తాజావార్తలు
తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అనుభూతి జిబ్రానిక్స్‌ జెబ్‌–పిక్సా ప్లే 72 ప్లస్‌తో సొంతం.. ఫీచర్లు ఇవే

తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ అనుభూతి జిబ్రానిక్స్‌ జెబ్‌–పిక్సా ప్లే 72 ప్లస్‌తో సొంతం.. ఫీచర్లు ఇవే

హోమ్ ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జిబ్రానిక్స్ భారత మార్కెట్లో కొత్త జెబ్-పిక్సాప్లే 72 ప్లస్ స్మార్ట్ ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలోనే పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్ అనుభవాన్ని అందించేలా ఈ ప్రొజెక్టర్‌ను తీర్చిదిద్దారు. జెబ్-పిక్సాప్లే 72 ప్లస్ ప్రొజెక్టర్ 1280×720 హెచ్‌డీ నేటివ్ రిజల్యూషన్‌తో వస్తుంది. అయినప్పటికీ ఫుల్ హెచ్‌డీ 1080p కంటెంట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నలభై అంగుళాల…

Read More
కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

కూలర్ ఆన్ చేసినా రూమ్‌లో వేడి తగ్గట్లేదా.. ఉక్కపోతను క్షణాల్లో తరిమికొట్టే సూపర్ చిట్కాలు ఇవే..

ఎయిర్ కూలర్లు ఇవాపరేటివ్ కూలింగ్ అనే టెక్నాలజీతో పనిచేస్తాయి. కూలర్లకు ఉండే ప్యాడ్స్‌పై నీళ్లు పడినప్పుడు, బయటి నుండి వచ్చే వేడి గాలి ఆ నీటిని ఆవిరి చేసుకుని గదిలోకి చల్లగా వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల గాలి చల్లబడుతుంది కానీ అదే సమయంలో గదిలో తేమ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఏసీ లాగా గది తలుపులు, కిటికీలు అన్నీ పూర్తిగా మూసేసి కూలర్ ఆన్ చేస్తాం. దీనివల్ల ఆవిరైన తేమ అంతా గదిలోనే ఉండిపోతుంది. గాలిలో…

Read More
పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

ఫాస్ట్ ఫ్యాషన్ వెనుక ఉన్న పర్యావరణ కాలుష్యం గురించి నేటితరం ఆలోచిస్తోంది. అందుకే ‘సస్టెయినబుల్ ఫ్యాషన్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విప్లవాన్ని సృష్టిస్తోంది. కేవలం అందంగా కనిపించడమే కాదు, పర్యావరణాన్ని కాపాడటం కూడా ఫ్యాషనే! ప్లాస్టిక్ మిశ్రమ దుస్తులకు గుడ్ బై చెబుతూ, ప్రకృతి సిద్ధమైన వస్త్రాల వైపు యువత అడుగులు వేస్తోంది. ప్రకృతికి హాని చేయని దుస్తులను ఎలా ఎంచుకోవాలి? పాత బట్టలను కొత్తగా ఎలా మార్చుకోవాలి? సస్టెయినబుల్ ఫ్యాషన్‌.. ప్రకృతి సిద్ధ కాన్సెప్ట్- ఇప్పుడు ఆర్గానిక్…

Read More
Farmers: రైతులకు కేంద్రం సూపర్ గుడ్‌న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.38 వేలు.. 15 రోజుల్లోనే..

Farmers: రైతులకు కేంద్రం సూపర్ గుడ్‌న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.38 వేలు.. 15 రోజుల్లోనే..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు నష్టం జరినప్పుడు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా పరిహారం అందిస్తుంది. వర్షాలు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు కేంద్రం ఆర్ధిక సాయం అందిస్తోంది. 2016లో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు చాలామందికి రైతులు దీని వల్ల ప్రయోజనం…

Read More
వర్షాకాలంలో స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది.? చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

వర్షాకాలంలో స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది.? చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా మంది తమ రోజువారీ చర్మ సంరక్షణ దినచర్య నుండి సన్‌స్క్రీన్‌ను పక్కన పెట్టేస్తుంటారు. ఆకాశం మేఘావృతమై, ఎండ లేనప్పుడు సన్‌స్క్రీన్ ఎందుకులే అని అనుకోవడం సర్వసాధారణం. అయితే సన్‌స్క్రీన్ అనేది కేవలం ఎండ రోజుల్లో మాత్రమే వాడేది కాదని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అన్ని కాలాల్లోనూ వాడాల్సిన అత్యవసర రక్షణ కవచమని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకాశంలో మేఘాలున్నా, వర్షం పడుతున్నా సన్‌స్క్రీన్‌ను ఎందుకు అస్సలు స్కిప్ చేయకూడదో.. ఈ వర్షాకాలంలో…

Read More

Toxic Movie : యశ్‏తో సినిమా కచ్చితంగా ఉంటుంది.. కానీ.. నిర్మాత దిల్ రాజు..

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా రూపొందిన టాక్సిక్ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, చిత్ర బృందాన్ని, ముఖ్యంగా నిర్మాత కేవీఎన్, యష్‌లను విశేషంగా ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమకు దిల్ రాజు, శిరీష్ అందించిన సేవలను ప్రస్తావిస్తూ, వేదికపై వారిని ఆహ్వానించారు. దిల్ రాజు తన ప్రసంగాన్ని నిర్మాత కేవీఎన్ విజన్‌ను ప్రశంసించడంతో ప్రారంభించారు. కేవీఎన్‌ను దేశంలోనే నంబర్ వన్ నిర్మాతగా…

Read More
Tollywood : ఎన్టీఆర్‏ను సిద్ధిపేట రప్పించింది నేనే.. మా ఊరి గురించి ఏమన్నారంటే.. టాలీవుడ్ నటుడు..

Tollywood : ఎన్టీఆర్‏ను సిద్ధిపేట రప్పించింది నేనే.. మా ఊరి గురించి ఏమన్నారంటే.. టాలీవుడ్ నటుడు..

ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్ తన సినీ ప్రయాణపు ఆరంభాలను, అలాగే లెజెండరీ నటుడు, నాయకుడు ఎన్.టి. రామారావుపై తనకున్న ప్రగాఢమైన గౌరవాన్ని, అనుబంధాన్ని ఇటీవల వెల్లడించారు. నటుడు కావాలనే తన కోరికను ఆయన “పిచ్చి” అనకుండా “వ్యామోహం”గా తెలిపారు. నటనపై సంపూర్ణ విశ్వాసం ఉందని, ఎప్పటికైనా రాణిస్తానని ఆయన గట్టిగా నమ్ముతారు. మురళీధర్ గౌడ్ తన తొలి రంగ ప్రవేశాన్ని 1968లో, తాను గజ్వేల్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు గుర్తు చేసుకున్నారు….

Read More
Chanakya Niti: ఈ 3 సందర్భాల్లో కోపం వస్తే భారీ నష్టం.. దాన్ని నియంత్రించే శక్తివంతమైన ఆయుధం ఇదే!

Chanakya Niti: ఈ 3 సందర్భాల్లో కోపం వస్తే భారీ నష్టం.. దాన్ని నియంత్రించే శక్తివంతమైన ఆయుధం ఇదే!

ఆచార్య చాణక్యుడు గొప్ప ఆలోచనాపరుడు. ఆయన తన చాణక్య నీతిలో అనేక మానవ సమస్యలకు పరిష్కారం చూపారు. కోపం గురించి కూడా ఆయన చాలా వివరింగా తెలియజేశారు. కోపం ఒక వ్యక్తికి అత్యంత పెద్ద శత్రువు అని చెప్పారు చాణక్యుడు. ఎందుకంటే మనకు ఏదైనా విషయం మీద లేదా ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు.. ఆ సమయంలో మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు. కొన్నిసార్లు కోపంలో మనం పెద్ద తప్పులు చేస్తాము. కానీ కొంత…

Read More
చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కరీంనగర్ జిల్లా…

Read More