తాజావార్తలు
140 ఏళ్ల నాటి చెట్టు కింద ప్రకృతి ఒడిలో ‘స్వీనీ’.. ముంబై వీధుల్లో మలైకా విలాసవంతమైన విందు!

140 ఏళ్ల నాటి చెట్టు కింద ప్రకృతి ఒడిలో ‘స్వీనీ’.. ముంబై వీధుల్లో మలైకా విలాసవంతమైన విందు!

ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఖార్ వీధుల్లో ఒక ప్రశాంతమైన, విలాసవంతమైన లోకం ఆవిష్కృతమైంది. వెండితెరపై తన గ్లామర్‌తో మెప్పించే ఈ అందాల తార, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ప్రముఖ రెస్టారెంట్ దిగ్గజం ధవల్ ఉదేశీతో చేతులు కలిపి, ఆమె తన కలల ప్రాజెక్ట్ ‘స్వీనీ’ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, నగర జీవన అలసటను మర్చిపోయేలా చేసే ఒక పచ్చని ఒయాసిస్. బ్రిటిష్ కాలం నాటి వైభవం…..

Read More
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలా మంది చేపలు తినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి పొరపాటున ముల్లును కూడా మింగేస్తుంటారు. గొంతులో ముల్లు ఇరుక్కుపోవడం అనేది కేవలం ఒక సాధారణ ఇబ్బంది మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో భయంకరమైన అంతర్గత ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గొంతులో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అన్నం ముద్దను మింగడం లేదా అరటిపండు తినడం వంటి పాతకాలపు చిట్కాలను సూచిస్తుంటారు. కొన్ని చిన్న ముల్లుల విషయంలో…

Read More
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, పసుపు, నువ్వులు, రుచికిసరిపడ ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడ నూనె, అలాగే వేడి నీరు. తయారీ విధానం : ముందుగా గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి , ఆ నీరు మరిగేలా చూడాలి. తర్వాత అందులో కొన్ని నువ్వులు, పసుపు, ఉప్పు వేసి, మరో 5 నిమిషాలు మరగనివ్వాలి.నీరు మంచిగా మరిగి, పొంగులా వస్తున్న క్రమంలో, మరిగే నీటిలో బియ్యం…

Read More
వచ్చే దశాబ్దంలో కాలగర్భంలో కలిసిపోనున్న వస్తువుల జాబితా.. డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ వైపు అడుగులు!

వచ్చే దశాబ్దంలో కాలగర్భంలో కలిసిపోనున్న వస్తువుల జాబితా.. డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ వైపు అడుగులు!

సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం మారుతూనే ఉంటుంది. నిన్నటి అద్భుతం నేడు పాతబడిపోతోంది. రేపటి ఆవిష్కరణ నేటి అవసరాలను మార్చేస్తోంది. 2030 నాటికి మనం ప్రస్తుతం వాడుతున్న అనేక నిత్యావసర సాంకేతికతలు పూర్తిగా అదృశ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నోవేషన్ పెరగడం వల్ల మన జీవన విధానం, చెల్లింపులు, కనెక్టివిటీ అన్నీ కొత్త పుంతలు తొక్కనున్నాయి. ముఖ్యంగా భౌతిక వస్తువుల కంటే డిజిటల్ అనుభవాలకే ప్రాధాన్యత పెరగనుంది. మనం రోజూ వాడే పాస్‌వర్డ్‌లకు కాలం చెల్లనుంది. వాటి స్థానంలో మరింత…

Read More

Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది..

ఈ రోజుల్లో భారీ సినిమాల కంటే కొన్నిసార్లు చిన్న సినిమాలే తమ కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలా వస్తున్న సినిమానే గజ.. సతీష్ జై నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గజ సినిమాలోని మరిన్ని విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.. సతీశ్‌ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘గజ’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ టైమ్‌లోనే…

Read More

Bavagaru Bagunnara Movie: బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. సినిమా కోసం 96 టైటిల్స్ బుక్ రాశాం.. డైరెక్టర్..

మెగాస్టార్ చిరంజీవి, రంభ ప్రధాన పాత్రల్లో నటించి, ఘన విజయం సాధించిన సినిమా బావగారు బాగున్నారా?. ఈ మూవీ టైటిల్ రూపకల్పన వెనుక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వి.ఎన్.ఆదిత్య కీలక పాత్ర పోషించారు. ఈ టైటిల్ ఎలా ఖరారైంది, చిరంజీవి, జయంత్ సి. పరాన్జీ, నాగబాబు వంటి ప్రముఖుల నుంచి ఆయనకు లభించిన గుర్తింపు, ఆదిత్య దర్శకుడిగా ఎదగడానికి ఇది ఎలా దోహదపడిందో ఆయన స్వయంగా వెల్లడించారు. బావగారు బాగున్నారా? సినిమాకు తొలుత 96 టైటిళ్లను పరిశీలించారని…

Read More
జ్యేష్ఠ మాస బడా మంగళవార్: ఒక్క పూజతో ఆర్థిక  కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందా?

జ్యేష్ఠ మాస బడా మంగళవార్: ఒక్క పూజతో ఆర్థిక కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందా?

జ్యేష్ఠ మాసంలో శ్రీరామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి కలిసిన పవిత్ర సమయం కాబట్టి, ఈ మాసంలో ఆంజనేయ స్వామి పూజ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ మాసం అనగానే మంగళవారాలు, ముఖ్యంగా ఉత్తరాదిలో బడా మంగళవార్ గా పిలువబడే ఈ మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆరాధనకు అత్యంత విశిష్టమైనవి. జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. ఈ మాసంలో చేసే ఆరాధన వల్ల జీవితంలో ఎదురయ్యే పెద్ద కష్టాలు, అలక్ష్మి (దురదృష్టం) తొలగిపోయి, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇంట్లో…

Read More
Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. డేట్ ఫిక్స్..

Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. డేట్ ఫిక్స్..

దేశ రైల్వే చరిత్రలో మరో నూతన శకం మొదలుకానుంది. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు ప్రారంభ తేదీని రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. తొలి హైడ్రోజన్ ట్రైన్‌ను జూలై 17న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ నోటిఫై చేసింది. ఈ రైలు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. అలాగే ఎలాంటి పొగ కూడా రాదు. ఇది ప్రారంభమైన తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని హైడ్రోజన్ రైళ్లను…

Read More
బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్

బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్

బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ “కిల్” సినిమాతో గొప్ప సంచలనాన్ని సృష్టించారు. ఈ చిత్రంలో తన విలన్ పాత్రకు అద్భుతమైన గుర్తింపు లభించడంతో, ఆయన ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు. “కిల్” విడుదల తర్వాత జాతీయ స్థాయిలో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన రాఘవ్, ఇప్పటికే పాన్ ఇండియా సెగ్మెంట్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న రాఘవ్, తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న “ది ప్యారడైజ్” చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు….

Read More
Income Tax Notice: మీకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? అయితే ఇలా అస్సలు చేయకండి!

Income Tax Notice: మీకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? అయితే ఇలా అస్సలు చేయకండి!

Income Tax Notice: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. కంపెనీలు (యజమానులు) తమ ఉద్యోగులకు ఫారం 16 జారీ చేయడం ప్రారంభించాయి. మీరు జీతం పొందే పన్ను చెల్లింపుదారు అయితే, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఫారం 16 అవసరం. ఫారం 16లో ఉద్యోగి స్థూల జీతం, పన్ను విధించదగిన జీతం, టీడీఎస్, పన్ను బాధ్యత వంటి సమాచారం ఉంటుంది. అందులో ఇచ్చిన డేటా ఆధారంగా పన్నులు దాఖలు చేయడం…

Read More