తాజావార్తలు
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ

జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ

అంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకోబోతోంది. ఏడాదికి పైగా క్రితం రెండు ప్రైవేట్ లూనార్ ల్యాండర్‌లను తీసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ రాకెట్ పైదశ లక్ష్యం తప్పి, బుధవారం చంద్రుడిని ఢీకొట్టనున్నట్లు అంతరిక్ష నిపుణులు తెలిపారు. ఈ ఢీకొట్టడం వల్ల చంద్రుడిపై భారీ బిలం ఏర్పడటంతో పాటు దుమ్ము, శిథిలాలు అంతరిక్షంలోకి ఎగిసిపడనున్నాయి. ఈ అరుదైన ఘటనను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఖగోళ పరిశీలకులు ఆసక్తిగా గమనించనున్నారు. అంతరిక్ష ట్రాకింగ్ నిపుణుడు బిల్ గ్రే అంచనా ప్రకారం.. ఈ రాకెట్…

Read More
Orange Cap Winner: ఆరెంజ్ క్యాప్ విజేతగా బాస్ బేబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Orange Cap Winner: ఆరెంజ్ క్యాప్ విజేతగా బాస్ బేబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Orange Cap Winner: భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ 2026 టోర్నీలో కేవలం పదిహేనేళ్ల ప్రాయంలోనే ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి ప్రతిష్టాత్మక ‘ఆరెంజ్ క్యాప్’ కైవసం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డును ఈ చిన్నారి సంచలనం సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పరుగుల వేట.. ఐపీఎల్ అంటేనే అనుభవం, ఒత్తిడిని తట్టుకునే సత్తా…

Read More
Metro: మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష ఉంటుంది..? రూల్స్ మార్చిన కేంద్రం.. కొత్త నిబంధనలు ఇలా..

Metro: మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష ఉంటుంది..? రూల్స్ మార్చిన కేంద్రం.. కొత్త నిబంధనలు ఇలా..

పార్లమెంట్ ఇటీవల పబ్లిక్ ట్రస్ట్(సవరణ) బిల్లు, 2026కు ఆమోదం తెలిపింది. 79 కేంద్ర చట్టాల్లోని 784 సెక్షన్లను ఇది సవరిస్తుంది. దీని ప్రకారం వెయ్యి చిన్న నేరాలను నేరరహితం చేవారు. అంటే చిన్న నేరాలకు పాల్పడితే జైలుశిక్ష అనేది పడదు. జరిమానా విధించడం, హెచ్చరిక జారీ చేయడం లాంటివి చేస్తారు. కోర్టులపై భారాన్ని తగ్గించడం, చిన్న నేరాలకు సంబంధించి చట్టపరమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ సవరణలు తీసుకొచ్చింది. ప్రజల జీవితాన్ని సులభతరం…

Read More

Credit Card: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాడ్ న్యూస్.. ఛార్జీలు భారీగా పెంపు.. బిల్లు కట్టకపోతే బాదుడే..

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి షాక్ తగిలింది. యాక్సిస్ బ్యాంక్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఆగస్ట్ 28వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. డీసీసీ ఛార్జీలను పెంచడంతో పాటు చెల్లించని బ్యాలెన్స్‌పై విధించని లేట్ ఫీజులను కూడా సవరించారు. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తుంటే వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ యాక్సెస్, గిఫ్ట్ కార్డ్స్, అంతర్జాతీయ లావాదేవీల కోసం ఈ కార్డు వాడుతుంటే తప్పనిసరిగా ఈ…

Read More
Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా గోనెగండ్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొలం భూ సర్వేలో రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అన్యాయంపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. అధికారుల నిర్లక్ష్యం, అవతలి వ్యక్తులకు కొమ్ముకాయడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, ఆ మనస్తాపంతోనే ఆమె ప్రాణాలు…

Read More
Metro: మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష ఉంటుంది..? రూల్స్ మార్చిన కేంద్రం.. కొత్త నిబంధనలు ఇలా..

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..

వేసవి కాలం రాగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డయాబెటిస్ మేనేజ్‌మెంట్ నిపుణులు.. ముఖ్యంగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిందని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు. వేసవిలో డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి కీలకమైన అంశాలు ఏంటి..? ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.. వేసవిలో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో ఒకటి…

Read More
IPL 2026 : అందుకే ఓడిపోయాం.. కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం

IPL 2026 : అందుకే ఓడిపోయాం.. కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ముఖ్యంగా తన స్పిన్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అక్షర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వికెట్లు తీయడంలో కుల్దీప్ విఫలమవ్వడం జట్టు ఓటమిపై గట్టి ప్రభావం చూపిందని అక్షర్ పరోక్షంగా అంగీకరించాడు….

Read More
30 రోజుల్లో మీ CIBIL స్కోర్‌ను పెంచుకోండి! కొత్త బుక్‌ కాదు.. సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా పెంచుకోవచ్చు!

30 రోజుల్లో మీ CIBIL స్కోర్‌ను పెంచుకోండి! కొత్త బుక్‌ కాదు.. సింపుల్‌ ట్రిక్స్‌తో ఈజీగా పెంచుకోవచ్చు!

క్రెడిట్ పరిమితి.. మంచి CIBIL స్కోర్‌ను నిర్వహించడానికి, మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ ఉపయోగించకపోవడం ముఖ్యం. ఉదాహరణకు మీ పరిమితి రూ.1 లక్ష అయితే, మీ ఖర్చును రూ.30,000 కంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది మీ CIBIL స్కోర్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Read More
Vijay- Rashmika wedding : కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్..

Vijay- Rashmika wedding : కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్..

టాలీవుల్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం గురువారం ఉదయం ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో జరగింది. ఈ పెళ్లికి సినీప్రముఖులు, సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. ఈ పెళ్లికి పూర్తి ప్రైవసీగా నో ఫోన్ పాలసీని సైతం అమలు చేశారు. ఇక మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గురువార రష్మిక, విజయ్…

Read More
UGC నియమాలు అందరికీ సమానం.. క్లారిటీ ఇచ్చిన విద్యా మంత్రిత్వ శాఖ..!

UGC నియమాలు అందరికీ సమానం.. క్లారిటీ ఇచ్చిన విద్యా మంత్రిత్వ శాఖ..!

కొత్త UGC నియమాల చుట్టూ వివాదం రాజుకుంటోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ప్రభుత్వం వివరణలు జారీ చేస్తోంది. UGC నియమాలు అందరికీ సమానంగా ఉంటాయని, ఎవరికీ అన్యాయం జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నోటిఫైడ్ నిబంధనలకు సంబంధించి ఏవైనా అపోహలను తొలగించడానికి విద్యా మంత్రిత్వ శాఖ త్వరలో వివరణలు జారీ చేస్తుందని పేర్కొంది. కొత్త UGC నిబంధనల చుట్టూ ఉన్న వివాదం పెరుగుతూనే ఉంది. ఉన్నత వర్గాల సమాజంతో సంబంధం ఉన్న సంస్థలు నిరసన తెలుపుతున్నాయి….

Read More