తాజావార్తలు
Gold Price Updates: కేవలం 3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Gold Price Updates: కేవలం 3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Gold, Silver Prices Updates: గత మూడు నెలలుగా బంగారం ధరలలో చాలా హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. బంగారం, వెండి ధరలు మరోసారి గణనీయంగా పడిపోయాయి . మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా బలమైన ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్లపై కఠిన వైఖరి నేపథ్యంలో విలువైన లోహాలపై ఒత్తిడి పెరిగింది. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ నుంచి భారత దేశీయ మార్కెట్ వరకు స్పష్టంగా కనిపిస్తోంది. గత మూడు నెలల్లో తులం బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టింది….

Read More
అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు ఆర్జీవీ. గతంలో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ తర్వాత ఆయన స్టైల్ మార్చారు. కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు వర్మ.. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు ఆర్జీవీ. దాంతో ఆయన ఎలాంటి సినిమాతో వస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా రామ్ గోపాల్ వర్మ కు…

Read More
ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై …ప్రభావం

ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై …ప్రభావం

✍️ 📰 ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా? ఆరోగ్యంపై దాని ప్రభావం ఏమిటి? ఉదయం లేవగానే చాలామంది మొదట చేసే పని కాఫీ తాగడం. ఇది చాలా మందికి అలవాటు మాత్రమే కాదు, రోజును ప్రారంభించే ఎనర్జీ కూడా. కానీ నిజంగా ఉదయాన్నే కాఫీ తాగడం మన ఆరోగ్యానికి మంచిదా? లేక దుష్ప్రభావాలా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.https://www.youtube.com/shorts/NHAo9BqK_rw ☕ ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల లాభాలు ✅ 1. ఎనర్జీ పెరుగుతుంది కాఫీలో ఉన్న కాఫీన్ మీ శరీరాన్ని…

Read More
Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?

Telangana: కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన కిరాతకుడు.. అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కారు నడుపుతూ కావాలనే ఓ కుక్క పిల్లను తొక్కిన ఘటన నగరంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటన జనవరి 2న సరూర్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో ఈ దారుణం స్పష్టంగా రికార్డవ్వడంతో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ విజువల్స్‌లో ఐదు కుక్క పిల్లలు రోడ్డుపై ఉన్న సమయంలో ఓ కారు నెమ్మదిగా వాటి వైపు వచ్చింది. అయితే పక్కకు వెళ్లే అవకాశం ఉన్నా.. ఆ కారు డ్రైవర్…

Read More

Viral Video: పాత బిల్డింగ్ పడగొడుతుండగా ఊహించని ప్రమాదం.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

Viral Video: సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ నిర్మాణ కార్మికుడికి సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంటి పైకప్పుపై పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ, పైకప్పులోని కొంత భాగం కూలిపోవడంతో ఆ కార్మికుడు శిథిలాల్లో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ కొద్దిసేపటి తర్వాత అతడు శిథిలాల నుంచి బయటకు రావడంతో వీడియో చూసిన వారు ఊపిరి పీల్చుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ కార్మికుడు ఇంటి పైకప్పుపై…

Read More
ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా

ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అపూర్వ విజయం, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు రాజకీయ సందడి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్న బీజేపీ, అక్కడ ప్రభుత్వాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించాలని భావిస్తోంది. ఈ కీలక బాధ్యతను కేంద్ర హోం…

Read More
Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

రాగితో రోజూ తాగే జావ మాత్రమే కాకుండా, రుచికరమైన వెజిటెబుల్ సూప్ తయారుచేసుకుంటే సాయంత్రం వేళల్లో కడుపు నిండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఈ హెల్దీ రాగి సూప్ తయారీ విధానం చాలా సులభం. ముందుగా అర కప్పు రాగి పిండిలో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. అందులో దాల్చినచెక్క ముక్క,…

Read More

యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్..? అసలు విషయం ఇదే

యబై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్.? ఇప్పుడు ఇదే టాపిక్ అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ సీనియర్ నటీనటులు సిమ్రాన్, జయరామ్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో వారు పెళ్లి దుస్తులలో కలిసి కనిపిస్తున్నారు. తనకంటే పదేళ్లు పెద్దవాడైన జయరామ్‌ను 50 ఏళ్ల సిమ్రాన్ మెడలో పూలదండ వేసి అతడిని హత్తుకుని కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సిమ్రాన్ జయరామ్ ను నిజంగానే పెళ్లి…

Read More
గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

క్రికెటర్​ హార్ధిక్​ పాండ్య ధరించే చెయిన్​ చూడడానికి సాధారణ సిల్వర్ చెయిన్‌లా కనిపిస్తుంది. కానీ అది వెండితో చేసినది కాదు. ఇది అత్యంత విలువైన ‘వైట్ గోల్డ్’తో తయారు చేయబడింది. దీనికి మరింత ప్రత్యేకతను జోడిస్తూ, అత్యంత అరుదైన ‘వీవీఎస్’ (VVS) డైమండ్లను పొదిగారు. ఈ లగ్జరీ చెయిన్ విలువ సుమారు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ చెయిన్ కు ఉన్న క్రేజ్ ఎంతంటే, మార్కెట్‌లో ‘హార్దిక్…

Read More
AGI వచ్చేస్తే చేయడానికి పని ఉండదు! 99 శాతం మంది జాబ్స్‌ గోవిందా..

AGI వచ్చేస్తే చేయడానికి పని ఉండదు! 99 శాతం మంది జాబ్స్‌ గోవిందా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీలో అధునాతన భాగమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా AGIని సాధించడానికి శాస్త్రవేత్తలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. AGI సిద్ధంగా ఉంటే, యంత్ర మేధస్సు మానవుల కంటే ఎక్కువగా ఉంటుంది. యంత్రాలు దాదాపు మానవుల అన్ని పనులను చేయగలవు. కానీ, అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అమెరికాలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, కంప్యూటర్ శాస్త్రవేత్త డాక్టర్ రోమన్ యాంపోల్స్కీ ప్రకారం AGI వచ్చే ఏడాది…

Read More