Viral Video: చేపల కోసం వల వేస్తే.. బరువుగా తట్టింది.. గట్టిగా బయటకు లాగి ఉలిక్కిపడ్డ మత్స్యకారులు..!
నది నీరు నిశ్శబ్దంగా ఉంది. చేపల కోసం మత్స్యకారులు వల విసిరారు. అకస్మాత్తుగా, వలలో చిక్కుకుంది భారీ మొసలి. ధైర్యం చేసిన యువకులు వణుకు పుట్టించే ఈ జంతువును సాధారణ చేపలాగా లాగేశారు. భయం, ఆందోళన, విచారం ఏమాత్రం లేదు. ఈ దృశ్యం అచ్చం సినిమాలోని సీన్‌ను తలపించింది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన భయంకరమైన దృశ్యాలను చూసే ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వీడియోలో నది మధ్యలో చేపల వేట వలలో చిక్కుకున్న…
