రాక్షసుడిగా మారిన కొడుకు.. వేధింపులు భరించలేక కత్తెరతో పొడిచి చంపిన తల్లి!
అనంతపురం నగరంలో గుండెలవిసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసై నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్న కన్నకొడుకును.. ఆ కన్నతల్లే కత్తెరతో గొంతుపై పొడిచి కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం నగరానికి చెందిన సునీత అనే మహిళకు సురేంద్ర (28) అనే కుమారుడు ఉన్నాడు. సురేంద్ర గత కొంతకాలంగా తీవ్రంగా మద్యానికి…
