తాజావార్తలు
He took gold from SIM cards!

He took gold from SIM cards!

సిమ్కార్డుల నుంచి బంగారం తీశాడు! రోజురోజుకీ బంగారం ధర ఎలా పెరిగిపోతుందో చూస్తున్నారుగా! తులం బంగారం కొనాలంటే చేతిలో లక్షలుండాల్సిందే. అలాంటిది చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రాంతంలో ఉన్న క్వియావో అనే వ్యక్తి- పారేసిన పాత సిమ్కార్డులనుంచీ, ఇతరత్రా చిప్స్ నుంచీ రూ.27 లక్షల విలువ చేసే 200గ్రాముల బంగారాన్ని సేకరించాడు. అదేమంత సులభమైన పనికాదు, ఎందుకంటే ఒక్కో సిమ్కార్డులో 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది 200గ్రా బంగారాన్ని సేకరించాలంటే ఎన్ని సిమ్కార్డులూ, చిప్స్ కావాలో…

Read More
గ్యాస్ ట్రబుల్‌కు చెక్ పెట్టండి..

గ్యాస్ ట్రబుల్‌కు చెక్ పెట్టండి..

కడుపు మంట, ఉబ్బరం, అజీర్తికి సహజ పరిష్కారాలు! గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు – పూర్తి వివరాలు గ్యాస్ ట్రబుల్, కడుపు మంట, ఉబ్బరం, అజీర్తి ఎందుకు వస్తాయి? వాటి కారణాలు, లక్షణాలు, సహజ చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే విషయాలను A2ZChronicle ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.https://www.youtube.com/watch?v=8PmS0tKFaZE గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో గ్యాస్…

Read More
Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..

Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..

ఇక బహ్రెయిన్‌లో కూడా ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. 40 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతకంటే ఎక్కువ సంపాదించేవారిపై 15 శాతం పన్ను విధిస్తారు. ఇక చమురు, గ్యాస్ కంపెనీలు, విదేశీ బ్యాంకులపై 40 శాతం పన్ను అనేది ఉంటుంది. ఇక బహామాస్ దేశంలో కూడా వ్యక్తిగత ఆదాయం, మూలధన లాభాలు, గిఫ్ట్‌లు, వారసత్వ ఆస్తులు అనేది పూర్తిగా రహితం. అయితే బహామాస్‌లో వస్తువులు, సేవలపై వ్యాట్, స్టాంప్ డ్యూటీ ఉంటుది….

Read More
IPL 2026 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్.. వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు.. బీసీసీఐ షాకింగ్ రూల్స్ ఇవే

IPL 2026 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్.. వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు.. బీసీసీఐ షాకింగ్ రూల్స్ ఇవే

IPL 2026 : ఐపీఎల్ అంటేనే భారీ సిక్సర్లు, హోరాహోరీ పోరాటాలు.. కానీ ఒక్కోసారి ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం అంతా తలకిందులవుతుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా అదే జరిగింది. సోమవారం (ఏప్రిల్ 6) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం ధాటికి రద్దయింది. మ్యాచ్ చూడటానికి వేల రూపాయలు పెట్టి టికెట్లు కొని స్టేడియానికి వచ్చిన అభిమానులకు ఇది తీరని నిరాశను…

Read More
IPL 2026 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్.. వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు.. బీసీసీఐ షాకింగ్ రూల్స్ ఇవే

Viral Video: లంచ్‌ బాక్స్‌లో రొట్టె-పంచదార తెచ్చుకున్న బాలుడు.. టీచర్ చేసిన పనికి ప్రపంచమే సలాం చేస్తోంది!

పాఠశాల అనేది కేవలం చదువు నేర్పే చోటు మాత్రమే కాదు.. అది పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వేదిక కూడా అని ఈ వైరల్ వీడియో నిరూపించింది. ఒక చిన్నారి లంచ్ బాక్స్ విషయంలో జరిగిన ఈ సంఘటన అందరి హృదయాలను హత్తుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రీల్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ రకరకాల కూరలు, పప్పులు తెచ్చుకోగా, ఒక పేద విద్యార్థి మాత్రం…

Read More
Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

నువ్వు చేయలేవు.. నీ వల్ల కాదు.. అని ఎవరైనా చెప్పినప్పుడు చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. కానీ అదే మాటలను బలంగా తీసుకుని ముందుకు వెళ్లిన పిల్లల కథ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని చివరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు చేరుకున్నారు. ఇది కేవలం ఒక ట్రెక్కింగ్ యాత్ర కాదు తమను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికీ ఇచ్చిన సమాధానం. ఈ పిల్లల్లో కొందరికి…

Read More
Milk Incompatible Foods: పాలతో పొరపాటున కూడా వీటిని కలిపి తినొద్దు! విరుద్ధ ఆహారంతో చర్మ వ్యాధులు

Milk Incompatible Foods: పాలతో పొరపాటున కూడా వీటిని కలిపి తినొద్దు! విరుద్ధ ఆహారంతో చర్మ వ్యాధులు

శరీరంలో టాక్సిన్స్ (విషతుల్యాలు) పేరుకుపోవడానికి కారణమవుతాయి. పాలు తాగేటప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎలాంటి అనారోగ్యాలకు దారితీస్తాయో తెలుసుకుందాం. ఆమె రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, పండ్లను కలిపి తీసుకుంటుంది. అతను జిమ్ ముగించుకుని గుడ్లు, పాలు కలిపి సేవిస్తాడు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని వారు నమ్ముతుంటారు. కానీ, కొన్ని రోజుల తర్వాత వారిద్దరికీ చర్మంపై దద్దుర్లు, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఖరీదైన మందులు వాడినా ఫలితం లేదు. ఎందుకో…

Read More

Andhra Rains: ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం

ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఏపీలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం పొంచి ఉన్నందున…

Read More
Egg Price: పల్టీ కొట్టిన కోడి గుడ్డు ధర.. మరీ ఇలానా..?

Egg Price: పల్టీ కొట్టిన కోడి గుడ్డు ధర.. మరీ ఇలానా..?

ఇరాన్‌, ఇజ్రాయెల్- అమెరికా దేశాలు గతవారం రోజులుగా పరస్పరం దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులు, కీలక నాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారం కట్టలు తెంచుకుంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులతో విరుచుకుపడుతోంది. కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఎగుమతులు దిగుమతుల వ్యవస్థ దెబ్బతింది. దాని ప్రభావమే పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కోడిగుడ్డు ఎగుమతులు నిలిచిపోయాయి….

Read More
డేంజర్ బెల్.. మటన్ తిన్న తర్వాత ఇవి తింటే ప్రాణానికి ముప్పే!

డేంజర్ బెల్.. మటన్ తిన్న తర్వాత ఇవి తింటే ప్రాణానికి ముప్పే!

మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మటన్‌లో ప్రోటీన్, విటమిన్ బి12, జిక్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని మితంగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటమే కాకుండా, ఇవి శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయంట. మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ కొన్ని సార్లు ఇది సమస్యలను కూడా తీసుకొస్తుందంట. ముఖ్యంగా మటన్ తిన్న తర్వాత కొన్ని ఆహారాలు తినడం,…

Read More