తాజావార్తలు

Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే

డీప్ ఫ్రై చేసే పని లేకుండా, కేవలం కొద్దిపాటి నూనెతో పైన క్రిస్పీగా లోపల ఎంతో మృదువుగా ఉండేలా చేసుకునే ఈ బైంగన్ తవా ఫ్రై తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికి దీనికి కావలసిన పదార్థాలు: పెద్ద సైజు భర్తా వంకాయ సుమారు 250 గ్రాములు, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టీస్పూన్ ఆమ్‌చూర్, ఒక టీస్పూన్ కశ్మీరీ కారం పొడి, అర టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి…

Read More
డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

మన ఇళ్ళలో చాలా మంది కుర్చీలో కానీ, మంచం మీద కానీ కూర్చొని తింటారు. ఇంకొందరు డైనింగ్ టేబుల్‌ కూర్చొని టీవీ చూస్తూ స్టైల్ గా తింటారు. అయితే, ఇది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. డైనింగ్ టేబుల్‌ మీద కూర్చొని తినేకన్నా నేల మీద కూర్చొని తినడం చాలా మంచిదని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. ఇలాగా కింద కూర్చొని తినడం వలన…

Read More

పిల్ల పాములతోనే పెద్ద ముప్పా.. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..

పెద్ద పాముల కంటే పిల్ల పాములే చాలా ప్రమాదకరం.. అవి విషాన్ని నియంత్రించలేక కాటు వేసినప్పుడు మొత్తం విషాన్ని ఒకేసారి శరీరంలోకి ఎక్కిస్తాయి.. తరతరాలుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ నమ్మకం కేవలం ఒక కట్టుకథ మాత్రమేనని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. ఎలా మొదలైందీ ప్రచారం? 1967 ప్రాంతంలో మీడియా కథనాల ద్వారా పిల్ల రాటిల్‌స్నేక్‌లపై…

Read More
డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. జలాల్ బాబా నగర్‌లో ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో చొరబడిన దొంగలు భారీ దోపిడీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. వ్యాపారి ఫిరోజ్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఐదుగురు దుండగులు బైక్‌లపై వచ్చి రెక్కీ నిర్వహించారు. నిందితుల్లో ఒకడు ముఖానికి టవల్ కట్టుకుని లోపలికి ప్రవేశించి, బెడ్‌రూమ్ అల్మరాను ధ్వంసం చేశాడు. అందులో ఉన్న రూ. 20 లక్షల నగదు,…

Read More
ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై నెలకొన్న ఉత్కంఠకు బీసీసీఐ స్పందించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులో చోటు దక్కినా, ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాకపోవడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. జట్టులో ఎంపిక కావడమే వైభవ్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. అతనిపై…

Read More
శక్తివంతమైన కుజుడు బలపడాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యుడి పూజతో సంబంధమేంటి?

శక్తివంతమైన కుజుడు బలపడాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యుడి పూజతో సంబంధమేంటి?

నవ గ్రహాలలో కుజుడు ఒక శక్తివంతమైన గ్రహం. కుజుడు ధైర్యం, శక్తి, ఉత్సాహం, సమరభావం వంటి గుణాలను కలిగిస్తారని భావిస్తారు. అయితే, ఈ గ్రహం బలహీనంగా ఉంటే లేదా కుజదోషం (Kuja Dosha) ఉంటే.. వ్యక్తి జీవితంలో వివాహ ఆలస్యాలు, కుటుంబ సమస్యలు, ఉద్వేగం, గొడవలు వంటి ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం జ్యోతిష్య శాస్త్రం పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారం, కుజుడు.. భూదేవి, పరమేశ్వరుని సంతానం….

Read More
గోంగూర పచ్చడి ఇలా చేసి అన్నంతో తింటుంటే.. పళ్లెం ఖాళీ అవ్వాల్సిందే! పాతకాలం నాటి కమ్మని రుచి

గోంగూర పచ్చడి ఇలా చేసి అన్నంతో తింటుంటే.. పళ్లెం ఖాళీ అవ్వాల్సిందే! పాతకాలం నాటి కమ్మని రుచి

తెలుగువారి వంటల్లో గోంగూరకి ఉన్న స్థానమే వేరు. దీనిని ‘ఆంధ్రా మాతా’ అని ఎందుకు అంటారో వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి, కాస్త నెయ్యి వేసుకుని తింటే అర్థమవుతుంది. సాధారణంగా గోంగూర పచ్చడిని అనేక పద్ధతుల్లో చేస్తారు, కానీ వేరుశనగ గుళ్ళతో కలిపి చేసే ఈ పచ్చడి రుచి మాత్రం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఎండాకాలంలో వేడి చేయకుండా ఉండటానికి, నువ్వులకు బదులు పల్లీలను వాడటం మన పెద్దలు నేర్పిన ఒక మంచి చిట్కా. ముందుగా మన…

Read More
Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

Andhra: చేసేదే పాడుపని.. మళ్లీ రుబాబా..! తండ్రీ, కూతురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్సై.. ఆ తర్వాత

ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.. అయినా అక్రమ మద్యం వ్యాపారులు ఎంతకు తెగించారంటే.. తమ గుట్టు రట్టు చేసిన మహిళ ఎస్సై పై దాడికి పాల్పడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మహిళా ఎస్సై పై అక్రమ మద్యం వ్యాపారులు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది.. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి…

Read More
డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఆభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read More
డైనింగ్ టేబుల్‌ వద్దు.. నేలపై కూర్చొని తింటేనే ముద్దు.. ఎందుకో తెలిస్తే అవాక్కే

అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

విజయనగరం జిల్లాలో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన ఘటన సంచలనంగా మారింది. దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన వై. సత్యనారాయణ అలియాస్ సత్యం (50) తన భార్య గౌరమ్మపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. గౌరమ్మకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని సత్యం తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో పొలం పనికి వెళ్దామని…

Read More