తాజావార్తలు
Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు…

Read More
ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!

ఆయువు గట్టిదైతే.. మహావృక్షం కూలినా మృత్యుంజయులు అవుతారు! చావును గెలిచి వచ్చిన మహిళ!

ఆయువు గట్టిదైతే చావు అంచుల్లోకి వెళ్లినా ప్రాణాలు దక్కుతాయంటారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఒక విచిత్ర ప్రమాదం సరిగ్గా ఈ మాటను నిజం చేసింది. విధి ఎంత బలీయమైనదో, ఒక్కోసారి అదృష్టం కూడా అంతే బలంగా ప్రాణాలను కాపాడుతుందని ఈ ఘటన నిరూపించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పేషెంట్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌పై, ఎలాంటి గాలివాన లేకపోయినా అకస్మాత్తుగా ఒక భారీ వృక్షం కూలిపడింది. చూసేవారంతా ఒక్కసారిగా గుండె గుభేల్‌మనేలా చేసిన ఈ విచిత్ర సంఘటన…

Read More
Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ వద్ద భారీ ఫ్లైఓవర్.. హెచ్‌ఎండీఏ గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లో వెళ్లేవారికి..

Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ వద్ద భారీ ఫ్లైఓవర్.. హెచ్‌ఎండీఏ గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లో వెళ్లేవారికి..

హైదరాబాద్ వాసులకు భారీ గుడ్ న్యూస్. నగరంలో ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అనేక ఫ్లైఓవర్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతోంది. ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్స్ సిగ్నల్స్ వద్ద ఆగే పని ఉండదు. వేగవంతంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. దీంతో సిగ్నల్స్ లేని ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణాన్ని అందించేందుకు జీహెచ్‌ఎంసీ వంతెనలను నగరంలో నిర్మిస్తోంది. ఈ క్రమంలో…

Read More
Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్‌గా హైదరాబాద్ టెక్కీ..

Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్‌గా హైదరాబాద్ టెక్కీ..

ఏసీ ఆఫీసులు, భారీ జీతాలు, కార్పొరేట్ హోదాలు.. ఇవే విజయానికి కొలమానాలుగా భావించే కాలమిది. అయితే అందరూ ఒకే రకంగా ఆలోచించరు. కొందరికి జీతం కంటే ఉద్యోగంలో ఆనందం ముఖ్యం. అలాంటి ఓ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన కుమార్ ఒకప్పుడు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. మంచి జీతం, స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం మరో దారిలో పయనించింది. డ్రైవింగ్ అంటే చిన్నప్పటి…

Read More
ఇదెక్కడి మార్పు రా మావ..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇదెక్కడి మార్పు రా మావ..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా.?

సినిమాల్లోకి రాకముందు నేను దాదాపు 96 కిలోల బరువు ఉండేదని అని తెలిపింది. అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు పీసీఓడీ (PCOD) సమస్య ఉండేదని, దాని వల్ల విపరీతంగా బరువు పెరిగాను అని తెలిపింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి బరువు తగ్గించుకున్నా అని తెలిపింది. ఇప్పుడు ఈ భామ సన్నజాజి నడుముతో తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.

Read More
Cinema : 2014లో విడుదలైన సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్.. జనాలు తెగ చూస్తున్న మూవీ..

Cinema : 2014లో విడుదలైన సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్.. జనాలు తెగ చూస్తున్న మూవీ..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. వీటిలో కొన్ని పాత సినిమాలు మరియు మళ్లీ ఓటీటీలో విడుదలవుతున్నాయి. అతి పెద్ద విషయం ఏమిటంటే అవి ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రోజు కూడా, అలాంటి ఒక సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది పాత సినిమా, అకస్మాత్తుగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. పాతదే కానీ అంతే ఆకట్టుకునే సినిమా ఇది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. 2014లో థియేటర్లలో ప్రేక్షకులను…

Read More
Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

Electric Scooters: భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. తక్కువ ధరల్లో బెస్ట్‌ మైలేజీ..!

1. టీవీఎస్‌ ఐక్యూబ్‌ (TVS iQube): టీవీఎస్ మోటార్ కంపెనీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా TVS iQube దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. iQube, iQube S, iQube ST. ధర విషయానికొస్తే బేస్ మోడల్ ధర రూ.94,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కాగా, హై-ఎండ్ ఎస్టీ వేరియంట్ ధర రూ.1.61 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ఇది 94 కి.మీ నుండి 212…

Read More
March 19th Box Office: మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ‘బిగ్ వార్’.. నాలుగు గంటలు థియేటర్లో ఉండాల్సిందేనా? 

March 19th Box Office: మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ‘బిగ్ వార్’.. నాలుగు గంటలు థియేటర్లో ఉండాల్సిందేనా? 

ఈ క్లాష్ కేవలం సినిమాల మధ్య మాత్రమే కాదు, ప్రేక్షకుల సహనానికి కూడా ఒక పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఆ ఇద్దరు హీరోలకు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఒకరు మాస్ యాక్షన్ తో ఊపేస్తే, మరొకరు తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటారు. ఈ ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఇక్కడ అసలు సవాల్ కలెక్షన్ల గురించి కాదు.. ఆ సినిమాల నిడివి గురించి. ఒక…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దినఫలం (జనవరి 10, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు బాగా సాయ పడతారు. వృషభ రాశి వారికి ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read More
Zodiac Signs: పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?

Zodiac Signs: పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?

జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అయితే, కొన్ని రాశుల వారు సాధారణ పరిమితులకు మించి, లోతైన ఆలోచనలు, బలమైన అంతర్గత భావనలు, దైవిక అనుభూతులతో జీవిస్తారని ప్రగాఢంగా నమ్ముతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల మనోభావాలను, అంతర్గత ఆలోచనలను సులభంగా గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా, భవిష్యత్తులో సంభవించే సంఘటనలను ముందుగానే ఊహించగల శక్తి కూడా వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విశేషమైన లక్షణాలను కలిగి ఉన్న మూడు…

Read More