తాజావార్తలు
Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం..  అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

ఇరాన్‌లోని కోమ్ నగరంలోని ఇరాన్ నిపుణుల సభపై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమైన నిపుణుల సభను వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్నారు. అసెంబ్లీలోని అనేక మంది సభ్యులు మరణించారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ, టెలిగ్రామ్ ఛానల్ అయిన ZTV ప్రకారం, దేశ కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సీనియర్ మత నాయకులు…

Read More
టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్

Dubai Royals vs Gurugram Thunders: వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో చాలా ఆశ్చర్యకరమైన మ్యాచ్ జరిగింది. గోవాలో జరుగుతున్న ఈ లీగ్‌లో దుబాయ్ రాయల్స్ గురుగ్రామ్ థండర్స్‌ను కేవలం 3 పరుగుల తేడాతో ఓడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గురుగ్రామ్ జట్టుకు చివరి 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే అవసరం అయినప్పటికీ, ఆ జట్టు 3 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అంటే గురుగ్రామ్ జట్టు చివరి 4 బంతుల్లో ఒక్క పరుగు…

Read More
Andhra Pradesh: ఆ మాత్రం దానికే చంపడం ఏందిరా.. నీ ఆవేశంతో మూడు కుటుంబాల్లో..

Andhra Pradesh: ఆ మాత్రం దానికే చంపడం ఏందిరా.. నీ ఆవేశంతో మూడు కుటుంబాల్లో..

విశాఖపట్నం తాటి చెట్ల పాలెం సంజీవయ్య కాలనీకి చెందిన సురేంద్ర అలియాస్ కన్నా.. కంచరపాలెంకి చెందిన మణికంఠకు పరిచయం ఉంది. మణికంఠ గతంలో సంజీవయ్య కాలనీలో నివాసం ఉండేవాడు. తల్లి కోడలు సీమంతానికి డేట్ ఫిక్స్ చేసి ఆహ్వానించేందుకు బంధువుల దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో తనను తిరిగి తీసుకువెళ్లాలని కొడుకు మణికంఠకు కాల్ చేసి పిలిచింది. దీంతో కంచరపాలెం నుంచి తాటి చెట్ల పాలెం సంజీవయ్య కాలనీకి వచ్చాడు మణికంఠ. తల్లి పెన్షన్ పనులు చూసుకుని…

Read More
SRH vs RCB IPL 2026 Result: పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

SRH vs RCB IPL 2026 Result: పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru Result, IPL 2026: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉప్పల్ పిచ్‌పై హైదరాబాద్ బ్యాటర్లు మొదటి బంతి నుంచే ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించారు. ఈ భారీ స్కోరుతోనే మ్యాచ్‌పై హైదరాబాద్ సగం పట్టు సాధించింది. బెంగళూరు బౌలర్లు ఎంత…

Read More
Amit Shah: ప్రతి గిరిజనుడిలోనూ భగవాన్ బిర్సా ముండా రూపం కనిపిస్తోంది- హోంమంత్రి అమిత్ షా

Amit Shah: ప్రతి గిరిజనుడిలోనూ భగవాన్ బిర్సా ముండా రూపం కనిపిస్తోంది- హోంమంత్రి అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక సమాగమం భవ్యమైన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ మహాసభను గిరిజనుల మహాకుంభంగా అభివర్ణించారు. ఈ సాంస్కృతిక సమాగమం రాబోయే అనేక సంవత్సరాల వరకు గిరిజనుల ఉనికి, అస్తిత్వం, సంస్కృతి ఉద్యమానికి ఒక కొత్త గుర్తింపునిచ్చేదిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తాను భగవాన్ బిర్సాను చూడలేదని.. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న గిరిజనులలో ఆయన ప్రతిరూపం కనిపిస్తోందన్నారు….

Read More
Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

మీనా తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేశారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో పాటు నరేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటుల సరసన కూడా ఆమె నటించారు. నిజానికి, ఆమె తెలుగులో నటించిన తొలి సినిమా రాజేంద్ర ప్రసాద్‌తో నవయుగం. ఆ తర్వాత నరేష్‌తో కుంగ్ చాట్ కృష్ణుడ్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలోనూ భాగమయ్యారు. మీనా తెలుగులో మంచి పేరు, ఇమేజ్…

Read More
బరువు తగ్గాలా..! – సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గాలా..! – సులభంగా బరువు తగ్గొచ్చు

కొత్త సంవత్సర వేడుకలు, సెలవుల్లో రకరకాల వంటకాలు, స్వీట్లు లాగించేసి ఉంటారు. దీనివలన బరువు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కఠినమైన డైటింగ్లు, ఖరీదైన సప్లిమెంట్లు అక్కర్లేదు. మన వంటింట్లో లభించే వాటితోనే సులభంగా బరువు తగ్గొచ్చు. ……అదెలాగో చూద్దాం.https://studio.youtube.com/video/bmyO088okuY/edit వామునీరు: జీర్ణక్రియను మెరుగుపరచడంలో వాముకు మించింనది లేదు. ఉదయాన్నే పరగడుపున గోరువె చ్చని వామునీరు తాగితే మెటబాలిజం పెరుగు తుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా కొవ్వు కరగడానికి సాయపడుతుంది.https://studio.youtube.com/video/bmyO088okuY/edit జీలకర్ర-సోంపు: జీలకర్ర, సోంపు రెండూ…

Read More
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే మంత్రి హోదాలో ఉన్నందున ఈ చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వ నిధుల నుంచి పొందే (మెడికల్ రీఎంబర్స్‌మెంట్) అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ఆ వెసులుబాటును తిరస్కరించారు. శస్త్ర చికిత్స, ఆస్పత్రి ఖర్చులతో పాటు ప్రయాణ వ్యయాన్ని కూడా పూర్తిగా తన సొంత నిధులతోనే భరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంత్రి…

Read More
హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) అంటే ఏమిటి?

హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) అంటే ఏమిటి?

A2Z Chronicle Health Tips: లక్షణాలు, కారణాలు, నివారణ మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. గుండెకు రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు లేదా గుండె పనితీరు అకస్మాత్తుగా దెబ్బతిన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ (Heart Attack) సంభవిస్తుంది. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా హార్ట్ స్ట్రోక్ సమస్యలు పెరుగుతున్నాయి.https://www.youtube.com/watch?v=Nnmb7p4juT0 హార్ట్ స్ట్రోక్ అంటే ఏమిటి?https://www.youtube.com/watch?v=lGq3obNvX4U గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో (Arteries) కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ అడ్డంకి ఏర్పడుతుంది….

Read More
30 రోజులు ఈ ఆసనాన్ని వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో ఈ 10 మార్పులు చూడొచ్చు!

30 రోజులు ఈ ఆసనాన్ని వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో ఈ 10 మార్పులు చూడొచ్చు!

వేగంగా మారుతున్న జీవనశైలి, బిజీ బిజీ జీవితంలో చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ రోజును మెరుగుపరుచుకోవాలనుకుంటే.. రోజుని యోగాతో ప్రారంభించవచ్చు. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావంతమైన యోగాసనం చేయాలనుకుంటే.. సూర్య నమస్కారం చేయవచ్చు. నిజానికి సూర్య నమస్కారం కేవలం యోగాభ్యాసం కాదు. ఇది ఆరోగ్యకరమైన జీవితం వైపు వెళ్ళడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ఎవరైనా సరే 30 రోజులు నిరంతరం సూర్య నమస్కారం చేస్తే.. శరీరం,…

Read More