తాజావార్తలు
Health Tips: ఈ చిట్కాల్లో సగం పాటించండి… మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది

Health Tips: ఈ చిట్కాల్లో సగం పాటించండి… మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది

ఉదయాన్నే మేల్కొనడం: ఉదయాన్నే, ముఖ్యంగా సూర్యోదయం సమయంలో నిద్రలేవడం చాలా అవసరం. దీనిని ఎలిమినేషన్ టైమ్ అని అంటారు. మన శరీరంలోని సర్కేడియన్ రిథమ్ ప్రకారం, పెద్ద పేగులు ఉదయం 5 నుండి 7 గంటల మధ్య అత్యంత చురుకుగా ఉంటాయి. ఈ సమయంలో ప్రేగు కదలికలు మెరుగ్గా ఉండి, శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. గోరువెచ్చని నీటిని సేవించడం: ఉదయం ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగడం మంచిది. ఉదయాన్నే కఫా (మ్యూకస్ ఫార్మేషన్)…

Read More
బుక్ చేసింది ఓ చోటకు.. తెమ్మంది మరో చోటకు.. అలా కుదరదు అన్నందుకు..

బుక్ చేసింది ఓ చోటకు.. తెమ్మంది మరో చోటకు.. అలా కుదరదు అన్నందుకు..

ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌పై దాడి జరగడం మణికొండ ప్రాంతంలో కలకలం రేపింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)కి చెందిన ట్యాంకర్ డ్రైవర్ మణికంఠపై జరిగిన దాడిని ది సిటిజన్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సమాచారం ప్రకారం.. విధుల్లో భాగంగా మణికంఠ తనకు కేటాయించిన ప్రాంతానికి తాగునీటి సరఫరా కోసం వెళ్లాడు. ఈ…

Read More
పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే మంచి దిగుబడి..

పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే మంచి దిగుబడి..

ప్రస్తుత సీజన్‌లో పత్తి పంటను సాగు చేస్తున్న రైతులను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఆకులు ఎర్రబడటం ఒకటి. పంట ఎదుగుదల దశలో ఆకులు ఎర్రగా మారి రాలిపోవడం వల్ల దిగుబడి దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు తప్పక తెలుసుకోవాలి. ఆకులు ఎర్రబడటానికి ప్రధాన కారణాలు మెగ్నీషియం లోపం: నేలలో మెగ్నీషియం లోపించడం వల్ల ఆకుల…

Read More
Health Warning: స్మార్ట్ ఫోన్ వాడేవారికి అలర్ట్.. రాత్రి పూట ఈ తప్పు చేస్తే ఆ ప్రాణాంతక వ్యాధులు తప్పవు!

Health Warning: స్మార్ట్ ఫోన్ వాడేవారికి అలర్ట్.. రాత్రి పూట ఈ తప్పు చేస్తే ఆ ప్రాణాంతక వ్యాధులు తప్పవు!

నిద్రపోయే సమయంలో మొబైల్ ఫోన్‌ను మనకు అంత దగ్గరగా ఉంచుకోవడం వల్ల శరీరంలో అనేక తీవ్రమైన రుగ్మతలు వస్తాయని ఆరోగ్య నిపుణులు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు రాత్రి పూట ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వివిధ వైద్య పరిశోధనల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ కాంతి మన శరీర సహజ నిద్ర వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల కలిగే 4…

Read More
పిల్లల పెంపకంలో నటి స్నేహ దంపతుల ‘మైండ్‌ఫుల్’ ఫార్ములా ఇదే! ఎలా పెంచుతున్నారో తెలుసా?

పిల్లల పెంపకంలో నటి స్నేహ దంపతుల ‘మైండ్‌ఫుల్’ ఫార్ములా ఇదే! ఎలా పెంచుతున్నారో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటి మరియు ఆమె నటుడైన భర్త అనుసరిస్తున్న ‘మైండ్‌ఫుల్ పేరెంటింగ్’ సూత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ స్టార్ దంపతుల పేరెంటింగ్ సీక్రెట్స్ తెలుసుకుందాం.. ఆమె చిరునవ్వుకు ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకులు లేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆ హోమ్లీ బ్యూటీ, 2012లో తనతో పాటు నటించిన కోలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి విహాన్ అనే కుమారుడు, ఆధ్యంత అనే కుమార్తె ఉన్నారు. షూటింగ్‌లతో…

Read More
Gastric Trouble Remedies: కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

Gastric Trouble Remedies: కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

చాలా మంది అజీర్తిని ఒక సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో గ్యాస్ట్రిక్ అల్సర్లు, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్ధకం వంటి ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల ప్రకారం, అజీర్తి రావడానికి కేవలం తినే ఆహారమే కాకుండా మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం కూడా ముఖ్య కారణాలు.

Read More
ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై నెలకొన్న ఉత్కంఠకు బీసీసీఐ స్పందించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులో చోటు దక్కినా, ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాకపోవడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. జట్టులో ఎంపిక కావడమే వైభవ్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. అతనిపై…

Read More
ఐఫోన్‌ ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! ఐఫోన్ 17eపై సూపర్‌ అప్డేట్‌ వచ్చేసిందోచ్‌..!

ఐఫోన్‌ ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! ఐఫోన్ 17eపై సూపర్‌ అప్డేట్‌ వచ్చేసిందోచ్‌..!

తదుపరి ఐఫోన్ లైనప్ కోసం ముఖ్యంగా ఐఫోన్ 17e కోసం ఎదురుచూస్తున్న ఆపిల్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ ఇది. నెలల తరబడి పుకార్లు వ్యాపిస్తుండగా చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో నుండి వచ్చిన కొత్త లీక్ ఈ సరసమైన మోడల్ త్వరలో భారీ ఉత్పత్తిలోకి ప్రవేశించనుందని సూచిస్తుంది. తక్కువ-ధర ఫ్లాగ్‌షిప్ పోటీదారుగా ఊహిస్తున్న ఐఫోన్ 17e డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంటుందని, ఐఫోన్ 16e డిజైన్‌తో నిరాశచెందిన వారికి ఇది జోస్‌ ఇస్తుందని టెక్‌ నిపుణులు కూడా…

Read More
RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పాడు. 2011వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డుప్లెసిస్.. తన కెరీర్‌లో ఆడిన మొదటి 108 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డక్ అవుట్ కాలేదు. ఇది క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా సాధించలేని అరుదైన ఘనతగా చరిత్రలో ఉంది. అవుట్ కాకుండా ముందు వరకు డుప్లెసిస్ టెస్టు క్రికెట్‌లో 28 ఇన్నింగ్స్‌లు, వన్డేల్లో 60 ఇన్నింగ్స్‌లు, టీ20ల్లో…

Read More
గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ ఊహించని కారణాలు!

గరుడ పురాణం చెబుతున్న పెళ్లి ఆలస్యం రహస్యాలు.. మీరు ఎప్పటికీ ఊహించని కారణాలు!

ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి గురించి కలలు కంటూ ఉంటున్నారు. కానీ, ఏదో ఒక కారణం వల్ల అది ముందుకు సాగడం లేదు. ఇది వ్యక్తి, వారి కుటుంబాలకే కాక, మానసికంగా కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, గరుడ పురాణం ప్రకారం పెళ్లి ఆటంకాలకు ముఖ్యమైన కారణాలను తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం.. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కాదు, ఇది రెండు ఆత్మల కలయిక. సరైన సమయం,…

Read More