అయ్యబాబోయ్.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
నగరాలు ఎంతగా విస్తరిస్తున్నా, ప్రకృతి తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది అనడానికి తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. నగరంలోని ఒక ప్రముఖ అపార్ట్‌మెంట్ సమీపంలో రెండు భారీ సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ చేసిన నాట్యం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి స్థానికులు మొబైల్‌లో రికార్డ్ చేసిన ఈ అరుదైన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీడియోలో.. ఒక సిమెంట్ పిల్లర్, పచ్చటి గడ్డి మధ్య రెండు పెద్ద…
