తాజావార్తలు

కిడ్నీలో పేరుకుపోయిన మలినాలను తొలగించే సహజ చిట్కాలు – కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే పూర్తి మార్గదర్శిని

మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు, అదనపు నీరు, ఉప్పు వంటి మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. చాలామంది “కిడ్నీలో మలినాలు పేరుకుపోయాయి”, “కిడ్నీని శుభ్రం చేయాలి” అని భావిస్తుంటారు. వాస్తవానికి ఆరోగ్యకరమైన కిడ్నీలు తమ పనిని తామే సమర్థవంతంగా చేస్తాయి. అయితే సరైన ఆహారం, తగినంత…

Read More
Moral Story: కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది..! సోమరితనం వీడండి..

Moral Story: కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది..! సోమరితనం వీడండి..

నీతి కథలు వ్యక్తిత్వ వికాశానికి ఎంతో ఉపయోగపడుతాయి. పిల్లలే కాదు పెద్దల్లోనూ నీతి కథలు నైతిక విలువలు, సత్ప్రవర్తనను పెంచుతాయి. నిజాయితీ, దయ, క్రమశిక్షణ, కృతజ్ఞత వంటి మంచి లక్షణాల ప్రాముఖ్యత నీతి కథలతో బాగా అర్థమవుతాయి. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందనే గొప్ప సందేశాన్ని ఇచ్చే ఓ నీతి కథను ఇక్కడ ఇవ్వడం జరిగింది. జీవితంలో అదృష్టం కంటే కష్టం గొప్పది అని పెద్దలు తరచూ చెబుతుంటారు. దానికి నిదర్శనంగా నిలిచే చిన్న కథే “కష్టే…

Read More
విరిగిన ఎముకల్ని అతికించి నడవలేని వాళ్ళను పరిగెత్తేలా చేస్తుంది ఈ పచ్చడి..

విరిగిన ఎముకల్ని అతికించి నడవలేని వాళ్ళను పరిగెత్తేలా చేస్తుంది ఈ పచ్చడి..

వజ్రవల్లి, నల్లేరు, బోన్ సెట్టర్ ప్లాంట్, లేదా అస్థి సంహార అని వివిధ పేర్లతో పిలువబడే ఈ మొక్క ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీనిని ఎముకల ఆరోగ్యం, శ్వాసకోశ సమస్యల నివారణకు ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. వయసు పెరగడం వల్ల వచ్చే నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో నల్లేరు సహాయపడుతుంది. ఏదైనా ప్రమాదం వల్ల ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా అతుక్కోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే, దీర్ఘకాలిక దగ్గు,…

Read More
తులసి మొక్క ఎండిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..? ఇవి తెలిస్తే మళ్లీ ఆ తప్పులు చెయ్యరు..

తులసి మొక్క ఎండిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..? ఇవి తెలిస్తే మళ్లీ ఆ తప్పులు చెయ్యరు..

హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో తులసి కోట కనిపించడం సర్వసాధారణం. తులసి కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా.. ఎన్నో రకాల ఆయుర్వేద, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న అద్భుతమైన మొక్క. అయితే, చాలా మంది తమ ఇంట్లోని తులసి మొక్కను ఎంతో భక్తిశ్రద్ధలతో చూసుకున్నప్పటికీ.. కొద్దిరోజులకే అది ఎండిపోవడం లేదా ఆకులు నల్లగా మారి రాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. తులసి మొక్క అలా ఎండిపోవడానికి…

Read More
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్

ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్

Argentina vs Switzerland: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన, వివాదాస్పద నిర్ణయానికి కాన్సాస్ సిటీ స్టేడియం వేదికైంది. అర్జెంటీనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో వీడియో అసిస్టెంట్ రెఫరీ (వార్) తీసుకున్న ఒక విచిత్ర నిర్ణయం కారణంగా రెడ్ కార్డ్ పొంది మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సంచలన నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని శాసించడమే కాకుండా, క్రీడా లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది. రెఫరీ పొరపాటు.. ‘వార్’ తిరకాసు..!…

Read More
2026లో…..(AI) అంటే ఏమిటి?

2026లో…..(AI) అంటే ఏమిటి?

Category: AI & Technology2026లో Artificial Intelligence (AI) అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలు2026లో Artificial Intelligence (AI) అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? భవిష్యత్తును ఎలా మార్చుతోంది? 2026లో Artificial Intelligence (AI) అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? భవిష్యత్తును ఎలా మార్చుతోంది? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో Artificial Intelligence (AI) ఒకటి. గతంలో సినిమాల్లో మాత్రమే కనిపించిన AI, ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది….

Read More
Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..

Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..

చాలామంది పాములు కొన్ని వాసనలకు వెంటనే పారిపోతాయని, కొన్ని చిట్కాలతో శాశ్వతంగా దూరం పెట్టవచ్చని నమ్ముతుంటారు. కానీ అలాంటి చాలా విషయాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే పాములకు ఇష్టంలేని వాతావరణాన్ని సృష్టించడం ద్వారా అవి ఇంటి పరిసరాలకు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. 1. పాములకు బహిరంగ ప్రదేశాలు అంతగా నచ్చవు పాములు సాధారణంగా దట్టమైన పొదలు, చెత్త కుప్పలు, రాళ్ల మధ్య, కట్టెల గుట్టలు వంటి చోట్ల దాక్కోవడానికి ఇష్టపడతాయి….

Read More
ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా తెలుసుకోండి..

ఒక్క వ్యక్తి ఇంట్లో ఎంత పెట్రోల్ ఉంచుకోవచ్చు.. ఈ రూల్స్ పక్కా తెలుసుకోండి..

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ యుద్ధ ప్రభావం చమురు సరఫరాపై పడడడంతో జనం అప్రమత్తమవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ భయాన్ని మరింత పెంచుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు డబ్బాలు, డ్రమ్ములు, చివరకు పెద్ద పెద్ద నీటి ట్యాంకులతో క్యూ కడుతున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. నిపుణులు ఏమంటున్నారు..? ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ సరఫరాలో…

Read More

TGSRTC: ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక ఎలక్ట్రిక్ సర్వీసులు.. మరింత వేగంగా ప్రయాణం..

తెలంగాణ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. టీజీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. నగరంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ఇవి తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడేలా మరో ప్రాంతానికి ఎలక్ట్రిక్ బస్సు అందుబాటులోకి తెచ్చింది. ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్ రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ బస్సు వెళుతుంది. ఐటీ ఉద్యోగులకు…

Read More
టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

Anti-Doping Testing Pool: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టులోని ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లు ఇప్పుడు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిఘా నీడలోకి వచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్న ఈ ఆటగాళ్లను తమ పరీక్షల జాబితాలో చేర్చుతున్నట్లు నాడా అధికారికంగా వెల్లడించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి, మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ…

Read More