తాజావార్తలు
యాలకులు + వేడి నీరు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఆ సమస్యల మాటే ఉండదు..

యాలకులు + వేడి నీరు.. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఆ సమస్యల మాటే ఉండదు..

మన వంటిల్లే ఒక ప్రకృతి ప్రసాదిత మెడికల్ షాపు వంటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు వెంటనే అలోపతి మందులను ఆశ్రయించి, ఆపై సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడేకంటే, మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతోనే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. ఈ సుగంధ ద్రవ్యాలలో యాలకులు ప్రధానమైనవి.. యాలకులు ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా, రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలక్కాయను తిని, ఒక గ్లాసు…

Read More
Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

భారతీయ సినిమా సూపర్‌స్టార్, ఒకనాడు హాలీవుడ్‌కు చేరుకుంటాడని మొదటి చూపులో ఎవరూ ఊహించని వ్యక్తి అతడు. సౌత్ నుంచి నార్త్ వరకు అతడి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తన అసమానమైన నటనతోనే ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతడు మరెవరో కాదు. ధనుష్. తమిళనాడు దర్శకుడు , నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్‌కు నటుడు కావాలనే కోరిక ఎప్పుడూ…

Read More
మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. పాకిస్తాన్ తీర్పుపై భగ్గుమన్న బలూచ్ సమాజం..!

మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. పాకిస్తాన్ తీర్పుపై భగ్గుమన్న బలూచ్ సమాజం..!

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మెహ్రాంగ్ బలోచ్‌కు క్వెట్టాలోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం (ATC) యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2024 జూలైలో జరిగిన ఒక భారీ నిరసన ప్రదర్శనలో పారామిలిటరీ సైనికుడిని హత్య చేసినందుకు, అలాగే ఉగ్రవాద సంబంధిత ఆరోపణలపై కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. 2025 మార్చి నుంచి కస్టడీలోనే ఉన్న మెహ్రాంగ్‌కు విధించిన ఈ శిక్ష ప్రస్తుతం పాకిస్తాన్‌లో మానవ హక్కులు, అక్కడి న్యాయ…

Read More
SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

SRH Pitch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన వేళ, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనలను పక్కనబెట్టి, హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ జట్టుకు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేస్తామని రాయుడు హామీ ఇవ్వడం పెద్ద…

Read More
Relationship tips: మీ భార్యాభర్తల మధ్య గొడవలకు అసలు కారణం మీ తల్లిదండ్రులేనా?

Relationship tips: మీ భార్యాభర్తల మధ్య గొడవలకు అసలు కారణం మీ తల్లిదండ్రులేనా?

వివాహ బంధం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక కూడా. అయితే, పెళ్లయిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించే జంటకు వారి సొంత స్వేచ్ఛ నిర్ణయాలు తీసుకునే అవకాశం కచ్చితంగా ఉండాలి. చాలా సందర్భాలలో, తల్లిదండ్రులకు తెలియకుండానే వారే తమ పిల్లల వ్యక్తిగత జీవితంలోని సమస్యలకు అత్యంత ప్రధాన కారణంగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కేవలం తల్లిదండ్రులు లేదా అత్తమామల అతిజోక్యం వల్లే ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అంచున నిలబడుతున్నాయి. భార్యాభర్తల…

Read More
Railway Ticket Booking: ప్రయాణికులకు  రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ల బుకింగ్‌పై 6 శాతం తగ్గింపు.. అందరూ పొందే ఛాన్స్..

Railway Ticket Booking: ప్రయాణికులకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ల బుకింగ్‌పై 6 శాతం తగ్గింపు.. అందరూ పొందే ఛాన్స్..

ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తోంది. వివిధ ప్రైవేట్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ రైల్వే టికెట్ల కొనుగోళ్లపై ఆఫర్లు ఇస్తోన్న విషయం తెలిసిందే. సర్వీస్, బుకింగ్ ఛార్జీలను తొలగించడం, డిస్కౌంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తోన్నాయి. ప్రైవేట్ యాప్స్‌కు పోటీగా రైల్వేశాఖ కూడా ప్రయాణికులకు టికెట్ల బుకింగ్స్‌పై ఆఫర్లు ఇస్తోంది. రైల్వే వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లపై ఏకంగా 3 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి 14న నుంచి ఈ ఆఫర్ ప్రారంభమైంది….

Read More
Fatty Liver: గుండె, కిడ్నీలపైనా ఫ్యాటీ లివర్ ప్రభావం.. భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ ముప్పు

Fatty Liver: గుండె, కిడ్నీలపైనా ఫ్యాటీ లివర్ ప్రభావం.. భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ ముప్పు

సరైన సమయంలో గుర్తించకపోతే ఇది లివర్ సిరోసిస్ లేదా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రస్తుతం చాలామంది భారతీయుల్లో ఒక సాధారణ శత్రువు దాగి ఉంటున్నాడు. పైకి ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే కాలేయాన్ని నాశనం చేసే ఆ ‘సైలెంట్ కిల్లర్’ పేరు ఫ్యాటీ లివర్. భారతదేశంలో దాదాపు 39 శాతం మంది పెద్దలు ఈ సమస్యతో సతమతమవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం కాలేయమే కాదు, ఇది మీ గుండె, మెదడు, కిడ్నీలను కూడా దెబ్బతీస్తుంది. ఫ్యాటీ…

Read More
ఒకే FDలో మీ మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్లే!

ఒకే FDలో మీ మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్లే!

పదవీ విరమణ, ఆస్తి అమ్మకం, వారసత్వం లేదా బోనస్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చినప్పుడు, చాలామంది చేసే మొదటి పని ఆ మొత్తం సొమ్మును ఒకే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెట్టడం. ఒకే FD, స్థిరమైన వడ్డీ, ముందే తెలిసిన మెచ్యూరిటీ తేదీ ఉండటంతో ఇది సురక్షితమైన ఎంపికగా కనిపిస్తుంది. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం ఈ పద్ధతిలో కొన్ని పెద్ద లోపాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. వడ్డీ రేట్లు మారడం, అకస్మాత్తుగా డబ్బు అవసరం…

Read More
Credit Score: 2026లో మీ సిబిల్ స్కోర్ ఫాస్ట్‌గా పెరగాలంటే వెంటనే ఇలా చేయండి.. లైట్ తీసుకుంటే లోన్స్..

Credit Score: 2026లో మీ సిబిల్ స్కోర్ ఫాస్ట్‌గా పెరగాలంటే వెంటనే ఇలా చేయండి.. లైట్ తీసుకుంటే లోన్స్..

నేటి కాలంలో బ్యాంకుల నుండి పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా వాహన రుణం తీసుకోవాలంటే అత్యంత కీలకమైనది క్రెడిట్ స్కోరు. మీ క్రెడిట్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు మిమ్మల్ని నమ్మి లోన్ ఇస్తాయి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే లోన్స్ రావడం చాలా కష్టం. వచ్చినా ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మరి మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకుని, ఆర్థిక క్రమశిక్షణను ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చెల్లింపుల్లో క్రమశిక్షణే ముఖ్యం క్రెడిట్ స్కోరు…

Read More
Sanju Samson : అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ బంపర్ ఆఫర్.. ‘త్వరగా పెళ్లి చేసుకో బ్రో’ అంటూ సెటైర్లు

Sanju Samson : అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ బంపర్ ఆఫర్.. ‘త్వరగా పెళ్లి చేసుకో బ్రో’ అంటూ సెటైర్లు

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత టీమిండియా స్టార్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలిసారి ఒకే వేదికపై సందడి చేశారు. ఇండియా టుడే కాన్క్లేవ్‌లో పాల్గొన్న ఈ ఇద్దరు ఓపెనర్లు తమ మధ్య ఉన్న స్నేహాన్ని, సరదా జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మకు వస్తున్న విపరీతమైన క్రేజ్ చూసి జట్టులోని మిగతా ఆటగాళ్లకు కాస్త జలస్‎గా ఉండేదని సంజూ శాంసన్ సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్…

Read More