తాజావార్తలు
Sanju Samson : చెపాక్‌లో సంజు శాంసన్ విధ్వంసం.. తొలి సెంచరీతో చెన్నైకి గ్రాండ్ విక్టరీ.. రజినీకాంత్ స్టైల్లో సెలబ్రేషన్

Sanju Samson : చెపాక్‌లో సంజు శాంసన్ విధ్వంసం.. తొలి సెంచరీతో చెన్నైకి గ్రాండ్ విక్టరీ.. రజినీకాంత్ స్టైల్లో సెలబ్రేషన్

Sanju Samson : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ మరుపురాని క్షణం రానే వచ్చింది. వరుసగా మూడు ఓటములతో డీలా పడ్డ జట్టుకు ఊపిరి పోస్తూ, సంజు శామ్సన్ చెపాక్ స్టేడియంలో శివతాండవం చేశాడు. కేవలం 56 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నైకి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు. సెంచరీ తర్వాత సంజు చేసిన నరసింహ స్టైల్ సెలబ్రేషన్ ఇప్పుడు…

Read More
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..

పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి ప్రణాళికలు ఏమిటనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేక ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసి విరామం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ తన ప్లాన్ Cని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల వైఖరి మారింది. అంతకుముందు పెద్దగా ఆసక్తి చూపకపోయినా, ఓజీకి లభించిన స్పందనతో సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని హామీ…

Read More
పూజ గదిలో ఈ వస్తువు ఉంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని నమ్మకం.. దీని విశిష్టత ఏంటంటే?

పూజ గదిలో ఈ వస్తువు ఉంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని నమ్మకం.. దీని విశిష్టత ఏంటంటే?

భారతీయ సంప్రదాయంలో పూజ గది అనేది కేవలం దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాదు.. ఇంటి ఆధ్యాత్మిక శక్తికి కేంద్రబిందువుగా భావిస్తారు. అందుకే పూజ గదిలో ఉంచే ప్రతి వస్తువుకూ ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని విశ్వసిస్తారు. వాటిలో శంఖం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ సంప్రదాయాల ప్రకారం శంఖం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన చిహ్నం. దీనిని పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, శాంతి, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. శంఖం…

Read More
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా ఉండాలి?

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా ఉండాలి?

ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో బాడీ డీ-హైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఈ తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందేందుకు, శరీరానికి తక్షణ శక్తిని, చలవను ఇచ్చే సహజసిద్ధమైన పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీగా తీసుకునే మంచినీటితో పాటు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే కొబ్బరిబొండం నీళ్లు, శరీర వేడిని తగ్గించే మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజల నీళ్లు, చెరకు రసం వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడమే కాకుండా,…

Read More
ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ కనిపించిన వింత దృశ్యం..! స్కాన్‌ చేయగా..

ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ కనిపించిన వింత దృశ్యం..! స్కాన్‌ చేయగా..

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించిన ఒక భారీ కేసును కస్టమ్స్ శాఖ పట్టుకుంది. బుధవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పెద్ద మొత్తంలో విదేశీ తాబేళ్లను స్వాధీనం చేసుకుంది. సదరు ప్రయాణికుడు విమానాశ్రయం గ్రీన్ ఛానెల్ దాటడానికి యత్నిస్తుండగా అనుమానంతో తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న చెక్-ఇన్ బ్యాగేజ్‌లోని ప్లాస్టిక్ డబ్బాలలో…

Read More
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్ 3’ ప్రీమియర్స్‌లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే?

Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్ 3’ ప్రీమియర్స్‌లో స్టార్స్ సందడి.. టాక్ ఎలా ఉందంటే?

సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్‌లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కు హాజ‌రు కాగా.. వారి న‌వ్వుల‌తో, సంద‌డితో సాయంత్రం ఆహ్లాదంగా మారింది. అతిథులు, సెలబ్రిటీలు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు క్రియేటర్లు.. ఇలా అంద‌రూ క‌లిసి ప్రాంతీయ OTT వినోదంలో పెద్ద హిట్‌గా నిలిచిన సేవ్ ది టైగ‌ర్స్ ఫ్రాంచైజీలో భాగంగా వ‌చ్చిన సీజ‌న్‌3ను ఎంజాయ్ చేశారు. తారల…

Read More
విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

విజయ్, సంగీత దంపతులకు 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్, 20 ఏళ్ల కూతురు దివ్య సాషా ఉన్నారు. సాధారణంగా జేసన్ సంజయ్ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటారు. అయితే ఇటీవల తన తండ్రి విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబంలో జరుగుతున్న గొడవలపై తన నిరసనను ఇలా మౌనంగా వ్యక్తం చేస్తున్నాడని, తల్లికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సంజయ్ తండ్రికి దూరంగా ఉంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం…

Read More
Fish: చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు.. లైట్ తీసుకుంటే జరిగేది ఇదే

Fish: చేపలు వీరికి విషంతో సమానం.. ఎట్టిపరిస్థితుల్లో తినొద్దు.. లైట్ తీసుకుంటే జరిగేది ఇదే

గర్భిణీలు: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు చురుగ్గా ఉంటుందని కొందరు భావిస్తారు. ఇది నిజమే అయినప్పటికీ, మీరు ఎంచుకునే చేప రకాన్ని బట్టి ఫలితం మారుతుంది. సముద్రంలోని షా సొరచేప, స్వార్డ్ ఫిష్, కింగ్ మాకెరల్ వంటి పెద్ద చేపలు చిన్న చేపలను తిని పెరుగుతాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో పాదరసం స్థాయిలు విపరీతంగా పేరుకుపోతాయి. గర్భిణీలు ఈ చేపలను తింటే, ఆ మెర్క్యురీ నేరుగా గర్భస్థ శిశువు మెదడు,…

Read More
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి

తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి

వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నమ్ముతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా ప్రేమికులకు కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం అపశకునంగా పరిగణించబడుతుంది. మునిగిపోతున్న ఓడ ఫోటో మునిగిపోతున్న ఓడకు సంబంధించిన ఫోటోలు లేదా చిత్రాలను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇవి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అస్థిరతకు సంకేతంగా భావిస్తారు. అంతేకాకుండా సంబంధాల్లో విభేదాలు పెరిగే అవకాశముందని నమ్మకం. నల్లని…

Read More
Sanju Samson : చెపాక్‌లో సంజు శాంసన్ విధ్వంసం.. తొలి సెంచరీతో చెన్నైకి గ్రాండ్ విక్టరీ.. రజినీకాంత్ స్టైల్లో సెలబ్రేషన్

LIC Scheme: రోజుకు కేవలం రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్.. జీవితాంతం ఉచిత బీమా!

LIC Scheme: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) దశాబ్దాలుగా కోట్ల మంది భారతీయులకు నమ్మకమైన పెట్టుబడి మార్గంగా ఉంది. నేటి కాలంలో మార్కెట్లో ఎన్ని పెట్టుబడి ఆప్షన్‌ ఉన్నప్పటికీ, సామాన్యులు తమ డబ్బు సురక్షితంగా ఉంటూనే, భారీ లాభాలను అందించే పథకాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ఎల్‌ఐసి అందిస్తున్న అద్భుతమైన పథకమే ‘న్యూ జీవన్ ఆనంద్’ పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీ కేవలం పొదుపు మార్గం మాత్రమే కాదు, మీ కుటుంబానికి…

Read More