తాజావార్తలు
7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

7 లీటర్ల పాలు ఇచ్చే మేక..! భారత్‌లో అడుగుపెట్టిన స్విట్జర్లాండ్ పాల రాణి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

జమ్మూ కాశ్మీర్ రైతులకు గొప్ప శుభవార్త అందింది. జమ్మూ కాశ్మీర్ పాడి పరిశ్రమలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ సానేన్ (Saanen) జాతి మేకలు ఇప్పుడు కాశ్మీర్ గడ్డపై అడుగుపెట్టాయి. అత్యధిక పాల దిగుబడికి పేరుగాంచిన ఈ మేకలు స్థానిక రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చివేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. సానేన్ మేకలను ప్రపంచవ్యాప్తంగా మిల్క్ క్వీన్ (Queen of Milk) అని పిలుస్తారు. సాధారణ మేకలు రోజుకు ఒకటి లేదా రెండు…

Read More
కోడింగ్ కాదు.. ఏఐని ఆడించడమే అసలైన పని.. ఇన్ఫోసిస్ చైర్మన్ కీలక కామెంట్స్..

కోడింగ్ కాదు.. ఏఐని ఆడించడమే అసలైన పని.. ఇన్ఫోసిస్ చైర్మన్ కీలక కామెంట్స్..

సాఫ్ట్‌వేర్ రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కోడింగ్ ప్రాధాన్యత ఇకపై తగ్గిపోనుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్‌వేర్ తయారీ, వినియోగ పద్ధతులు పూర్తిగా మారిపోతున్నాయని, ఐటీ నిపుణులకు ఇకపై కోడ్ రాయడం ప్రధాన లక్ష్యం కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 17న జరిగిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్ డే సమావేశంలో ఐటీ పరిశ్రమలో సంభవిస్తున్న ఈ మార్పులను విశ్లేషించారు. గతంలో వచ్చిన మొబైల్ లేదా క్లౌడ్…

Read More
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కాదు కదా మెతుకు కూడా వదలరు!

క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కాదు కదా మెతుకు కూడా వదలరు!

 కావాల్సిన పదార్థాలు : పావు కిలో చికెన్, క్యాబేజీ, ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరి పడినంత ఉప్పు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక వేయండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి…

Read More
సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

సరైన గేమింగ్ మౌస్ కోసం చూస్తున్నారా..? నచ్చినట్లుగా మార్చుకునేలా డిజైన్ చేసిన హైపర్‌‌ఎక్స్‌

కేవలం రూ. 3,990 ధరకే అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు హైపర్‌ఎక్స్ పల్స్‌ఫైర్ సాగా సిద్ధమైంది. కస్టమైజేషన్‌కు పెద్ద పీట వేస్తూ, 3డీ ప్రింటింగ్ సదుపాయంతో వస్తున్న ఈ మౌస్ గేమర్లకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తోంది. ఆప్టికల్ స్విచ్‌లు మరియు 8కె పోలింగ్ రేటుతో ఇది ఎలా పని చేస్తుంది? అసలు ఈ మౌస్ కొనడం లాభదాయకమేనా? గేమింగ్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న హైపర్‌ఎక్స్, తాజాగా ‘పల్స్‌ఫైర్ సాగా’ పేరుతో ఒక వినూత్నమైన గేమింగ్ మౌస్‌ను…

Read More
ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

ముస్తాఫిజుర్ విడుదలతో బంగ్లా సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో ఆడబోమంటూ బెదిరింపులు..?

బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శనివారం ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వివాదం మరింత రాజుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐని ఇబ్బందుల్లో పెట్టేందుకు బంగ్లాదేశ్ పలు నిర్ణయాలు తసీుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ కోరడంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరో కీలక అడుగు…

Read More
IPL 2026 Finishers : ధోనీ నుంచి రింకూ సింగ్ దాకా.. పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే

IPL 2026 Finishers : ధోనీ నుంచి రింకూ సింగ్ దాకా.. పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే

IPL 2026 Finishers : ఐపీఎల్ అంటేనే ఆఖరి ఓవర్ వరకు సాగే ఉత్కంఠ. ఆ ఉత్కంఠలో జట్టును గెలిపించే వాడే అసలైన ఫినిషర్. ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ ఫినిషర్లపైనే ఉంది. ఈసారి పది జట్లలో కలిపి మొత్తం 31 మంది మేటి ఫినిషర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ జట్టు దగ్గర ఏ రేంజ్ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారో, ఏ టీమ్ ఫినిషింగ్ టచ్ అదిరిపోతుందో వివరంగా…

Read More
Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారీ ముద్దుగుమ్మ. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు రోజా. ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ షోకు ఎన్నో ఏళ్లుగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు రోజా….

Read More
US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం | Us israel attack iran iran strikes back check latest news in telugu

US Israel Iran War Live: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం | Us israel attack iran iran strikes back check latest news in telugu

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ భీకరయుద్దం మొదలయ్యింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. కౌంటర్‌గా ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది. ఇరాన్‌ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చేస్తునట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. . ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. 30 ప్రాంతాల్లో మిసైల్‌ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్‌ . – ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా…

Read More
Money Astrology: గురువును వీక్షిస్తున్న కుజుడు..ఇక ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

Money Astrology: గురువును వీక్షిస్తున్న కుజుడు..ఇక ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును తన స్వస్థానమైన మేష రాశి నుంచి కుజుడు వీక్షించడం జరుగుతోంది. ఈ వీక్షణ ఈ నెల (జూన్) 20 వరకు కొనసాగుతుంది. మిత్ర గ్రహాలైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో (4, 10) ఉండడమే ఒక విశేషం కాగా కుజుడు ఈ గురువును వీక్షించడం మరొక విశేషం. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఆదాయం పెరగడం, అధికారం లభించడం,…

Read More
IPL 2026 Finishers : ధోనీ నుంచి రింకూ సింగ్ దాకా.. పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే

Viral Video: ఎందుకురా ఈ వేషాలు.. ప్రియురాలితో వింతైన స్టంట్.. దెబ్బకు దెయ్యం వదిలింది..!

తాజాగా ఒక హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే, ఒక్కసారిగా ఒళ్లు గుగుర్పాటుకు గురి చేసినంత పనైంది. ఒక యువకుడు తన స్నేహితుల సమక్షంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ పట్ల ఉన్న ప్రేమను ఒక ప్రత్యేకమైన స్టంట్ ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తన ప్రేయసిని తన భుజంపైకి ఎక్కించుకుని తన ఆనందాన్ని వ్యక్తపరచాలనుకున్నాడు. కానీ ఈ ఒక చిన్న తప్పు అతని జీవితాన్ని మారుస్తుందని ఊహించలేకపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్…

Read More