Virat kohli : కింగ్ ఈజ్ బ్యాక్..1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ
Virat kohli : ప్రముఖ హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది.. ద రిటర్న్ ఆఫ్ ద కింగ్. సరిగ్గా ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మళ్ళీ తన పాత సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ మళ్ళీ నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయమైపోయింది. బుధవారం…
