తాజావార్తలు
Watch: ఇదేం పిచ్చక్కా.. తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..

Watch: ఇదేం పిచ్చక్కా.. తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..

రీల్స్ కోసం తన తండ్రి ఓ కూతురు పార్శిల్‌ కట్టి కొరియర్‌ చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని ఒక కొరియర్‌ ఆఫీస్‌కు నిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వచ్చారు. ఒక పెద్ద మూటను పార్శిల్‌ చేశారు. ఈ మూటను కొరియర్‌ చేయాలన్నారు. అయితే, ఆ మూటలో ఏముందంటూ కొరియర్‌ ఆఫీస్‌ సిబ్బంది అడిగితే, జవాబు చెప్పలేదు. అనుమానం వచ్చిన కొరియర్ సిబ్బంది- ఆ మూటను విప్పి…

Read More
Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

మన మెదడుకు, కళ్లకు పనిచెప్పే ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడంలో ఉండే మజానే వేరు. వీటిని పరిష్కరించడం ద్వారా మన తెలివితేటలను పెంచుకోవడంతో పాటు మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవచ్చు. మనం నిరంతరం వీటిని పరిష్కరించేందుకు మెదడుకు పదును పెట్టడం వల్ల బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది. తద్వారా మన ఆలోచనా శక్తి పెరుగుతుంది. అప్పుడు మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఫేస్ చేసేందుకు మనం…

Read More
Toxic Movie : టాక్సిక్ మూవీలో గ్లామర్ బ్యూటీ.. యాష్ సినిమాకు కియారా రెమ్యునరేషన్ ఎంతంటే..

Toxic Movie : టాక్సిక్ మూవీలో గ్లామర్ బ్యూటీ.. యాష్ సినిమాకు కియారా రెమ్యునరేషన్ ఎంతంటే..

రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సి్క్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో బాలీవుడ్ తార కియారా అద్వానీ ఒకరు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ…

Read More
World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?

World Record: ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది.. ఏయే జట్లు తలబడ్డాయంటే .?

2006లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా ఒకే బంతికి 21 పరుగులు నమోదయ్యాయి. 48వ ఓవర్‌లో రోజర్ టెలిమేకస్ వేసిన నాలుగు నో-బాల్స్, ఆ తర్వాత వచ్చిన లీగల్ బంతి ద్వారా మొత్తం 21 పరుగులు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఈ అద్భుత రికార్డుకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’ వివరాల్లోకి…

Read More
బంగాళదుంప ఆ ప్రాణాంతక సమస్యలకు చెక్ పెట్టగలదా? పరిశోధనల్లో బయట పడ్డ నిజాలు

బంగాళదుంప ఆ ప్రాణాంతక సమస్యలకు చెక్ పెట్టగలదా? పరిశోధనల్లో బయట పడ్డ నిజాలు

బంగాళదుంప అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. మరి, ఈ కూర క్రేజ్ అలాంటిది. వెజ్ కర్రీస్ లో దుంపతో ఏదొక వైరైటీ ఉండాల్సిందే. ఫంక్షన్లలో కూడా బంగాళాదుంప ఫ్రై కానీ, కూర కానీ ఏదోకటి పక్కా ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎంతో మందికి ఫేవరేట్ డిష్. ఈ దుంపల్లో పొటాషియం, విట‌మిన్ బి6, విట‌మిన్ సి, ఐర‌న్, ఫోలేట్, మెగ్నిషియం, పొటాషియం ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవ‌డం వలన నరాల వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాదు,…

Read More
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు

వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు

మన జాతీయ పక్షి, భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే నెమళ్లు.. ఒక దేశంలో మాత్రం అక్కడి ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారాయి. ఇటలీలోని ‘పుంటా మెరీనా’ అనే చిన్న తీరప్రాంత పట్టణంలో వందలాది నెమళ్లు సృష్టిస్తున్న గందరగోళం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇవి రోడ్లపై గుంపులుగా తిరుగుతూ ట్రాఫిక్‌ను అడ్డుకోవడం, పార్క్ చేసిన కార్ల అద్దాలపై దాడి చేయడం, అర్ధరాత్రి వేళల్లో పెద్దగా అరుస్తూ నిద్ర లేకుండా చేస్తుండటంతో ప్రజలు విసిగిపోతున్నారు. కొన్ని సంవత్సరాల…

Read More
Naga Durga : ఫోక్ డాన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు హీరోయిన్‌గా..! నాగ దుర్గకు క్రేజీ ఆఫర్స్

Naga Durga : ఫోక్ డాన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు హీరోయిన్‌గా..! నాగ దుర్గకు క్రేజీ ఆఫర్స్

ఒకటి కాదు రెండు కాదు.. వందల పాటలలో ప్రధాన పాత్రలో కనిపిస్తూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగ దుర్గ . పల్లె పాటలకు ఎనర్జిటిక్ డ్యాన్సులతో అదరగొడుతుంది. కేవలం డాన్సర్‌గానే కాకుండా, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది నాగ దుర్గ. 

Read More
Watch: ఇదేం పిచ్చక్కా.. తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..

Rajasekhar: ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!

నటుడు రాజశేఖర్ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గరుడ వేగ” సినిమా నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ చిత్రం 93 రోజుల షూటింగ్‌లోనే పూర్తయిందని, తాను ఎప్పుడూ సమయపాలన పాటించానని పేర్కొన్నారు. దర్శకులు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, పి. సత్తిరెడ్డి లాంటి వారికి తన నిబద్ధత తెలుసన్నారు. భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, రూ. 30…

Read More
Watch: ఇదేం పిచ్చక్కా.. తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..

Birth Control Pills: గర్భనిరోధక మాత్రల వల్ల క్యాన్సర్‌ వస్తుందా? ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి!

Birth Control Pills: గర్భనిరోధక మాత్రలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా ? ఈ ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. నిజం ఏమిటంటే గర్భనిరోధక మాత్రలు చాలా కాలంగా వాడుకలో ఉన్నాయి. అవి శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేసి, గర్భధారణను నివారిస్తాయి. కానీ అవి నిజంగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా? తెలుసుకుందాం. గర్భనిరోధక మాత్రలు అంటే ఏమిటి? క్యాన్సర్ గురించి సమాచారం అందించే సంస్థ అయిన క్యాన్సర్‌రీసెర్చ్‌యూకే (Cancerresearchuk) నివేదిక ప్రకారం.. గర్భనిరోధక మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి:…

Read More