తాజావార్తలు
Mahanati Savitri: మహానటి సావిత్రి గొప్పతనం అప్పుడు నాకు తెలియలేదు.. ఆ తర్వాత

Mahanati Savitri: మహానటి సావిత్రి గొప్పతనం అప్పుడు నాకు తెలియలేదు.. ఆ తర్వాత

సీనియర్ నటి వరలక్ష్మి.. ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు. ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమలో బాలనటిగా, సహాయ నటిగా దశాబ్దాల పాటు రాణించిన సీనియర్ నటి వరలక్ష్మి  ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ ప్రయాణం, వివిధ తరాల నటీనటులతో ఏర్పడిన అనుబంధాలు, వ్యక్తిగత అనుభవాలపై ఆమె ఆసక్తికర…

Read More

12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త.. ఈ నటి జీవితంలో ఇంత విషాదమా..!!

దక్షిణాది సినీ చరిత్రలో, కేవలం అందం, గ్లామర్‌తో కాకుండా అసాధారణమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కొద్దిమంది నటీమణులలో సరిత అగ్రస్థానంలో ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె  వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సరితకు చిన్నతనంలోనే 12-13 ఏళ్ల వయసులో బాల్య వివాహం జరిగింది. అప్పటి పరిస్థితుల్లో ఇది సాధారణమే అయినప్పటికీ, సరిత దీనిని తీవ్రంగా వ్యతిరేకించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి వివాహాన్ని రద్దు చేయించుకున్నారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి…

Read More
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ ఎత్తుకు పైఎత్తు కథ

ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ ఎత్తుకు పైఎత్తు కథ

అనగనగా ఒక అందమైన అడవిలో ఒక నక్క, ఒక కొంగ నివసించేవి. అవి తరచూ కలిసి తిరుగుతూ స్నేహితుల్లా ఉండేవి. కానీ నక్కకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. అది ఇతరులను ఆటపట్టించి ఆనందపడేది. తన తెలివిని చూపించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించేది. ఒక రోజు నక్క కొంగను చూసి, మిత్రమా! రేపు నా ఇంటికి భోజనానికి రా. నీ కోసం ప్రత్యేక విందు సిద్ధం చేస్తాను అని ఆహ్వానించింది. కొంగ చాలా సంతోషించింది. మరుసటి రోజు సమయానికి…

Read More

Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

సౌందర్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఎవరో గుర్తున్నారా ? ఆయన మరెవరో కాదు.. హరీష్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్…

Read More
RO water: మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా..? ఇది తెలియకపోతే పాయిజన్ తాగినట్టే..! WHO మార్గదర్శకాలు

RO water: మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా..? ఇది తెలియకపోతే పాయిజన్ తాగినట్టే..! WHO మార్గదర్శకాలు

నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి పోషణను కూడా అందిస్తుంది. శుభ్రమైన, ఖనిజాలు అధికంగా ఉండే నీరు శరీరం నుండి విషాన్ని, మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. సరైన మొత్తంలో నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. అలసట తగ్గుతుంది. ఖనిజాలు అధికంగా ఉండే నీటిలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం బలమైన ఎముకలు, సరైన కండరాల సంకోచం, మెరుగైన నరాల పనితీరుకు అవసరం….

Read More
Packet Milk: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?

Packet Milk: మీ ఇంటికొచ్చే ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా..?

మీ ఇంటికి ప్యాకెట్‌లో చేరే పాలు అనేక సంక్లిష్ట దశల గుండా ప్రయాణిస్తాయి. పాడి పశువుల నుంచి పాలు సేకరించడంతో ఈ ప్రయాణం మొదలవుతుంది. పాడి రైతులు ఉదయం 8 గంటలకల్లా పాలు పితికి, వాటిని సమీపంలోని పాల కేంద్రాల్లో పోస్తారు. అక్కడ పాల నాణ్యతను నిర్ధారించడానికి వెన్న శాతం (ఫ్యాట్) పరీక్షలు నిర్వహిస్తారు. తదనంతరం, పాలను క్యాన్లలో నింపి బల్క్ కూలర్‌లకు పంపిస్తారు, ఇక్కడ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తాత్కాలికంగా నిల్వ చేస్తారు….

Read More

Toxic Movie: ఇన్‌స్టాగ్రామ్‌లో14 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ హీరో యశ్ ఫాలో అయ్యేది ఆ ఒక్కరిని మాత్రమే

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు యశ్. ఈ రెండు సినిమాలతో…

Read More
School Holidays 2026: జూన్ నెలాఖరులో విద్యార్థులకు జాక్‌పాట్.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త హాలిడేస్ ఇవే!

School Holidays 2026: జూన్ నెలాఖరులో విద్యార్థులకు జాక్‌పాట్.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త హాలిడేస్ ఇవే!

అమరావతి, జూన్‌ 16: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం ఇప్పుడిప్పుడే బడులు, కాలేజీలు తెరచుకుంటున్నాయి. కొత్త విద్యాసంవత్సరం మొదలవడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు కొత్త పుస్తకాలు, బ్యాగులు , యూనీఫాం వంటి వాటి కొనుగోళ్లతో బిజీగా ఉన్నారు. సాధారణంగా స్కూళ్లు మొదలైన జూన్‌ నెలలో ప్రభుత్వ సెలవులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి జూన్‌ నెలలో విద్యార్ధులు మరికొన్ని సెలవులు కలిసిరానున్నాయి. ఏపీ ప్రభుత్వం మొహర్రం సందర్భంగా ప్రకటించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల తేదీల్లో మార్పులు చేసింది….

Read More
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు టీమిండియా ప్లేయర్లు.. 9 ఏళ్లుగా జట్టులో ఉన్నా నో ఛాన్స్..?

తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు టీమిండియా ప్లేయర్లు.. 9 ఏళ్లుగా జట్టులో ఉన్నా నో ఛాన్స్..?

T20 World Cup 2026: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను కాపాడుకోవడమే. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా ఈసారి స్వదేశంలో టోర్నమెంట్ ఆడనుంది. సూర్య కూడా ఈసారి జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సూర్య సేనలో యువ ఆటగాళ్ల బృందం ఉంది. సూర్య జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ప్రపంచ కప్ అనుభవం ఉంది, కానీ ఐదుగురు ఆటగాళ్లు తొలిసారి…

Read More
Best Electric Scooters: ఏం ఆలోచించకుండా కొనగలిగే టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ ఫీచర్స్‌.. మైలేజీలో టాప్‌..!

Best Electric Scooters: ఏం ఆలోచించకుండా కొనగలిగే టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ ఫీచర్స్‌.. మైలేజీలో టాప్‌..!

Best Electric Scooters: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల సామాన్యులకు పెను భారంగా మారింది. అయితే, పెట్రోల్ లేదా డీజిల్‌తో పనిలేని ఎలక్ట్రిక్ వాహన (EV) యజమానులకు ఈ చింత లేదు. అందుకే, పెరుగుతున్న ఖర్చుల నుండి ఉపశమనం పొందేందుకు వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా చదవండి: రేషన్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు.. ఈ తప్పులు…

Read More