తాజావార్తలు
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

ఏలూరు జిల్లాలో పెద్దపులిని బంధించేందుకు అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. పులి గాండ్రిపులతో ప్రజలు ఉలిక్కిపడుతుండటంతో.. పాపికొండలు నేషనల్‌ పార్కు ప్రాంతాల్లో ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. పులికి ఉన్న ట్రాకర్‌ ద్వారా.. దాని కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ.. బంధించేయత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా పాపికొండల ఏజెన్సీలో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు.. అటవీశాఖ అధికారులు మెగా ఆపరేషన్‌ చేపట్టారు. కొన్నిరోజులుగా పోలవరం జిల్లా సరిహద్దులో సంచరిస్తున్న పులి.. పెద్దసంఖ్యలో పశువులను హతమారుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భయాందోళన…

Read More
జిమ్‌కు వెళ్తే ఫిజికల్ హెల్త్..! ఇక్కడ టైమ్ గడిపితే మెంటల్‌ హెల్త్‌ మీ సొంతం

జిమ్‌కు వెళ్తే ఫిజికల్ హెల్త్..! ఇక్కడ టైమ్ గడిపితే మెంటల్‌ హెల్త్‌ మీ సొంతం

జిమ్‌కు వెళ్లడం ఇష్టం లేదా లేక సమయం దొరకడం లేదా? అయితే మీ ఇంటి పెరటిలోని మొక్కలే మీ డాక్టర్లుగా మారవచ్చు! మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి ప్రకృతిని మించిన మందు లేదు. ముఖ్యంగా గార్డెనింగ్ చేయడం వల్ల క్యాలరీలు ఖర్చవడమే కాకుండా మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఆరోగ్యం కోసం మట్టితో పనిచేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మరియు నేచర్ కనెక్టివిటీ ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.. శారీరక ఆరోగ్యానికి.. గార్డెనింగ్‌లో…

Read More
తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న ‘తల్లీ – బిడ్డ ఎక్స్‌ప్రెస్’ నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (జూలై 20) సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం 500 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు…

Read More
RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!

RBI: మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్‌బిఐ ప్రారంభించింది. ఆ సమయంలో మార్కెట్లో సుమారు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, మొత్తం నోట్లలో 98.47 శాతం ఇప్పటికే విజయవంతంగా ఆర్‌బిఐకి తిరిగి వచ్చాయి. ప్రస్తుతం ప్రజల వద్ద మార్కెట్లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆర్‌బిఐ తెలిపింది. మార్పిడి చేసుకోవడానికి 2 ప్రధాన మార్గాలు: సాధారణ…

Read More
NEET UG 2026 Syllabus: నీట్ యూజీ కొత్త సిలబస్‌ సబ్జెక్టుల వారీగా విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

NEET UG 2026 Syllabus: నీట్ యూజీ కొత్త సిలబస్‌ సబ్జెక్టుల వారీగా విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

హైదరాబాద్‌, జనవరి 11: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ( NEET UG ) 2026 పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన వెలువరించింది. నీట్‌ యూజీ 2026 సిలబస్‌ను జనవరి 10న విడుదల చేసింది. గతంలోనే నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) ద్వారా సిలబస్‌ను నోటిఫై చేసింది. అయితే ఈ ఏడాదికి నీట్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల…

Read More

కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..?

అడవిలో పాములు అంటేనే భయం. అందులోనూ కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అయితే ఈ భారీ విషపాము గురించి మరో ఇంట్రస్టింగ్ విషయం ఉంది. కింగ్ కోబ్రా ఆహారంలో ఎక్కువ భాగం ఇతర పాములే! విషపూరితమైన పాములను సైతం వేటాడి తినగలిగే ఈ సర్పానికి, మరి ఆ పాములు కరిస్తే ఏం కాదు..? నిజంగా కింగ్ కోబ్రాకు విషం పనిచేయదా? పాములనే ఆహారంగా చేసుకున్న పాము.. కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం Ophiophagus…

Read More
ఊరగాయ పెట్టడానికి ఏ రకం మామిడికాయ మంచిదో తెలుసా?

ఊరగాయ పెట్టడానికి ఏ రకం మామిడికాయ మంచిదో తెలుసా?

వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒకరి ఇంటిలో మామిడికాయ పచ్చడి పెడుతుంటారు. అయితే మార్కెట్‌లో అనేక రకాల మామిడికాయలు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది ఊరగాయ మామిడికాయ, తినే మామిడి కాయకు తేడా తెలియదు. దీంతో తమ దగ్గర ఉన్న మామిడి కాయలతో పచ్చడి పెట్టి, టేస్ట్ బాలేదని, ఊరగాయ కుదరలేదని, అంతే కాకుండా చట్నీ త్వరగా పాడైపోయిందని బాధపడుతుంటారు. మరి అసలు ఊరగాయ పెట్టడానికి ఎలాంటి రకం మామిడికాయను తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Read More
Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..

Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..

అది అరకు ఏజెన్సీ… డుంబ్రిగూడ ప్రాంతం.. ఒక్కసారిగా అలజడి.. వాహనాలు అగాయి… అధికారులు ఆ వాహనాల నుంచి దిగారు.. ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.. అక్కడ ఏం జరుగుతుందో కొంత సమయం వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో- ఎన్‌సీబీ భారీ దెబ్బ కొట్టింది. అల్లూరి జిల్లా అరకు మండలం దుంబ్రిగూడ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో…

Read More
పిల్లల తెలివితేటలు, విజయానికి జన్మ నక్షత్రాలతో సంబంధం ఉంటుందా? అసలు నిజం ఇదే!

పిల్లల తెలివితేటలు, విజయానికి జన్మ నక్షత్రాలతో సంబంధం ఉంటుందా? అసలు నిజం ఇదే!

పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే అదృష్టవంతులు అవుతారనే ప్రశ్నకు, నక్షత్రాన్ని శాసించే ప్రయత్నం చేయడం తగదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవీ రాఘవన్ సూచించారు. గతంలో ఓ జ్యోతిష్కుడి అనుభవాన్ని ఉదహరిస్తూ, సుఖప్రసవం కోరుకోవాలి తప్ప, ముహూర్తాల కోసం అనవసరంగా ఇబ్బందులు పడకూడదని వివరించారు. పిల్లల చదువులు బాగా రావాలన్నా, బుద్ధిమంతులు కావాలన్నా, వృద్ధిలోకి రావాలన్నా కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శ్రీ హయగ్రీవ స్వామిని ఆరాధన.. ముఖ్యంగా జ్ఞానానికి, విద్యకు అధిపతి అయిన…

Read More
Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ హీరో ఇప్పుడు తన మనసులోని అసలు మాటను బయటపెట్టారు. వారసత్వం గురించి చాలామంది హీరోలు ‘ఒత్తిడి’ అని చెబుతుంటే, ఈయన మాత్రం చాలా స్పష్టంగా అది తనకున్న ఒక ‘అందమైన అడ్వాంటేజ్’ అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆస్కార్ స్థాయికి ఎదిగినా తనను తాను అంత సీరియస్‌గా తీసుకోనని చెబుతూ తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్, వ్యక్తిత్వం…

Read More