తాజావార్తలు
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక…

Read More
Horror Movies: హారర్ సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ చిత్రాలు చూడాల్సిందే.. ఒక్కో సినిమా వేరేలెవల్..

Horror Movies: హారర్ సినిమాల కోసం చూస్తున్నారా.. ? అయితే ఓటీటీలో దుమ్మురేపుతున్న ఈ చిత్రాలు చూడాల్సిందే.. ఒక్కో సినిమా వేరేలెవల్..

ప్రముఖ భారతీయ సినిమా, టెలివిజన్ నిర్మాత అయిన ఏక్తా కపూర్, కుటుంబ కథలకు అతీతంగా హారర్ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె నిర్మించిన 6 ముఖ్యమైన హారర్ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. మొదటిది కృష్ణ కాటేజ్ (2004) – ఏక్తా కపూర్ తొలి నిర్మాణాలలో ఒకటైన ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌ హిట్ అనే చెప్పుకోవాలి. సోహైల్ ఖాన్, ఇషా కొప్పికర్, అనితా నటించిన ఈ కథ, పూర్వజన్మ…

Read More
హోలీ రాశిఫలాలు.. రెండు యోగాలతో ఈ రాశుల వారి జీవితంలో అద్భతాలే!

హోలీ రాశిఫలాలు.. రెండు యోగాలతో ఈ రాశుల వారి జీవితంలో అద్భతాలే!

మార్చి3 మంగళ వారం తెలుగు ప్రజలు అందరూ హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కుంభ రాశిలో సూర్యుడు, బుధ గ్రహం సంయోగం వలన బుధాదిత్య రాజయోగం, సూర్యుడు, శుక్ర గ్రహం సంయోగం వలన శుక్రాధిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి.

Read More
IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?

IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?

Team India Bangladesh Tour 2026: దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బీసీసీఐ – బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంబంధాలు మెరుగుపడ్డాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అఘాయిత్యాల వల్ల తలెత్తిన సంక్షోభం సద్దుమణిగింది. టీమ్ ఇండియా సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ను వాయిదా వేయాలని బీసీసీఐ యోచిస్తోంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్…

Read More

ఇదే ప్రపంచపు అసలైన అరటిపండు..కానీ, దీని సంకర రకాన్ని మార్కెట్లో అమ్ముతారు!

మనం నిత్యం తినే పండ్లలో అరటిపండు అత్యంత ప్రజాదరణ పొందినది. సాధారణంగా అరటిపండు తొక్క తీసి చూడగానే అందులో విత్తనాలు ఉండకపోవడం మనం గమనిస్తుంటాం. అయితే, ప్రకృతి సిద్ధంగా దట్టమైన అడవుల్లో పెరిగే అసలైన అరటిపండులో గట్టి విత్తనాలు ఉంటాయని మీకు తెలుసా? మనం మార్కెట్లో కొనుగోలు చేసే అరటిపండ్లు సహజసిద్ధమైనవి కావు, అవి మానవులు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకాలు. అసలైన అడవి అరటిపండు: దట్టమైన వర్షారణ్యాల్లో పెరిగే అసలైన అరటి జాతులను మూసా అక్యుమినేటా,…

Read More
ఆదాయం పెరుగుతున్నా.. ఆర్థిక భద్రత లేదా? అయితే ఇవే కారణాలు కావొచ్చు!

ఆదాయం పెరుగుతున్నా.. ఆర్థిక భద్రత లేదా? అయితే ఇవే కారణాలు కావొచ్చు!

డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టుకోవడం ప్రతి ఒక్కరి ఆర్థిక లక్ష్యాల్లో ముఖ్యమైనవి. కానీ సంపద పెరిగిన కొద్దీ ఆర్థిక భద్రత కూడా అదే స్థాయిలో పెరుగుతుందని అనుకోవడం తప్పు. చాలా సందర్భాల్లో అధిక ఆదాయం, పెద్ద పెట్టుబడులు, విలాసవంతమైన జీవనశైలి కలిసి కొత్త రకాల ఆర్థిక ప్రమాదాలను కూడా తీసుకొస్తాయి. మొదటిగా ఆదాయం పెరిగినప్పుడు జీవనశైలి ఖర్చులు కూడా వేగంగా పెరుగుతాయి. పెద్ద ఇల్లు, ఖరీదైన కార్లు, ప్రైవేట్ విద్య, తరచూ ప్రయాణాలు వంటి ఖర్చులు దీర్ఘకాలిక…

Read More
APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

అమరావతి, మే 6: రాష్ట్రంలో 290 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 2023 డిసెంబరులో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 జులైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. రిజర్వేషన్‌ రోస్టర్‌పై గందరగోళ నెలకొనడంతో స్పష్టత కోరుతూ గతేడాది నవంబరులో ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు పంపింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్‌ నివేదికను ఇటీవల ఏపీపీఎస్సీకి పంపింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్…

Read More
Appu : ఏంటీ.. హ్యాపీడేస్ అప్పు తల్లి ఆ టాలీవుడ్ నటి ఆ.. ? కూతురు గురించి ఏం చెప్పిందంటే..

Appu : ఏంటీ.. హ్యాపీడేస్ అప్పు తల్లి ఆ టాలీవుడ్ నటి ఆ.. ? కూతురు గురించి ఏం చెప్పిందంటే..

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా అప్పట్లో ఓ సంచలనం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2007లోనే దాదాపు 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రి రావు ఇంకా చాలా మంది ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా నిఖిల్ స్నేహితురాలు అప్పు పాత్రకు సేపరెట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ…

Read More
Tollywood : వెంకటేశ్‏తో సినిమా.. ఆ హీరోయిన్‏తో ఎన్నో కష్టాలు పడ్డా.. చివరకు.. డైరెక్టర్ కామెంట్స్..

Tollywood : వెంకటేశ్‏తో సినిమా.. ఆ హీరోయిన్‏తో ఎన్నో కష్టాలు పడ్డా.. చివరకు.. డైరెక్టర్ కామెంట్స్..

ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా నటి కత్రినా కైఫ్‌తో పని చేసిన అనుభవాలు, నటుడు తరుణ్ కెరీర్ మార్గం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కత్రినా కైఫ్‌ను డైరెక్ట్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అని ఆయన అన్నారు. ఆమెకు తెలుగు లేదా హిందీ భాషలపై పట్టు లేకపోవడంతో ప్రారంభంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయినప్పటికీ, కత్రినా కైఫ్ అద్భుతమైన అంకితభావం, కృషి ఉన్న నటి…

Read More
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా డేట్ బేస్‌ ఏకీకరణ చేపట్టడంతో పాటు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇక నుంచి అత్యంత వేగంగా పీఎఫ్ డిజిటల్ సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. పీఎఫ్ క్లెయిమ్స్, వివరాలు అప్డేట్, కేవైసీ అప్డేట్, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, పెన్షన్ విత్ డ్రా వంటివి అత్యంత వేగంగా ప్రాసెస్ అయ్యేలా చర్యలు చేపడుతోంది. ఇక నుంచి వీటి కోసం ఖాతాదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన…

Read More