తాజావార్తలు
త్వరలోనే మన దేశపు మొట్టమొదటి మేడ్‌ ఇన్‌ ఇండియా AI వచ్చేస్తోంది!

త్వరలోనే మన దేశపు మొట్టమొదటి మేడ్‌ ఇన్‌ ఇండియా AI వచ్చేస్తోంది!

వైబ్రంట్ గుజరాత్ 2026 వేదిక నుండి మాట్లాడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశ డిజిటల్ భవిష్యత్తు గురించి ఒక ప్రధాన సూచన ఇచ్చారు. జియో త్వరలో పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన, ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఆ‍ర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వేదికను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రజలే ముందు అనే విధానంపై ఆధారపడి ఉంటుంది, అంటే AI టెక్నాలజీని ప్రజల రోజువారీ అవసరాలలో నేరుగా ఉపయోగిస్తారు….

Read More
Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు.

Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు.

Mobile Phone అధిక వినియోగం వల్ల కంటి సమస్యలు – కారణాలు, లక్షణాలు, నివారణ –కారణాలు, లక్షణాలు, నివారణ ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి మొబైల్ స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యను వైద్యులు డిజిటల్ ఐ స్ట్రెయిన్ (Digital Eye Strain) లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. మొబైల్ ఫోన్ వల్ల కళ్లకు…

Read More
Balakrishna : బాలకృష్ణ ఆదిత్య 369 షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారంటే.. డైరెక్టర్ సింగీతం..

Balakrishna : బాలకృష్ణ ఆదిత్య 369 షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారంటే.. డైరెక్టర్ సింగీతం..

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఎన్.టి.రామారావు (ఎన్.టి.ఆర్.) క్రమశిక్షణను, బాలకృష్ణపై ఆయన ప్రభావం గురించి విశ్లేషించారు. ఎన్.టి.ఆర్.తో నేరుగా సినిమా తీసే అవకాశం తనకు రాలేదని, అది “రాసిపెట్టి ఉండాలి” అని సింగీతం అభిప్రాయపడ్డారు. అయితే, బాలకృష్ణతో ఆదిత్య 369 చిత్రం చేస్తున్నప్పుడు ఎన్.టి.ఆర్. ఎంతో సంతోషించారని తెలిపారు. ఆదిత్య 369 షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఎన్.టి.ఆర్. క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆదిత్య గెటప్ కోసం ఎక్కువ సమయం పట్టే ట్రిక్…

Read More
మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

మామిడికాయ పచ్చడిలో ఉప్పును ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఉప్పు ఆహారంలో ఉన్న తేమను బయటకు లాగి బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆవ నూనె లేదా నువ్వుల నూనె పచ్చడికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. నూనె పచ్చడిపై ఒక పొరగా ఏర్పడి గాలి, తేమ లోపలికి చేరకుండా చేస్తుంది. దీంతో పచ్చడి త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఆవాల పొడి, మెంతుల పొడి, కారం వంటి…

Read More
Vaibhav Suryavanshi: చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. కట్‌చేస్తే.. ప్రమాదంలో ఆ డేంజరస్ రికార్డ్..!

Vaibhav Suryavanshi: చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. కట్‌చేస్తే.. ప్రమాదంలో ఆ డేంజరస్ రికార్డ్..!

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో చెలరేగిపోతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. ఇక ఈ బుడ్డోడి ధాటికి ఏప్రిల్ 19న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఓ డేంజరస్ రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యాడు. భారత టీ20 క్రికెట్‌లో అరుదైన ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఇప్పుడు వైభవ్ ముంగిట…

Read More
Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!

Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ చిన్నారి మంచంపై హాయిగా మొబైల్‌లో కార్టూన్లు చూస్తుండగా, అతని పక్కనే ఒక పెద్ద పాము ప్రశాంతంగా పడుకుని కనిపించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో సుమారు 7 నుంచి 8 ఏళ్ల వయస్సు గల బాలుడు తన బెడ్‌రూమ్‌లో…

Read More
భారత్‌‌ను భయపెడుతున్న షుగర్.. 20కోట్ల మంది ఎఫెక్ట్.. రిపోర్టుల వెనుక ఫార్మా మాఫియా హస్తం..?

భారత్‌‌ను భయపెడుతున్న షుగర్.. 20కోట్ల మంది ఎఫెక్ట్.. రిపోర్టుల వెనుక ఫార్మా మాఫియా హస్తం..?

భారత్‌ దేశం ఓ పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటోంది. అది డయాబెటిస్‌. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి మార్పులు, పట్టణీకరణ, జన్యుపరమైన కారణాలు ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా మారాయి. ICMR-INDIAB అధ్యయనం ప్రకారం.. దేశ జనాభాలో డయాబెటిస్ ప్రాబల్యం 11.4 శాతం ఉంది. పట్టణాల్లో ఇది 14.2 శాతంగా ఉండగా,…

Read More
Balakrishna : బాలకృష్ణ ఆదిత్య 369 షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారంటే.. డైరెక్టర్ సింగీతం..

Ram Charan : నీ కొత్త ప్రయాణం చూస్తుంటే సంతోషంగా ఉంది.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు శిరీష్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన శిరీష్.. విభిన్న కంటెంట్ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఇప్పుడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేసి తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి పెళ్లి వేడుక మార్చి 6న శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరులో ఘనంగా జరిగింది. ఈ వేడకకు సినీప్రముఖులు, సన్నిహితులు, రాజకీయ…

Read More
ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో నిర్ణయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాథన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో OSD (Officer on Special Duty)గా నియమిస్తూ తమిళనాడు సీఎం కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రికీ రాథన్ పండిట్ వెట్రివేల్ పేరు…

Read More
నరసింహ జయంతి ప్రత్యేకం.. ఈ ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ మాయం!

నరసింహ జయంతి ప్రత్యేకం.. ఈ ఆచారం పాటిస్తే మీ కష్టాలన్నీ మాయం!

వైశాఖ మాసం, శుక్ల పక్ష చతుర్దశి తిథి నాడు శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో ఆవిర్భవించిన పవిత్ర దినాన్ని నరసింహ జయంతిగా భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి, నరసింహ స్వరూపం సనాతన భారతదేశానికి, భారతీయులందరికీ ఉపాస్య దైవం. మాఘ మాసం నుంచి వైశాఖ మాసం చివరి వరకు వివిధ క్షేత్రాలలో నృసింహ ఉత్సవాలు నిర్వహించబడతాయి. భక్తుల పట్ల అపార కరుణ.. ప్రహ్లాద చరిత్ర నరసింహావతారానికి మూలం. తన తండ్రి హిరణ్యకశ్యపుడు దైవం లేదని, తానే…

Read More