తాజావార్తలు
శ్రీరామ నవమి స్పెషల్: ఇలా చేస్తే సకల శుభాలు మీవెంటే వస్తాయి!

శ్రీరామ నవమి స్పెషల్: ఇలా చేస్తే సకల శుభాలు మీవెంటే వస్తాయి!

శ్రీరాముడు జన్మదినంగా జరుపుకునే శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నవమి తిథి రోజున వస్తుంది. 2026లో ఈ పవిత్ర పండుగ మార్చి 27, శుక్రవారంనాడు జరుపుకుంటారు. నవమి తిథి 2026 మార్చి 26 ఉదయం 11:50 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:08 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం మార్చి 27న ఉపవాసం, పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీరాముని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు మరియు…

Read More
7ఏళ్ళవయసులోనే మా నాన్న ఫ్రెండ్ వేధించాడు.. జీవితం మొత్తం కష్టాలే.. కన్నీళ్లు పెట్టుకున్న తమ్ముడు బ్యూటీ..

7ఏళ్ళవయసులోనే మా నాన్న ఫ్రెండ్ వేధించాడు.. జీవితం మొత్తం కష్టాలే.. కన్నీళ్లు పెట్టుకున్న తమ్ముడు బ్యూటీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో సెన్సేషన్ హిట్ అయినా సినిమా తమ్ముడు. పవన్ కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగనే థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తమ్ముడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు…

Read More
SRH vs RR IPL 2026 Result: బుడ్డోడి ఎఫెక్ట్.. హైదరాబాద్ ఘోర పరాజయం.. క్వాలిఫైయర్ 2కి రాజస్థాన్

SRH vs RR IPL 2026 Result: బుడ్డోడి ఎఫెక్ట్.. హైదరాబాద్ ఘోర పరాజయం.. క్వాలిఫైయర్ 2కి రాజస్థాన్

Sunrisers Hyderabad vs Rajasthan Royals, Eliminator Result, IPL 2026: ఐపీఎల్ ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఘోరంగా విఫలమైంది. 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆరెంజ్ ఆర్మీ ఆలౌట్ అయ్యింది. దీంతో రాజస్థాన్ క్వాలిఫైయర్ 2కి చేరింది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో తదుపరి మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, 20 ఓవర్లలో…

Read More
Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

సోషల్ మీడియా సెలబ్రిటీ మౌనీషా చౌదరి ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను, ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణం, సంపాదన వివరాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఆమె వ్యక్తిత్వం, అందం, సంభాషణ తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మౌనీషాను అనుష్క, సమంత వంటి ప్రముఖ తారలతో పోల్చడం గమనార్హం. మౌనీషా హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, గత పదేళ్లుగా USలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఆమె భాష, యాస హైదరాబాదీ, ఒంగోలు (తండ్రిది), కర్నూలు (తల్లిది), గుంటూరు (భర్తది), US…

Read More
మున్సిపల్ ఎన్నికల ముందు విషాదం.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..

మున్సిపల్ ఎన్నికల ముందు విషాదం.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు నారాయణపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎరుకలి మహాదేవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ప్రచారం ముగిసిన రోజు జరిగిన విషాదం మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. అదే రోజు మహాదేవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రచారం చేసిన ఆయన,…

Read More
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి ఇది అమృతమే..

జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి ఇది అమృతమే..

జామకాయలో విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అవసరాలను ఒక జామకాయ సులభంగా తీరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ రంగు జామపండు ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Read More
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన కంటికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఏకైక దైవంగా భావించే సూర్య భగవానుడు నవగ్రహాలకు అధిపతిగా పూజలందుకుంటాడు. అందుకే ఆదివారం రోజును సూర్యుడికి అంకితం చేశారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో సూర్యారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు శారీరకంగా అనేక శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గడం, నాయకత్వ లక్షణాలు మందగించడం, గౌరవ ప్రతిష్ఠలు ఆలస్యంగా రావడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని చెబుతారు. అలాంటి వారు ఆదివారం…

Read More
చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కరీంనగర్ జిల్లా…

Read More
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండ తీవ్రత అధికంగా ఉంది, ఉదయం 8 గంటల నుంచే ప్రజలు బయటకి రావాలంటే భయపడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఎండల ధాటికి ఇప్పటికే పలువురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, నంద్యాల జిల్లాలోని సంజామలలో వరుసగా నాలుగో రోజు 44.2 డిగ్రీల…

Read More
Actress: రెండేళ్ల క్రితం ప్రియుడితో వివాహం.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

Actress: రెండేళ్ల క్రితం ప్రియుడితో వివాహం.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

పలు తెలుగు సినిమాల్లో నటించిన పూజా ఝావేరి గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల క్రితం ప్రియుడిత కలిసి పెళ్లి పీటలెక్కిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. ఈ శుభవార్తను స్వయంగా పూజనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బేబీ బంప్‌తో తీసుకున్న ఫొటలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ…

Read More