తాజావార్తలు
Cinema: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే

Cinema: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే

సౌమిత్‌ పోలాడి, శ్రేయాసి సేన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం నిలవే. సౌమిత్‌, సాయి కే వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. పోటీగా ఫంకీ, సీతా పయనం వంటి సినిమాలున్నా బాక్సాఫీస్ వద్ద మంచి…

Read More
Horoscope Today: వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 12, 2026): మేష రాశి వారి ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయ వృద్ది ప్రయత్నాలకు సమయం…

Read More
వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ టోల్ పాస్ మరింత ఖరీదైనదిగా మారనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) యాన్యువల్ పాస్ ఫీజును రూ.3,000 నుంచి రూ.3,075కు పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త రేటు 2026–27 ఫైనాన్షియల్ ఇయర్ కు వర్తిస్తుంది. ఈ పాస్ యాక్టివ్, వర్కింగ్ ఫాస్టాగ్ ఉన్న ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం రూ.3,075 విలువైన ఈ యాన్యువల్ పాస్…

Read More
Priyanka Jain: మోడ్రన్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. భుజంపై తాబేలుతో పోజులిచ్చిన ప్రియాంక జైన్.. ఫొటోస్ ఇదిగో

Priyanka Jain: మోడ్రన్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. భుజంపై తాబేలుతో పోజులిచ్చిన ప్రియాంక జైన్.. ఫొటోస్ ఇదిగో

బిగ్ బాస్ కప్పు గెలవకపోయినా తన ఆట, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది ప్రియాంక. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోందీ అందాల తార.

Read More
Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

మెరిసే చర్మం మంచి ఫిట్‌నెస్ చూసి దీపిక వయసును అంచనా వేయడం కష్టమే. వ్యాయామం ఆహారపు అలవాట్లే దీపికను టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలబెడుతోంది. ఫిబ్రవరి 5న దీపికకు 40 ఏళ్లు వస్తాయి. చాలా మంది సెలబ్రిటీలు తక్షణ ఫలితాల కోసం ‘ఫ్యాడ్ డైట్స్’ పాటిస్తుంటారు. కానీ దీపికా వేరే రకంగా ఆహారం నియంత్రణ చేస్తారు. గతంలో తన ఇన్‌స్టా పోస్టులో చెప్పినట్లుగా తను ఎప్పటినుంచో సమతుల్య ఆహారాన్ని తీసుకుంటున్నారు. ప్రాక్టికల్‌ గా, ఈజీగా పాటించే ఆహారపు…

Read More
Horoscope Today: కెరీర్‌లో వారు పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: కెరీర్‌లో వారు పురోగతి సాధిస్తారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (February 23, 2026): మేష రాశి వారు ఆర్థికంగా దీర్ఘకాలిక లాభాలు పొందే అవకాశముంది. వృషభ రాశి వారు కెరీర్ పరంగా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ప్రయాణాల వల్ల లాభాలు ఆర్జించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? 12 రాశులకు సోమవారం (23 ఫిబ్రవరి 2026)నాటి రాశిఫలాలు: మేషం (Aries): మీకు ఆశయాలు,…

Read More
వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న ధర!

వేదంలో అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ గుర్తుందా.? నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా

సినీరంగుల ప్రపంచంలోకి చాలామంది హీరోయిన్స్ వస్తుంటారు. కొందరికి పది సినిమాలు చేసినా రానీ క్రేజ్.. మరికొందరికి మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన తారలు.. ఒక్కసినిమాతోనే స్టార్ డమ్ అందుకుంటారు. కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు. ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. స్టార్ హీరోస్ సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్ల క్రష్…

Read More
Solar Eclipse: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా చేయాలట!

Solar Eclipse: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా చేయాలట!

Solar Eclipse Remedies Telugu: సూర్యగ్రహణం ఖగోళపరంగానే కాకుండా జ్యోతిష్యపరంగానూ ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. అయితే భారతదేశం నుంచి ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉండదు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణం కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రంలో సంభవిస్తుండటంతో కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత, ఆర్థిక వ్యవహారాలు, నిర్ణయాలు తీసుకునే…

Read More
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలోనే గోల్డెన్ డెసిషన్.. ఒకే ఒక్కడి కోసం బోర్డు రూల్స్ ఛేంజ్

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలోనే గోల్డెన్ డెసిషన్.. ఒకే ఒక్కడి కోసం బోర్డు రూల్స్ ఛేంజ్

Vaibhav Sooryavanshi : టీమిండియా అప్‌కమింగ్ సిరీస్‌ల వేళ బీసీసీఐ ఒక అపూర్వమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికై ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో బోర్డు మానవత్వంతో స్పందించింది. త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న వైభవ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ప్రయాణించేందుకు బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. సాధారణంగా అంతర్జాతీయ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను…

Read More
Personality Test: ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు!

Personality Test: ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు!

మీరు మీ ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకుని, ఒక బొటనవేలు మాత్రమే ఉపయోగిస్తే, మీరు జాగ్రత్తగా ఉండే వ్యక్తి ఈని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందే అన్ని విదాలుగా ఆలోచిస్తారు. దాని వల్ల జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా వివేకంతో ఉంటారు. అలాగే వీరికి ముందుకు చూపు కూడా ఎక్కువే, వీరు చాలా సానుభూకి కలిగిన వ్యక్తులు కూడా.

Read More