తాజావార్తలు
Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు.. ఇంటి నుంచే అన్నీ..

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు.. ఇంటి నుంచే అన్నీ..

ఇకపై చిన్న చిన్న ఆర్టీఏ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులుకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది. రవాణా శాఖ ప్రజలకు భారీ ఊరటనిస్తూ ఫేస్‌లెస్ సేవలను మరింత విస్తరించింది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో సారథి పోర్టల్ ద్వారా ఇంటి నుంచే 17 కీలక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్స్ వంటి సేవల కోసం ఇక ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వేలిముద్రల ఆధారిత బయోమెట్రిక్…

Read More

Virat Kohli: 6-7 సెలబ్రేషన్‌తో ఫేమస్.. ఇప్పుడు విరాట్ కోహ్లీనే ఫాలో అవ్వమంటున్న వైరల్ గర్ల్

Virat Kohli: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ (DPL) 2026లో తన వినూత్న 6-7 సెలబ్రేషన్‌తో ఒక్కసారిగా వైరల్ అయిన ఢిల్లీ లెగ్ స్పిన్నర్ మేధావి బిధూరి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె చేసిన రిక్వెస్ట్ ఏకంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకే. “విరాట్ కోహ్లీ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి” అనేది తన కోరిక అని మేధావి చెప్పింది. ఆగస్టు 20న జరిగిన మహిళల డీపీఎల్ మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్…

Read More
Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర వెలకట్టలేనిది. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాతృదినోత్సవం నాడు టాలీవుడ్ ప్రముఖులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నభా నటేష్ తన తల్లితో కలిసి ఉన్న కొన్ని అరుదైన , క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో తల్లికూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. నభా షేర్ చేసిన ఈ చిత్రాలలో కొన్ని ఆమె చిన్ననాటి…

Read More
మీ ఇంట్లోని ఈ ప్లేస్‌లో మనీ ప్లాంట్ పెడితే డబ్బే డబ్బు.. పొరపాటున ఈ తప్పులు చేశారో..

మీ ఇంట్లోని ఈ ప్లేస్‌లో మనీ ప్లాంట్ పెడితే డబ్బే డబ్బు.. పొరపాటున ఈ తప్పులు చేశారో..

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటారు. ఇందుకోసం వాస్తు శాస్త్రం కొన్ని అద్భుతమైన మార్గాలను సూచించింది. ముఖ్యంగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలను సరైన దిశలో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి నశించి, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సంపదను ఆకర్షించే ఆ మొక్కల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనీ ప్లాంట్: సుఖశాంతులకు చిహ్నం మనీ ప్లాంట్ అంటే తెలియని వారుండరు. దీన్ని ఆకులను ప్రేమ, శాంతి,…

Read More
500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

100 పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, 400 చిత్రాలకు పైగా సహాయ పాత్రలలో నటించి, తెలుగు సినిమా హాస్యానికి ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన నటుడు వళ్ళూరి బాలకృష్ణ. ఆయన నిజ జీవితం అనేక మలుపులతో నిండి ఉంది. ఏలూరులోని ఒక చిన్న గ్రామంలో 1925లో జన్మించిన ఆయన, చిన్నతనం నుంచి బక్క పలుచటి ఆకారం కారణంగా స్నేహితుల ఆటపట్టించేవాడు. ఐదవ తరగతితో చదువును ఆపేసి, నాటకరంగంలోకి ప్రవేశించి తన దేహాన్ని హాస్యానికి ఆయుధంగా మలచుకున్నారు. నేల మీద…

Read More

Electric Car: వామ్మో.. ఏం స్పీడ్‌రా నాయనా.. అదరగొట్టే రేంజ్, 2 సెకన్లలోనే 100 కి.మీ వేగం.. కళ్లు చెదిరే ఫీచర్స్‌!

విలాసవంతమైన కార్ల ప్రియుల కోసం పోర్షే ఒక పెద్ద ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈ సంస్థ తన ప్రసిద్ధ కైయెన్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన పోర్షే కైయెన్ ఎలక్ట్రిక్‌ను 2026 సెప్టెంబర్ 30న భారతదేశంలో విడుదల చేస్తోంది. ఈ ఎస్‌యూవీ కేవలం దాని విలాసవంతమైన, ప్రీమియం ఫీచర్లతోనే కాకుండా, దాని శక్తివంతమైన పనితీరుతో కూడా ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. నివేదికల ప్రకారం, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.76…

Read More
Vamshika Yadav: వెల్లివిరిసిన భక్తి.. 450 కి.మీ స్కేటింగ్ చేస్తూ అయోద్యకు చేరిన 9 ఏళ్ల బాలిక

Vamshika Yadav: వెల్లివిరిసిన భక్తి.. 450 కి.మీ స్కేటింగ్ చేస్తూ అయోద్యకు చేరిన 9 ఏళ్ల బాలిక

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక శ్రీరాముడిపై తనకున్న భక్తిని వినూత్నం రూపంలో చాటిచెప్పింది. అయోద్యలోని బాలరాముడిని దర్శించుకునేందుకు ఏకంగా ఫిరోజాబాద్ నుండి అయోధ్య వరకు 450 కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ వెళ్లింది. ఆ శ్రీరాముడి పట్ల బాలికకు ఉన్న భక్తిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన జనాలు బాలిక భక్తిని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని…

Read More
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం, ఆదాయ స్థిరత్వం

కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం, ఆదాయ స్థిరత్వం

ఆగస్టు 2026లో కుంభ రాశి వారికి శని, కుజుడు, రవి అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. బుధుడి అనుకూల ప్రభావం వల్ల సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొంటారు. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికార యోగం లేదా పదోన్నతి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరమైన పురోగతి కొనసాగుతుంది. వ్యాపారులకు కొత్త…

Read More
Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే..  ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే.. ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

Indian Cricketers Diet : మైదానంలో మెరుపు వేగంతో కదిలే క్రికెటర్ల ఫిట్‌నెస్ రహస్యం ఏంటని చాలామంది అభిమానులు ఆరా తీస్తుంటారు. సిక్సర్ల మోత మోగించాలన్నా, గంటల తరబడి ఫీల్డింగ్ చేయాలన్నా వారు తీసుకునే ఆహారం చాలా కీలకం. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ఇష్టాయిష్టాల ప్రకారం శాకాహారం, మాంసాహారం రెండూ అందుబాటులో ఉంటాయి. అయితే మన స్టార్ క్రికెటర్లలో ఎవరు ఏం తింటారు? ధోనీ ఫేవరెట్ డిష్ ఏంటి? కోహ్లీ డైట్ ఎందుకు మార్చాడు? అన్న…

Read More
AP EAPCET ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్? ఆ పరీక్షలు పూర్తి అవ్వగానే..

AP EAPCET ఫలితాల విడుదలకు డేట్ ఫిక్స్? ఆ పరీక్షలు పూర్తి అవ్వగానే..

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఈఏపీసెట్-2026 (AP EAPCET) ఫలితాలు జూన్ 18న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదటగా జూన్ 1న ఫలితాలు ప్రకటించాలని భావించినప్పటికీ, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తయ్యాకే ఈఏపీసెట్ ర్యాంకులు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గత వారం నుంచే ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పడం లేదు. ఈ ఏడాది ఏపీ…

Read More