తాజావార్తలు
Ginger Benefits: వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో రెట్టింపు బెనిఫిట్స్..!

Ginger Benefits: వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో రెట్టింపు బెనిఫిట్స్..!

అల్లం వంటలకు కేవలం మంచి రుచిని ఇవ్వడమే కాదు.. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లంలో ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు అల్లంతో చెక్‌ పెట్టొచ్చు. జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్నుపూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం మంచి మెడిసిన్. ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయ పడుతుంది. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ,…

Read More
Watch: G-7లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇటలీ ప్రధాని మెలోని కుమార్తె.. సో క్యూట్.. వీడియో చూశారా..?

Watch: G-7లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇటలీ ప్రధాని మెలోని కుమార్తె.. సో క్యూట్.. వీడియో చూశారా..?

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కుమార్తె గినెవ్రా జియాంబ్రునో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ అగ్రదేశాల నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే రాజకీయ చర్చల కంటే, మెలోని కుమార్తె అమాయక ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ-7 సదస్సు కోసం ఫ్రాన్స్‌కు చేరుకున్న సమయంలో మెలోని తన 10…

Read More
కొండచిలువ వర్సెస్ చిరుతపులి.. పోరు జరిగితే గెలిచేది ఎవరు?

కొండచిలువ వర్సెస్ చిరుతపులి.. పోరు జరిగితే గెలిచేది ఎవరు?

అడవి ప్రపంచంలో ప్రతి వేటగాడికీ తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొందరు వేగంతో వేటాడతారు.. మరికొందరు బలంతో ప్రత్యర్థిని మట్టికరిపిస్తారు. అలాంటి రెండు భయంకరమైన వేటగాళ్లు కొండచిలువ , చిరుతపులి . ఈ రెండూ ఒకే చోట ఎదురుపడితే ఏమవుతుంది? పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? అనే ప్రశ్న తరచూ చర్చకు వస్తుంటుంది. అయితే దీనికి ఒకే సమాధానం లేదు. ఫలితం పూర్తిగా పరిస్థితులు, పరిమాణం, తొలి దాడి ఎవరు చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొండచిలువ బలం…

Read More
Bank Holidays: ఆర్బీఐ సడెన్ డెసిషన్.. ఆ రోజున బ్యాంకులకు సెలవు రద్దు.. కారణం ఏంటంటే..?

Bank Holidays: ఆర్బీఐ సడెన్ డెసిషన్.. ఆ రోజున బ్యాంకులకు సెలవు రద్దు.. కారణం ఏంటంటే..?

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. బ్యాంకు సంఘాలు మంగళవారం బంద్‌ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ బంద్ జరగనుంది. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు రేపు విధులు బహిష్కరించి నిరసన చేపట్టనున్నాయి. పబ్లిక్ హాలీడేస్‌తో పాటు రెండో, నాలుగు శనివారాలు, ఆదివారాల్లో దేశంలోని బ్యాంకులన్నీ మూసివేసి ఉంటాయనే విషయం తెలిసిందే. ఆర్బీఐ ముందుగానే రాష్ట్రాల్లోని స్థానిక పండుగలను పరిగణలోకి తీసుకుని బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తూ…

Read More
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది.. ఆ జట్టుకు ఫ్యాన్స్ అస్సలు లేరు

SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది.. ఆ జట్టుకు ఫ్యాన్స్ అస్సలు లేరు

మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరగనుంది. ఈ ప్రారంభ మ్యాచ్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ కేవలం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య…

Read More
వానల కోసం వరుణదేవుడికి రైతుల మొర.. 18 ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వానల కోసం వరుణదేవుడికి రైతుల మొర.. 18 ఆలయాల్లో ప్రత్యేక పూజలు

గ్రామ యువకులు, పెద్దలు కలిసి పవిత్రమైన పురాతన బావి నుండి 101 బిందెలతో నీటిని తోడారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ, ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో గ్రామంలో ఉన్న మొత్తం 18 దేవాలయాలకు ఆ జలాలను తీసుకెళ్లారు. ఆయా ఆలయాల్లోని శివలింగాలకు అత్యంత భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించి, త్వరగా వర్షాలు కురిపించాలని కోరుకుంటున్నారు.

Read More
Jabardasth Rajamouli: నాకు టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది.. కానీ వారిద్దరు అడ్డుపడ్డారు: జబర్దస్త్ రాజమౌళి

Jabardasth Rajamouli: నాకు టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది.. కానీ వారిద్దరు అడ్డుపడ్డారు: జబర్దస్త్ రాజమౌళి

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పారు. జబర్దస్త లో కంటెస్టెంట్లుగా, టీమ్ లీడర్స్ గా చేసిన వారిలో ఇప్పుడు చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, కమెడియన్లు, సహాయక నటులుగా మెప్పిస్తున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకరు. ముఖ్యంగా తాగు బోతు పాత్రలతో ఇతను చేసే స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే సినిమా…

Read More
OLA CEO: ఓలాకు భారీ షాక్‌.. సీఈవో అగర్వాల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ..!

OLA CEO: ఓలాకు భారీ షాక్‌.. సీఈవో అగర్వాల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ..!

Ola Electric CEO:  ఓలాOLA ఎలక్ట్రిక్ కష్టాలు అప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఓలా స్కూటర్లు అగ్నికి ఆహుతవుతున్న అనేక సంఘటనల మధ్య, OLA ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్‌పై మరో కేసు నమోదైంది. దీంతో అగర్వాల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వినియోగదారుల ఫోరం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఈ క్రమంలో వినియోగదారుల కమిషన్ ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా…

Read More
Allari Naresh: ఆమె నా షర్ట్ పట్టుకొని.. చెడామడా తిట్టేసింది.. దెబ్బకు నేను షాక్ అయ్యా

Allari Naresh: ఆమె నా షర్ట్ పట్టుకొని.. చెడామడా తిట్టేసింది.. దెబ్బకు నేను షాక్ అయ్యా

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. కామెడీ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన నరేష్, సీరియస్ సినిమాలతోను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే నరేష్ నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన నరేశ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ సినిమా కితకితలు. అల్లరి నరేష్, గీతాసింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హాస్యభరిత చిత్రం కితకితలు తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత సాధించిన…

Read More
Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా తెరకెక్కిన “సోగ్గాడు” చిత్రం వెనుక ఆసక్తికరమైన విషయాలను రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మొదట తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో తీయాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ చివరి నిమిషంలో సినిమా చేయనని చెప్పడంతో, ఆ పాత్ర కోసం జుగల్ హంసరాజ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల కథలో మార్పులు చేయాల్సి వచ్చిందని.. హీరోయిన్ తరుణ్ వైపు వెళ్తుందని…

Read More