సంకటహర చతుర్థి.. ఈరోజు గణపతి పూజతో కలిగే శుభాల గురించి తెలుసా..?
హిందూ ధర్మంలో ప్రతి తిథికీ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వాటిలో సంకష్టహర చతుర్థి ఒక అత్యంత పవిత్రమైన వ్రత దినం. ఈ రోజు భక్తిశ్రద్ధలతో గణపతి దేవునిని పూజిస్తే, జీవితం లోని కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని శాస్త్రోక్త విశ్వాసం. ప్రతి నెల కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథినే సంకష్టహర చతుర్థిగా పిలుస్తారు. ముఖ్యంగా చంద్ర దర్శనంతో ఈ వ్రతం పూర్తవుతుంది. సంకటహర చతుర్థి (లేదా సంకష్టి చతుర్థి) ప్రతి నెల కృష్ణ పక్షంలో వచ్చే…
