తాజావార్తలు
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే.. లింక్డ్‌ఇన్ రిపోర్ట్

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే.. లింక్డ్‌ఇన్ రిపోర్ట్

హైదరాబాద్‌లో కెరీర్ వృద్ధికి అనుకూలమైన టాప్ కంపెనీలపై లింక్డ్‌ఇన్ 2026 ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. లక్షలాది మంది నిపుణుల ప్రొఫైల్ కార్యకలాపాలు, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ పురోగతి డేటాను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది జాబితాలో హైదరాబాద్‌లో ఐటీ రంగం స్పష్టంగా ఆధిపత్యం చూపింది. మొత్తం పది కంపెనీలలో ఐదు టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ రంగానికి చెందినవి కావడం గమనార్హం. ఇందులో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సర్వీస్‌నౌ, సి1 వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి….

Read More
బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఈఎంఐలు, విద్యుత్ బిల్లులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా ప్రీమియంల వంటి నెలవారీ చెల్లింపులను సకాలంలో పూర్తి చేయడానికి చాలా మంది స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లేదా ఆటోమేటిక్ పేమెంట్‌లను ఆశ్రయిస్తున్నారు. బ్యాంక్ ఖాతా నుంచి నిర్దిష్ట తేదీకి డబ్బు స్వయంచాలకంగా కట్ కావడం వల్ల చెల్లింపులు మిస్ అవ్వకుండా ఉండటం ఈ విధానం ప్రధాన ప్రయోజనం. అయితే ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్న వారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి

Jabardasth Rohini: నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు? అతని గురించి సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రోహిణీ కూడా ఒకరు. ఈ షోలో ఓ సాధారణ నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తన ప్రత్యేక యాస, కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు పొందింది రోహిణి. ముఖ్యంగా ఈ లేడీ కమెడియన్ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో మొట్టమొదటి లేడీ టీమ్ లీడర్‌గా ఎంపికైంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్…

Read More
Vijay: విజయ్‌తో రిలేషన్ కామెంట్స్‌పై గతంలోనే త్రిష సీరియస్

Vijay: విజయ్‌తో రిలేషన్ కామెంట్స్‌పై గతంలోనే త్రిష సీరియస్

తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత, చెంగల్ పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే తాను విడాకులు కోరుతున్నట్లు ఆమె తన పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వార్త దక్షిణాది సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: 90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల…

Read More
ధర తక్కువ అని టమాటాలు తినేస్తున్నారా.. కానీ, వారికీ మాత్రం యమా డేంజర్?

ధర తక్కువ అని టమాటాలు తినేస్తున్నారా.. కానీ, వారికీ మాత్రం యమా డేంజర్?

టమాటా ధరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇవి ఒక్కోసారి ధరలు అమాంతం పెరుగుతాయి. ఇంకోసారి భారీగా తగ్గుతాయి. అయితే, ఇలా తగ్గిన రోజులు 5 కేజీలు ఒకేసారి కొనేసి నిల్వ చేస్తారు. అయితే, ఇది కొంత వరకు ఓకే కానీ, టమాటాలను అతిగా తినొద్దని నిపుణులు కూడా చెబుతున్నారు. దీని మీద పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలను వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. టమాటాలు ఎక్కువగా తింటే కడుపు మంట సమస్యలు తలెత్తుతాయి….

Read More
Prasad Behara: యూట్యూబ్‏‏లో ఒక్క వెబ్ సిరీస్ చేస్తే ఎంత డబ్బు వస్తుందంటే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Prasad Behara: యూట్యూబ్‏‏లో ఒక్క వెబ్ సిరీస్ చేస్తే ఎంత డబ్బు వస్తుందంటే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

నటుడు ప్రసాద్ బెహరా ఇటీవల యూట్యూబ్, ఓటీటీ కంటెంట్ సృష్టికర్తలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, వెబ్ సిరీస్ నిర్మాణ బడ్జెట్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారన్న భావన ప్రజల్లో ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా లభించే రెవెన్యూ చాలా తక్కువగా ఉంటుందని బెహరా చెప్పారు. ఉదాహరణకు, ఒక వెబ్ సిరీస్‌కు 1 మిలియన్ వీక్షణలు వస్తే,…

Read More
BCCI Selection : బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డ మంజ్రేకర్.. రోహిత్ శర్మ ఎంపికపై  సూటి ప్రశ్నలు

BCCI Selection : బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డ మంజ్రేకర్.. రోహిత్ శర్మ ఎంపికపై సూటి ప్రశ్నలు

BCCI Selection : వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. సెలక్టర్లు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై మరోసారి నమ్మకం ఉంచి అతడిని జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ శర్మకు ఉన్న అనుభవం, క్లాస్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేకపోయినప్పటికీ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఈ సిరీస్ నుంచి పక్కనబెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై టీమ్ ఇండియా మాజీ…

Read More
TOP 9 ET: విజయ్‌తో పవన్‌కు పోలికా? | విజయ్‌కు బిగ్ షాక్..ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చిక్కు

TOP 9 ET: విజయ్‌తో పవన్‌కు పోలికా? | విజయ్‌కు బిగ్ షాక్..ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చిక్కు

పోలిక ఎప్పుడూ ఇబ్బందే! ఇప్పుడు అదే పోలిక విజయ్‌, పవన్‌ మధ్య తీవ్ర చర్చను రగిలిస్తోంది. విజయ్‌ విక్టరీని చూపిస్తూ.. కొందరు పవన్‌ స్థాయిని.. స్థానాన్ని పోల్చడం తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే తెలుగు నాట పరిస్థితులు వేరు.. రాజకీయాలు వేరు.. సమీకరణాలు వేరు.. పవన్‌ పోటీ చేసినప్పుడు పరిస్థితులు వేరు. వీటన్నింటికి పరిగణలోకి తీసుకుని చూస్తే.. విజయ్‌ కంటే.. పవన్‌ విక్టరీనే గొప్పదని కొందరు రాజకీయ ప్రముఖులు.. విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో…

Read More
వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

ఆధునిక కాలంలో గృహోపకరణాల కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే కాకుండా, వాటి పనితీరు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్​ మెషీన్​ కొనేటప్పుడు చాలామంది టాప్​లోడ్​ కొనాలా లేదా ఫ్రంట్​ లోడ్​ కొనాలా? అని తికమకపడుతుంటారు. బట్టల రకాన్ని బట్టి ఏ మిషన్ ఎంచుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బట్టల శుభ్రత, నాణ్యతలో ఫ్రంట్ లోడ్.. టాప్ లోడ్ మిషన్లతో పోలిస్తే ఫ్రంట్ లోడ్ మిషన్లే బట్టలను…

Read More
అంతపెద్ద నటుడు చనిపోయినా అందుకే నేను వెళ్ళలేదు.. సంచలన విషయం చెప్పిన కృష్ణవంశీ

అంతపెద్ద నటుడు చనిపోయినా అందుకే నేను వెళ్ళలేదు.. సంచలన విషయం చెప్పిన కృష్ణవంశీ

దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారనే చెప్పాలి.. ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక అంశాలను పంచుకున్నారు. సినిమాలలో నటీనటుల ఎంపికపై కృష్ణవంశీ మాట్లాడుతూ.. తాను స్టార్ నటులపై ఆధారపడనని స్పష్టం చేశారు. బ్రహ్మానందం వంటి ప్రముఖ కమెడియన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులను తన సినిమాలలో తీసుకోవడం గురించి అడిగినప్పుడు, తాను కథకు, పాత్రకు సరిపోయే నటుడినే ఎంచుకుంటానని, వారు స్టార్…

Read More