తాజావార్తలు
Jagapathi Babu: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. అప్పుల్లో ఉంటే తన పొలం అమ్మి తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు..

Jagapathi Babu: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. అప్పుల్లో ఉంటే తన పొలం అమ్మి తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు..

ప్రముఖ నటుడు జగపతి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తాను ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు గురించి మాట్లాడారు. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన, తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఎన్నో అనుభవాలను చవిచూశారు. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలు, కుటుంబ సంబంధాలు, జీవితం పట్ల తన ప్రత్యేక దృక్పథాన్ని వివరంగా పంచుకున్నారు. తన జీవితంలో ఒక దశలో ఐదు నక్షత్రాల హోటళ్లలో విలాసవంతమైన జీవితం గడిపిన…

Read More
E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

E20 Petrol: భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (Ethanol-blended petrol) వాడకాన్ని వేగంగా పెంచుతోంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న E20 పెట్రోల్, పాత వాహనదారుల్లో కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై వాహనదారుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం E10 ఇంధనానికి మాత్రమే అనుకూలంగా డిజైన్ చేసిన పాత వాహనాల్లో ఈ E20 పెట్రోల్‌ను నిరంతరం వాడటం వల్ల ఇంజన్ గానీ, ఫ్యూయల్‌ సిస్టమ్‌ల్‌ కొన్ని భాగాలు…

Read More
Vijay-Rashmika: విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!

Vijay-Rashmika: విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 25 రాత్రి రిసార్ట్ అంతా పండుగ వాతావరణంతో మార్మోగిపోతోంది. ప్రీ-వెడ్డింగ్ బాష్, సంగీత్, మెహందీ సెలబ్రేషన్స్‌తో నైట్ పార్టీకి అదిరిపోయే ప్లానింగ్ చేశారు. టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితులైన తరుణ్ భాస్కర్, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు.. రష్మిక స్నేహితులైన రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ లాంటి…

Read More
మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా.. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా.. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇంట్లో పంచదార లేదా తీపి పదార్థాలు కనిపించగానే క్షణాల్లో చీమలు చేరిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అంత చిన్న జీవులైనా, ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అత్యంత క్రమశిక్షణతో, ఒకే వరుసలో కదలడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదైనా ఆటంకం ఎదురైతే తమ గుంపు మొత్తానికి సంకేతాలు పంపేంత చురుకైన ఈ చీమలు.. ఎప్పుడూ లైన్‌లోనే ఎందుకు ప్రయాణిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రహస్య కెమికల్.. ఫెరోమోన్లు చీమలు వరుస…

Read More
IT Rules: ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటున్నారా..? ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

IT Rules: ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటున్నారా..? ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

నగదు లావాదేవీల విషయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పారదర్శకంగా నగదు బదిలీలు జరిగేలా అనేక రూల్స్ అమలు చేస్తోంది. నగదుపై నియంత్రణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ అనేక నియమాలు, పరిమితులు విధించింది. వీటిని దేశంలోని ప్రతీఒక్కరూ పాటించాల్సిందే. ముఖ్యంగా నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా అనేది ఉంటుంది. మీకు ఏదైనా అత్యవసరం అయినప్పుడు స్నేహితులు, బంధువుల నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా చేబదులుగా వీటిని…

Read More
Funky Movie: ‘ఫంకీ’ సినిమాలో విశ్వక్ సేన్ చెల్లెలిగా నటించింది ఎవరో గుర్తు పట్టారా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

Funky Movie: ‘ఫంకీ’ సినిమాలో విశ్వక్ సేన్ చెల్లెలిగా నటించింది ఎవరో గుర్తు పట్టారా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఫంకీ. జాతి రత్నాలు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానరర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే నరేష్, ఈశ్వరీరావు,…

Read More

పసి పిల్లలు అన్నం తినకపోతే తప్పక పెట్టాల్సిన కిచిడీ ఇదే.. శరీరానికి బలం

పిల్లల ఎదుగుదలకు పోషక భరితమైన ఆహారం చాలా ముఖ్యం. పసిపిల్లలు అన్నం సరిగ్గా తినకపోయినా లేదా వారి దైనందిన ఆహారంలో పోషకాలను పెంచాలనుకున్నా, పాలక్ రైస్ కిచిడీ ఒక ఉత్తమమైన ఎంపిక. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, శక్తిని అందిస్తుంది. అన్నం తినడం ప్రారంభించిన ఏ పసిపిల్లలకైనా ఈ రెసిపీని అందించవచ్చు. తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం: పావు కప్పు, పెసరపప్పు: పావు కప్పు, నెయ్యి: ఒక టీస్పూన్,వెల్లుల్లి: ఒకటి,…

Read More
Karuppu: తగ్గేదే లే.. 44 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సూర్య సినిమాకు త్రిష పారితోషికం ఎంతంటే..

Karuppu: తగ్గేదే లే.. 44 ఏళ్ల వయసులోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సూర్య సినిమాకు త్రిష పారితోషికం ఎంతంటే..

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో త్రిష ఎప్పుడూ ముందుంటుంది. ‘కరుప్పు’ చిత్రం పూర్తిగా త్రిష పాత్ర చుట్టూ తిరిగే కథ అని, ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాతలు సైతం ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడటం లేదు. త్రిషకున్న బ్రాండ్ ఇమేజ్ సినిమా బిజినెస్‌కు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష కేవలం లేడీ ఓరియంటెడ్…

Read More
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో వెయ్యికిపైగా కొత్త బస్సులు.. ఎక్కడెక్కడంటే..?

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో వెయ్యికిపైగా కొత్త బస్సులు.. ఎక్కడెక్కడంటే..?

టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో కొత్తగా 1085 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రద్దీ తగ్గి కూర్చోని ప్రయాణించడానికి సీట్లు లభించనున్నాయి. దీని వల్ల ఇబ్బంది పడకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ కొత్త బస్సులు అందుబాటులోకి రానుండగా.. అనంతరం వివిధ రూట్లలో తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది.  దీని వల్ల కూర్చోవడానికి…

Read More
Sanju Samson : చెపాక్‌లో సంజు శాంసన్ విధ్వంసం.. తొలి సెంచరీతో చెన్నైకి గ్రాండ్ విక్టరీ.. రజినీకాంత్ స్టైల్లో సెలబ్రేషన్

Sanju Samson : చెపాక్‌లో సంజు శాంసన్ విధ్వంసం.. తొలి సెంచరీతో చెన్నైకి గ్రాండ్ విక్టరీ.. రజినీకాంత్ స్టైల్లో సెలబ్రేషన్

Sanju Samson : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ మరుపురాని క్షణం రానే వచ్చింది. వరుసగా మూడు ఓటములతో డీలా పడ్డ జట్టుకు ఊపిరి పోస్తూ, సంజు శామ్సన్ చెపాక్ స్టేడియంలో శివతాండవం చేశాడు. కేవలం 56 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నైకి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు. సెంచరీ తర్వాత సంజు చేసిన నరసింహ స్టైల్ సెలబ్రేషన్ ఇప్పుడు…

Read More