తాజావార్తలు
కన్నతల్లి కాదన్నా.. బొమ్మనే అమ్మని కౌగిలించుకుంది! ఈ చిట్టి కోతి కథ వింటే కన్నీళ్లు ఆగవు

కన్నతల్లి కాదన్నా.. బొమ్మనే అమ్మని కౌగిలించుకుంది! ఈ చిట్టి కోతి కథ వింటే కన్నీళ్లు ఆగవు

సరిగ్గా ఇలాంటి హృదయవిదారక పరిస్థితినే ఎదుర్కొంది ఒక చిట్టి కోతి పిల్ల. అమ్మే కావాలంటూ ఆ పసి కూన చేసిన ఆరాటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నెటిజన్ల కళ్లను చెమర్చుతున్నాయి. ప్రకృతిలో మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. ఏ జీవి అయినా సరే తన ప్రాణానికి ప్రాణంగా బిడ్డను కాపాడుకుంటుంది. అయితే, అరుదుగా కొన్ని సందర్భాల్లో జంతువులు తమ పిల్లలను దగ్గరకు రానివ్వవు. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో నివసించే ఒక మకాక్ జాతి…

Read More
స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

భారతీయ సంప్రదాయాలలో స్త్రీ, పురుషులు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళల అందాన్ని, ప్రత్యేకతను చాటే వెండి పట్టీలు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పాదాలపై వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది. భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి పసిడితో అలంకరించిన పాదాల అలంకరణ సాధారణంగా ఉండదు. అయితే, వెండి పట్టీలు పాదాలకు ధరించడం గౌరవనీయమైన ఆచారం. ఇది కేవలం అలంకరణ మాత్రమే…

Read More
Travel Insurance: విమానం రద్దు లేదా ఆలస్యమైతే ప్రయాణికులకు బీమా సొమ్ము వస్తుందా..?

Travel Insurance: విమానం రద్దు లేదా ఆలస్యమైతే ప్రయాణికులకు బీమా సొమ్ము వస్తుందా..?

అయితే విమానం రద్దు లేదా ఆలస్యం జరిగితే ట్రావెల్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా.. లేదా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే పాలసీ నిబంధనలు, అంతరాయానికి సంబంధించి నిర్దిష్ట కారణాలను బట్టి ప్రయాణ బీమా రద్దు, ఆలస్యానికి కూడా వర్తించవచ్చు. చాలా సందర్భాల్లో వాతావరణ పరిస్థితులు, ఎయిర్ లైన్ సమ్మెలు, విమానంలో టెక్నికల్ సమస్యలు వంటి కారణాలకు కూడా బీమా కవరేజ్ రావొచ్చు.

Read More
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు తాగకూడదు..!?

గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు తాగకూడదు..!?

గ్రీన్ టీ ఆరోగ్యానికి అనే విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అది లోపలి నుంచి తాజాదనాన్ని కలిగిస్తుంది. గ్రీన్ టీ వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ప్రజలు గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగుతారు. అయితే గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగకూడదు. ఇది చేస్తే గ్రీన్ టీ ఆమ్లతను కలిగిస్తుంది. గ్రీన్ టీ భోజనం చేసిన రెండు గంటల తర్వాత తాగాలి. ఆ…

Read More

16 ఏళ్లలో 6 సీక్వెల్స్, అన్నీ సూపర్ హిట్లు, ఈ హారర్ ఫ్రాంచైజ్ ఇప్పటికీ నెంబర్ వన్..

సినిమా ప్రపంచంలో హారర్ జోనర్‌కు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. వెన్నెముక చలింపజేసే దెయ్యాలు, భయానక వాతావరణం, ఊహించని మలుపులతో కూడిన కథలు థ్రిల్ ఇష్టపడేవారిని కట్టిపడేస్తుంటాయి. ఈ కోవలోనే హాలీవుడ్‌లో వచ్చిన ‘ఇన్సిడియస్ ‘ (Insidious) హారర్ ఫ్రాంచైజ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత పదహారేళ్ల కాలంలో ఈ సిరీస్ నుంచి వచ్చిన ఆరు భాగాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్నాయి. సాధారణంగా ఏవైనా సిరీస్‌లు ఎక్కువ భాగాలుగా వస్తున్నప్పుడు వాటిపై…

Read More
వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్..  వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్.. వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వర్షాకాలంలో మరి చల్లని డ్రింక్స్ తాగిన జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే డ్రింక్స్ తాగడం మంచిది. వాటిలో కొబ్బరి పాల బాద డ్రింక్ కూడా ఒకటి. మీరు దీనిని వేడి వేడిగా తాగొచ్చు లేదంటే కొద్దిగా చల్లగా కూడా తాగొచ్చు. ఇది ఇప్పుడు కన్నా కూడా పాత రోజుల్లో ఎక్కువగా తాగే వాళ్ళు. ఈ పాల డ్రింక్ ఒక్కసారి తాగితే అసలు వదలరు. ఇంకా చాలా రుచిగా…

Read More
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆయన రచించిన ‘చాణక్య నీతి’లో తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లలలో విలువలను పెంపొందించడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యంగా చెప్పారు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలలో విలువలను పెంపొందించడం.. తల్లిదండ్రులు తమ పిల్లలను మట్టి లాంటి బుద్ధి గలవారుగా చూడాలి. మట్టి ను పద్ధతిగా రూపకల్పన చేసే విధంగా, పిల్లల మనస్సును సరైన మార్గంలో తీర్చిదిద్దాలి. ఒక బిడ్డను సంస్కారవంతుడిగా…

Read More
ఆషాఢ చివరి అమావాస్య.. ఈ రోజున తప్పక చేయాల్సిన పనులివే! అడ్డంకులన్నీ తొలగి శుభఫలితాలు

ఆషాఢ చివరి అమావాస్య.. ఈ రోజున తప్పక చేయాల్సిన పనులివే! అడ్డంకులన్నీ తొలగి శుభఫలితాలు

Ashadha Amavasai Significance Telugu: ఈ ఏడాది ఆషాఢ అమావాస్యను ఆగస్టు 12, బుధవారం జరుపుకుంటారు. దక్షిణాది సంప్రదాయంలో ఈ రోజును ఆది అమావాస్యగా పిలుస్తారు. పితృదేవతలను స్మరించుకుని వారికి తర్పణం, నైవేద్యాలు సమర్పించడానికి ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దక్షిణాయన కాలంలో వచ్చే ఈ అమావాస్యను పూర్వీకుల ఆరాధనకు ఎంతో పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. పూర్వీకులను స్మరించుకుని తర్పణాలు, పిండప్రదానం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయని, కుటుంబంలో శాంతి,…

Read More
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2 విషయాలు ఇవి!

AC: రిమోట్ లేకపోయినా ఏసీ ఆన్ చేయొచ్చు! ఎలాగో తెలుసా?

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో, కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్ (ఏసీ) వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే అనుకోకుండా రిమోట్ పోయినప్పుడు లేదా పనిచేయకపోతే ఏసీని ఎలా ఆన్ చేయాలనే సందేహం చాలా మందికి ఎదురవుతుంది. ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. చాలా ఏసీలలో ముందుభాగంలో లేదా ఫ్రంట్ ప్యానెల్ లోపల మాన్యువల్ ఆపరేషన్ బటన్ (Emergency/Manual Button) ఉంటుంది. ఈ బటన్‌ను నొక్కడం ద్వారా రిమోట్ లేకుండానే ఏసీని ఆన్ చేయవచ్చు. సాధారణంగా ఈ…

Read More
చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?

చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తల దృష్టి ‘2024 YR4’ అనే గ్రహశకలంపై నెలకొంది. ఇది చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4 శాతం వరకు ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిపై చైనాలోని సింగువా యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే కీలక వివరాలను వెల్లడించారు. ఒకవేళ ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొడితే జరిగే విస్ఫోటనం ఊహించని విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా హిరోషిమా అణుబాంబు కంటే 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని…

Read More