తాజావార్తలు
డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

50-30-20 నియమం అమలు.. ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించడం మంచి పద్ధతి. 50 శాతం అవసరాలకు, 30 శాతం వ్యక్తిగత ఖర్చులకు, 20 శాతం పొదుపుకు కేటాయిస్తే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. ఈ నియమం ఎక్కువ మంది కోసం పనిచేసే సులభమైన ఫార్ములాగా భావిస్తున్నారు.

Read More
వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్..  వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్.. వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వర్షాకాలంలో మరి చల్లని డ్రింక్స్ తాగిన జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే డ్రింక్స్ తాగడం మంచిది. వాటిలో కొబ్బరి పాల బాద డ్రింక్ కూడా ఒకటి. మీరు దీనిని వేడి వేడిగా తాగొచ్చు లేదంటే కొద్దిగా చల్లగా కూడా తాగొచ్చు. ఇది ఇప్పుడు కన్నా కూడా పాత రోజుల్లో ఎక్కువగా తాగే వాళ్ళు. ఈ పాల డ్రింక్ ఒక్కసారి తాగితే అసలు వదలరు. ఇంకా చాలా రుచిగా…

Read More
ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్‌ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం గడపాలని, నూరేళ్లు హాయిగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అటువంటి జీవనశైలి కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు, విలాసవంతమైన భవనాలు అవసరం లేదు. కేవలం ప్రకృతితో మమేకమై, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతూ, నిదానంగా సాగే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే చాలని గ్రీస్‌లోని ఇకారియా ద్వీప ప్రజలు నిరూపిస్తున్నారు. ప్రపంచంలోని ఐదు ‘బ్లూ జోన్ల’లో ఒకటిగా నిలిచిన ఈ ప్రాంతంలో ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకు…

Read More
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే మీ డబ్బులు గంగలో పోసినట్లే..

సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే మీ డబ్బులు గంగలో పోసినట్లే..

భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త ఎలక్ట్రిక్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు మార్కెట్లో యూజ్డ్ ఈవీ లేదా పాత ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు వస్తోంది కదా అని కక్కుర్తి పడితే.. ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పాత ఈవీని కొనేముందు…

Read More
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువు దగ్గరకు మోదీ.. భారత్-సీషెల్స్ సరికొత్త దౌత్యానికి ‘జోనాథన్’ ప్రతీక!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువు దగ్గరకు మోదీ.. భారత్-సీషెల్స్ సరికొత్త దౌత్యానికి ‘జోనాథన్’ ప్రతీక!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జూన్ 27) తన మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారతదేశానికి, హిందూ మహాసముద్ర ద్వీపసమూహమైన సీషెల్స్‌కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికరమైన ముఖ్యాంశం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువుగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ‘జోనాథన్’ అనే…

Read More
మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అయితే, మీకు ఈ లోపమున్నట్టే..! అతి ముఖ్యమైన పోషకాలు..

మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అయితే, మీకు ఈ లోపమున్నట్టే..! అతి ముఖ్యమైన పోషకాలు..

జుట్టు రాలడం, పల్చబడటం, జుట్టు పెరుగుదల మందగించడం ఈ రోజుల్లో సాధారణ సమస్యలుగా మారాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రజలు ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు, చికిత్సలను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఆశించిన ఫలితం కాదు కాదా..పెద్దగా తేడా కూడా కనిపించదు. దీనికి ప్రధాన కారణం శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం కావచ్చు. నిజానికి, సరైన పోషకాహారం లేకుండా, జుట్టు మూలాలు బలహీనపడతాయి. కొత్త జుట్టు పెరుగుదల ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది జుట్టు రాలడానికి కూడా కారణం అవుతుంది. జుట్టుపెరుగుదలను…

Read More

కరోనా టైంలో జాబ్ హుఫ్‌.. BTech లేకుండానే రూ.75 లక్షల ప్యాకేజీ ఉద్యోగం కొట్టేశాడు! ఓ యువకుడి కెరీర్ పాఠం

ఓ యువకుడు BSc Mathematics with Computer Applications చదివారు. అదీ Tier 3 కాలేజీలో. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా WITCH కంపెనీలో తొలి ఉద్యోగం పొందారు. అప్పుడు ఆయన వార్షిక వేతనం కేవలం రూ.1.84 లక్షలు మాత్రమే. కెరీర్‌లో మొదటి నాలుగేళ్లు జీతం పెరుగుదల అంతగా కనిపించలేదు. కోవిడ్-19 మహమ్మారి వచ్చే సమయానికి ఆయన వేతనం సుమారు రూ.4.5 లక్షలకు చేరింది. అయితే కరోనా కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో ఏర్పడిన మార్పులు ఆయనకు కొత్త అవకాశాలను…

Read More
ఒరెష్నిక్’ విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్

ఒరెష్నిక్’ విలయం.. వణికిపోయిన ఉక్రెయిన్

ర‌ష్యా ఒరెష్నిక్ మిసైల్‌ను ప్ర‌యోగించింది. ఆధునిక టెక్నాల‌జీతో తయారైన ఈ క్షిప‌ణి ధ్వ‌ని వేగం క‌న్నా వేగంగా 13 వేల కి.మీ స్పీడ్‌తో ప్రయాణించటం దీని ప్రత్యేకత. దీనిని హైప‌ర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ గా పిలుస్తారు. ఉక్రెయిన్‌లోని లెవివ్ న‌గ‌రంలో ఉన్న డ్రోన్ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను క్షిప‌ణి టార్గెట్ చేసింది. ప్రత్యర్థుల మిలిట‌రీ కేంద్రాల‌ను కూడా ఆ మిస్సైల్‌తో పేల్చి వేసిన‌ట్లు రష్యా ప్రకటించింది. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్‌లోని కీవ్‌లో నలుగురు మృతి చెందగా 25…

Read More
Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు!

Thalliki Vandanam: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి తల్లికి వందనం డబ్బులు!

తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని బుధవారం అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పొరపాటు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల నిధులు జమకానున్నాయి. అయితే రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు కూటమి సర్కార్ ఈ తల్లికి వందనం…

Read More
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే మీ డబ్బులు గంగలో పోసినట్లే..

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా? పోషకాహార నిపుణుల సమాధానం తెలుసుకోండి!

చాలామందికి ఉదయం తమ రోజును కాఫీతో ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే కాఫీ తక్షణ శక్తి, తాజాదనాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే కెఫీన్ మెదడును ఉత్తేజపరుస్తుంది, మేల్కొనడానికి, పని చేయడానికి ప్రేరేపిస్తుంది. అలసటభరితమైన జీవనశైలి, ఉదయం పని ప్రారంభించడం వంటి కారణాల వల్ల చాలా మంది అల్పాహారానికి ముందే కాఫీ తాగుతారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే సమస్యలు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగితే శరీరంపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఖాళీ కడుపులో కెఫీన్, ఆమ్ల పదార్థాలు…

Read More