తాజావార్తలు
గ్యాస్ ట్రబుల్‌కు చెక్ పెట్టండి..

గ్యాస్ ట్రబుల్‌కు చెక్ పెట్టండి..

కడుపు మంట, ఉబ్బరం, అజీర్తికి సహజ పరిష్కారాలు! గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు – పూర్తి వివరాలు గ్యాస్ ట్రబుల్, కడుపు మంట, ఉబ్బరం, అజీర్తి ఎందుకు వస్తాయి? వాటి కారణాలు, లక్షణాలు, సహజ చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే విషయాలను A2ZChronicle ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.https://www.youtube.com/watch?v=8PmS0tKFaZE గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో గ్యాస్…

Read More
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా? శాస్త్రం ఏమి చెబుతోంది?

చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా? శాస్త్రం ఏమి చెబుతోంది?

Chaturmas House Buying Telugu: హిందూ మతంలో చాతుర్మాసం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కాలంగా భావిస్తారు. నాలుగు నెలల పాటు కొనసాగే ఈ కాలాన్ని చౌమాసం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, ఈ సమయంలో జగత్‌రక్షకుడైన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. అందువల్ల ఈ కాలాన్ని దేవతల నిద్ర కాలం అని కూడా అంటారు. చాతుర్మాసం ఆషాఢ శుక్ల పక్ష దేవశయని ఏకాదశితో ప్రారంభమై, కార్తీక శుక్ల పక్ష దేవుత్థాన (ప్రబోధిని) ఏకాదశితో ముగుస్తుంది. ఈ…

Read More
Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరిగింది.. ఇందులో కొత్తేం ఉందని అనుకుంటున్నారా? ఈ బిర్యానీ వండింది జపాన్‌లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా అలియాస్ బిర్యానీ ఒసావా. తకమాసా ఒసావాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు రామ్ చరణ్‌తోపాటు గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఆయన స్వయంగా ఘుమఘుమలాడే దేశీ బిర్యానీని వండారు సోమవారం (జనవరి 05) హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చాడు ఒసావా. సాంప్రదాయ పద్ధతిలో…

Read More
Raashii Khanna: అయ్యో! హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?

Raashii Khanna: అయ్యో! హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?

స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె కారవాన్ లో దొంగలు చొరబడ్డారు. హీరోయిన్ పర్స్ లో ఉన్న 50 వేల రూపాయలు కొట్టేసారు. రాశీ షూటింగ్ కి వెళ్లొచ్చే గ్యాప్ లో ఈ ఘటన జరిగింది. కారవాన్ లో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన రాశీఖన్నా మేనేజర్ కి చెప్పడంతో సెట్ లో ఉన్నవాళ్లే ఈ పని చేసి ఉంటారని సెట్ ని లాక్ చేసి దొంగని…

Read More
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు

భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు

శుక్రవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు రాత్రి సుమారు 9.50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు, పంజాబ్‌లోని నోయిడా, చండీగఢ్, లుధియానాతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్‌తో సహా పలు నగరాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. ఎత్తైన భవనాల్లోని నివాసితులు భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగిందని, ఇంట్లోని వస్తువులు…

Read More
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు

Gold Price Today: ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

Gold Price Today: ప్రస్తుతం మహిళలకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నడు లేని విధంగా ఊహించని స్థాయిలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ఒకప్పుడు రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన ఈ రెండు లోహాలు ఇప్పుడు అదే రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. గత వారం భారత బులియన్ మార్కెట్‌కు అత్యంత విపత్కరమైనదిగా నిలిచింది. బంగారం, వెండి ధరలు దశాబ్దాలలోనే అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. బలపడుతున్న ప్రపంచ డాలర్, అధిక వడ్డీ రేట్ల…

Read More
Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

మీనా తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేశారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో పాటు నరేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటుల సరసన కూడా ఆమె నటించారు. నిజానికి, ఆమె తెలుగులో నటించిన తొలి సినిమా రాజేంద్ర ప్రసాద్‌తో నవయుగం. ఆ తర్వాత నరేష్‌తో కుంగ్ చాట్ కృష్ణుడ్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలోనూ భాగమయ్యారు. మీనా తెలుగులో మంచి పేరు, ఇమేజ్…

Read More
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

సినీ సెలబ్రెటీల జీవితంలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ గా వినిపించే వార్తలే.. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచారు. అలాగే కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను ప్రారంభించారు. అలాగే మరికొంతమంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని కూడా వార్తల్లో నిలిచారు. అదేవిధంగా లేటు వయసులోనూ పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. నాలుగు పదుల వయసులో, లేదా ఐదు పదుల వయసులో ప్రేమలో…

Read More
Bathroom Cleaning: బాత్రూమ్ పైపులు జామ్ అయ్యాయా? ఈ ఒక్క చుక్క వేయండి.. నిమిషాల్లో క్లీన్!

Bathroom Cleaning: బాత్రూమ్ పైపులు జామ్ అయ్యాయా? ఈ ఒక్క చుక్క వేయండి.. నిమిషాల్లో క్లీన్!

డ్రైనేజీ పైపుల్లో పేరుకుపోయిన మొండి జిడ్డును వదిలించడానికి మార్కెట్లో దొరికే యాసిడ్లు వాడటం వల్ల పైపులు దెబ్బతినే అవకాశం ఉంది. అలా కాకుండా, జుట్టులోని ప్రోటీన్‌ను కరిగించే సామర్థ్యం ఉన్న కొన్ని ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అర కప్పు బేకింగ్ సోడా, కొంచెం వెనిగర్ కలిపి వేస్తే అడ్డంకులు ఎలా తొలగిపోతాయో, పైపుల నుండి వచ్చే దుర్వాసనను ఎలా అరికట్టవచ్చో ఇప్పుడు చూద్దాం.. మీ బాత్రూమ్ డ్రైనేజీని కొత్తదానిలా మార్చే ఆ ‘స్మార్ట్’ పద్ధతులు మీకోసం…..

Read More

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్…

Read More