కొత్త పాన్ కార్డ్ కోసం కేవలం ఆధార్ ఉంటే సరిపోదు! ఏమేం కావాలంటే..?
దేశంలో పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా మార్చే క్రమంలో కొత్త పాన్ కార్డు నిబంధనలను అమల్లోకి వచ్చాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ మార్పుల ప్రకారం, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇకపై కేవలం ఆధార్ కార్డు మాత్రమే సరిపోదు. అదనంగా వయస్సు, గుర్తింపును నిర్ధారించే పత్రాలను సమర్పించడం తప్పనిసరిగా మారింది. కొత్త నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ గుర్తింపు, జనన తేదీని ధృవీకరించడానికి పలు పత్రాల్లో ఏదో…
