తాజావార్తలు
TVK Vijay- Trisha: విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్.. ‘ప్రేమ ఎ‍ప్పుడూ గొప్పదే’ నంటూ..

TVK Vijay- Trisha: విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్.. ‘ప్రేమ ఎ‍ప్పుడూ గొప్పదే’ నంటూ..

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా హీరో విజయ్ ఆదివారం (మే 10) ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుకకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. అలాగే విజయ్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరితో పాటు స్టార్ హీరోయిన్ త్రిష ఈ వేడుకకు వచ్చింది. ఆకుపచ్చని చీరలో ఎంతో ట్రెడిషినల్ గా ముస్తాబైన త్రిష విజయ్ ప్రమాణస్వీకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందిని చెప్పవచ్చు. ఇక ముఖ్యమంత్రిగా…

Read More
షుగర్ ఎందుకు వస్తుంది?

షుగర్ ఎందుకు వస్తుంది?

షుగర్ ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏమిటి? రక్తంలో చక్కెరను నియంత్రించుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే…. Diabetes / షుగర్ వ్యాధి: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి. ముఖ్యంగా, టైప్-2 డయాబెటిస్ క్రమంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో ప్రారంభ దశలోనే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. అంతేకాకుండా, కొంతమందిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల, అవసరాన్ని బట్టి రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్య…

Read More
Peddi Movie: పిఠాపురం నుంచి చిరంజీవికి లెటర్లు వేసే వాడిని.. ‘పెద్ది’ ఈవెంట్‌లో ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు

Peddi Movie: పిఠాపురం నుంచి చిరంజీవికి లెటర్లు వేసే వాడిని.. ‘పెద్ది’ ఈవెంట్‌లో ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు

తన ప్రసంగాన్ని మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పడంతో బుచ్చిబాబు ప్రారంభించారు. “చిరు సార్, థాంక్యూ సో మచ్ సార్. నేను మా ఊర్లో ఉండి, పిఠాపురం నుంచి మీకు లెటర్లు పంపించే వాడిని. మీరుప్పుడైనా ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని. నా మొదటి కథ మీ ఇంటికి వచ్చింది. నా సెకండ్ కథ పెద్ది కూడా మీ ఇంటికి వచ్చింది సార్’ అని చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు బుచ్చిబాబు. ఒక మనిషి సంకల్ప బలం…

Read More
ఇది తింటే నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ..

ఇది తింటే నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ..

మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు మీల్ మేకర్, 5 టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం , పుదీనా కొద్దిగా, మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ మసాలా దినుసులు , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు , రెండు ఉల్లిపాయలు , పసుపు,…

Read More
EPFO WhatsApp: వాట్సప్ ద్వారా పీఎఫ్ సేవలు.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ మీ మొబైల్‌లోనే.. ఎలానో తెలుసుకోండి

EPFO WhatsApp: వాట్సప్ ద్వారా పీఎఫ్ సేవలు.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ మీ మొబైల్‌లోనే.. ఎలానో తెలుసుకోండి

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ఖాతాలను కలిగి ఉన్నారు. పీఎఫ్‌ సేవలను సులువుగా ఉపయోగించుకునేలా ఈపీఎఫ్‌వో ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో పీఎఫ్‌కు సంబంధించిన అనుమానాలు, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈపీఎఫ్‌వో వాట్సప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా ఖాతాదారులు తమ ఫిర్యాదులు తెలపవచ్చు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి ప్రయత్నం చేశారు. ప్రతీ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఓ వాట్సప్ హెల్ఫ్‌లైన్ నెంబర్ ప్రవేశపెట్టింది. స్థానిక…

Read More
Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తోన్నాయి. అందులో భాగంగా శుక్రవారం కూడా మరోసారి బంగారం, వెండి ధరల్లో పెరుగుదుల నమోదైంది. వరుసగా రెండో రోజు పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్న క్రమంలో పసిడి ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో గోల్డ్ రేట్లు…

Read More
అన్నం కాదు లంచాలు తింటాడు.. అవినీతిలో నెం1 ఆఫీసర్.. ధనహరి ఆస్తుల చిట్టా తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

అన్నం కాదు లంచాలు తింటాడు.. అవినీతిలో నెం1 ఆఫీసర్.. ధనహరి ఆస్తుల చిట్టా తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

వాళ్లను టచ్ చేస్తే కోట్లే. దోచుకునేందుకు ఆ ఆఫీసర్లకు అలుపురాలేదు కానీ, దోచుకున్న సొమ్మును లెక్కపెట్టడానికి, ఆస్తుల చిట్టా తేల్చడానికి, ఏసీబీకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాల మూటలు, ఎలా దోచుకున్నాడో కానీ అవినీతిలో అంతకుమించి అనేంతగా ఒదిగిపోయాడా అధికారి. ఈమధ్యకాలంలో పట్టుబడుతున్న అధికారుల అవినీతిలో ఇతడే నంబర్‌ వన్‌.. అవినీతిలో ఒలంపిక్స్‌ లాంటి గేమ్ పెడితే టాప్‌లో కచ్చితంగా ఉండే ఆఫీసర్.. బహుశా ఇతగాడేనేమో.. పద్దతిగా బట్టలు…

Read More
Tumbbad 2: ‘తుంబాడ్ 2’ వచ్చేస్తోంది.. భయపెట్టడానికి సిద్ధమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. సమంత, జాన్వీని కాదని..

Tumbbad 2: ‘తుంబాడ్ 2’ వచ్చేస్తోంది.. భయపెట్టడానికి సిద్ధమైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. సమంత, జాన్వీని కాదని..

‘తుంబాడ్’ భారతీయ సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ చిత్రం. అనేక అడ్డంకులు, సమస్యల తర్వాత 2018లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాలక్రమేణా, ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెల్చుకుంది. OTTలు, పైరసీ సైట్ల ద్వారా ఇది మరింత ఎక్కువ మందికి చేరి, ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇటీవల, ఈ చిత్రాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేయగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పుడు, ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది….

Read More
నెలకు కేవలం రూ.18 వేలతో రూ.2 కోట్లు మీ సొంతం అవుతాయంటే నమ్ముతారా? జస్ట్‌ ఈ ఫార్ములా ఫాలో అయిపోతే..

నెలకు కేవలం రూ.18 వేలతో రూ.2 కోట్లు మీ సొంతం అవుతాయంటే నమ్ముతారా? జస్ట్‌ ఈ ఫార్ములా ఫాలో అయిపోతే..

వేల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించవచ్చు అనే నమ్మొచ్చు కానీ, ఏకంగా రూ.2 కోట్లు అనే సరికి చాలా మంది నోరెళ్లబెట్టి ఉంటారు. కానీ, క్రమశిక్షణతో ప్రతి నెలా రూ.18 వేలు పెట్టుబడి పెడితే కచ్చితంగా రూ.2 కోట్ల నిధిని సొంతం చేసుకోవచ్చు. నెలకు కొన్ని వేల రూపాయల పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల సంపద ఎలా సాధ్యమవుతుందనే సందేహం ఉంటుంది, అది సహజం. అయితే సరైన ప్రణాళికతో దీర్ఘకాల పెట్టుబడి, క్రమశిక్షణతో అది పెద్ద…

Read More
Video: మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్యకుమార్.. ఎందుకో తెలుసా?

Video: మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్యకుమార్.. ఎందుకో తెలుసా?

Suryakumar Yadav and Kuldeep Yadav: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా మరోసారి పాకిస్థాన్‌ను ఓడించింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో, భారత్ పూర్తిగా ఏకపక్షంగా పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించి సూపర్ 8లో చోటు సంపాదించింది. ఈ మ్యాచ్‌లో బలమైన ప్రదర్శన ఇచ్చిన ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రా చాలా మంది దృష్టిని ఆకర్షించారు. అయితే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా వెలుగులోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో జరిగిన…

Read More