తాజావార్తలు
అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే.. రైతు చేసిన పనికి అంతా ఉరుకులు పరుగుుల..!

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే.. రైతు చేసిన పనికి అంతా ఉరుకులు పరుగుుల..!

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారుల తీరుపై ఓ రైతు మండిపడ్డాడు. తన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ సొంత ట్రాక్టర్‌ను నిప్పు పెట్టుకున్నాడు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం ఎదురుగా ఈ ఘటన జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో అక్కడ అలజడి రేగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చివరికి ఫైరింజన్‌ను రప్పించిన పోలీసులు మంటలార్పించారు. కర్నూలు ఆర్టీవో కిశోర్ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఎండుగడ్డితో వస్తున్న ట్రాక్టర్లను ఆపి తనిఖీ చేశారు….

Read More
Nail cutter: నెయిల్‌ కట్టర్‌కు ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? ఎవ్వరికి తెలియని వాస్తవాలు!

Nail cutter: నెయిల్‌ కట్టర్‌కు ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? ఎవ్వరికి తెలియని వాస్తవాలు!

Nail cutter: నెయిల్ కట్టర్ రహస్యం.. నెయిల్ కట్టర్ డిజైన్ ఎలా ఉన్నా, ఒక విషయం మాత్రం సాధారణం. ఒక వైపున రంధ్రం ఉంటుంది. చాలా మంది ఈ రంధ్రం కేవలం డిజైన్‌లో ఒక భాగం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీనిని చాలా ఉపయోగాలకు వీలుగా రూపొందించారు. ఈ రంధ్రం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోండి. మొదటి ఉపయోగం: గోళ్ళను కత్తిరించడానికి నెయిల్ కట్టర్లను ఉపయోగిస్తారుజ కానీ అవి తరచుగా ఇంట్లో పోగొట్టుకుపోతుంటాయి….

Read More

Gold Price: భారీగా పతనమైన బంగారం ధరలు.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైమ్‌..!

Gold and Silver Prices Today: అక్టోబర్ 22వ తేదీన వరుసగా మూడవ రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. ఎన్నడులేనంతగా బంగారం, వెండి ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తున్నాయనే చెప్పవచ్చు. ఈ రోజు MCXలో వెండి ధర రూ. 4,550 మేర తగ్గి, కిలోగ్రాముకు రూ. 204,618 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,558 మేర తగ్గి రూ. 144,521కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో,…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటో తెలుసుకోవడం శ్రీరామ నవమి సందర్భంగా చాలా మందికి ఆసక్తికరమైన ప్రశ్న. నిజానికి భగవంతుడికి నైవేద్యం అంటే తనను తాను సమర్పించుకోవడమే. మన హృదయాన్ని, మనలోని మంచిని భగవంతుడికి అంకితం చేయడమే అసలైన నైవేద్యం. శరీరాన్ని సమర్పించలేం కాబట్టి, మన మనసుకు నచ్చింది, ఇష్టమైనది భగవంతుడికి సమర్పించాలి. రామాయణంలో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. భరద్వాజుల వారు శ్రీరాముడికి కందమూలాలు సమర్పించగా, గుహుడు దుంపలను సమర్పించాడు. సరయూ నది జలాన్ని రాముడు…

Read More

Weight Loss Tips: డైట్ చేస్తున్నా బరువు తగ్గడం లేదా? సాయంత్రం 5 తర్వాత ఈ తప్పులు చేయకండి!

పగటిపూట బరువు తగ్గేందుకు చాలా తక్కువగా తిని, సాయంత్రం ఆకలి పెరిగాక ఎక్కువగా తినడం కొందరిలో కనిపించే అలవాటు. అలాగే టీవీ చూస్తూ చిప్స్ తినడం, రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండటం వంటి విషయాలు కూడా ఆహార నియంత్రణకు అడ్డంకిగా మారవచ్చు. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత తినడం వల్లే బరువు పెరుగుతారని అనుకోవడం సరికాదు. మొత్తం ఆహారం, దాని పరిమాణం, నిద్ర, శారీరక శ్రమ వంటి అంశాల సమతుల్యతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. 1. పగటిపూట…

Read More
Video: పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా.. వామ్మో..

Video: పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ్లి చూడగా.. వామ్మో..

ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్, వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పాకాల సరస్సు ఇప్పుడు భయాందోళనలకు వేదికైంది. నిత్యం పర్యాటకుల కేరింతలు, బోటింగ్ సందడితో కళకళలాడే ఈ సరస్సు ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు స్థానికంగా పెను కలకలం రేపాయి. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి అందాల మధ్య విడిది చేసేందుకు వచ్చే పర్యాటకులకు సరస్సు మత్తడి సమీపంలో కనిపించిన దృశ్యాలు హడలెత్తించాయి. గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహించిన ఆనవాళ్లు…

Read More
శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

ఎండలు మండిపోతున్న వేళ మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వేసవిలో చల్లదనం కోసం అందరూ పెరుగు లేదా మజ్జిగను ఆశ్రయిస్తారు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తప్పక తెలుసుకోవాలి. పెరుగు , మజ్జిగ రెండూ పాల ఆధారిత ఉత్పత్తులే. ఒకే కూర్పును కలిగి ఉంటాయి. దాదాపు ఒకే రకమైన పోషకాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహం చాలా మందికి కలుగుతుంది….

Read More
Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టు బడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 5.4 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల.. తమ లగేజ్‌తో పాటు రెండు బ్రాండ్ న్యూ గీజర్లను తీసుకొని వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు. సదరు…

Read More
అడ్డంగా దొరికిపోయిన కి‘లేడీ’లు

అడ్డంగా దొరికిపోయిన కి‘లేడీ’లు

కోనసీమ జిల్లా పి. గన్నవరంలో ఒక నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించిన నలుగురు మహిళల బృందంలో ఒకరు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన పి. గన్నవరం నగల దుకాణంలో జరిగింది. నలుగురు మహిళలు ఒకేసారి షాపులోకి వచ్చి, సిబ్బందితో నగలు కావాలంటూ మాటలు కలిపారు. అది చూపించమని, ఇది చూపించమని చెబుతూ నలుగురు నాలుగు దిక్కుల నుంచి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బంగారు నగలను దొంగిలించడానికి ప్రయత్నించారు. అయితే, దుకాణం యజమాని అత్యంత…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అప్డేట్ రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలతో షాక్

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అప్డేట్ రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలతో షాక్

ఆధార్ కార్డులోని చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలను సృషిస్తుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పెద్ద నష్టం జరగవచ్చు. ఆధార్ వివరాల్లో తప్పుల వల్ల బ్యాంక్ కేవైసీ ఇబ్బందుల నుంచి ప్రభుత్వ పథకాల ఆలస్యం వరకు అనేక సేవల్లో అంతరాయం కలగవచ్చు. మిగతా వివరాలు అలా ఉంచితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆధార్ కార్డులో ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకోవాలి. తప్పుగా…

Read More