్ సమయంలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది…

Read More
Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు క్రమంగా దిగి వస్తు్న్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. కొనుగోలుదారులు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ దేశాల ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పటికీ బంగారం ధరలు ఒక రోజు స్థిరంగా , మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల కిందట తులం ధర…

Read More