10 అడుగుల దూరం నుండి విషం చిమ్మే పాము.. కళ్లలో పడితే ఖతం.. అంతా చీకటి!
పాము కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే చాలా పాములు మనల్ని కరిస్తేనే విషం శరీరంలోకి చేరుతుంది. కానీ యాషే స్పిట్టింగ్ కోబ్రా (Ashe’s Spitting Cobra) విషయంలో మాత్రం కథ వేరు. ఇది మిమ్మల్ని కరవాల్సిన అవసరం లేదు, మీరు దాని దరిదాపుల్లో ఉంటే చాలు, దూరం నుండే మీపై విషపు దాడి చేస్తుంది. ఈ కోబ్రా తన విషాన్ని నోటి ద్వారా ఒక పిచికారీలా చిమ్ముతుంది. సుమారు 10 అడుగుల దూరం వరకు…
