Donald Trump: దిగొచ్చిన ట్రంప్.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల తగ్గింపు!
భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను 25% నుండి 18%కు తగ్గించారు. ఇప్పుడు భారతదేశం-అమెరికా మధ్య సుంకం కేవలం 18% వద్దనే ఉంటుంది. అయితే కాలక్రమేణా సుంకాల రేట్లు మరింత తగ్గుతాయి. ఈ అంశంపై ట్రంప్ – ప్రధాని మోడీ ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చారు. సుంకాన్ని 18% నుండి సున్నాకి తగ్గించడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు టారీఫ్‌ల తగ్గింపుపై ట్రూత్‌లో ట్రంప్ పోస్టు చేశారు. వాణిజ్యం…
